NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Agent OTT Release: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖిల్ డిజాస్టర్ మూవీ… క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..!

Agent OTT Release: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ దాదాపు థియేటర్లలో విడుదల అయ్యి ఏడాది కావస్తున్నప్పటికీ ఇంకా ఓటీటీలో మాత్రం విడుదల కాలేదు. ఈ స్పై యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లీవ్ ఓటిటి కొనుగోలు చేసింది. ఏజెంట్ ను ఓటిటిలో రిలీజ్ చేసేందుకు సోనీ లీవ్ పలుమార్లు ప్రయత్నించింది. కానీ నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఉన్న కోర్ట్ గొడవలతో పాటు రీ ఎడిటింగ్ సమస్యల వల్ల ఏజెంట్ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ స్పై మూవీ ఓటిటి రిలీజ్ పై అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏజెంట్ మూవీ ని ఓటీటీలో చూడడం కాలేనని అఖిల్ అభిమానులు ఫిక్స్ అయ్యారు.

Agent movie OTT Release date updates
Agent movie OTT Release date updates

తాజాగా అఖిల్ ఏజెంట్ ఓటిటి రిలీజ్ పై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరో అఖిల్ అక్కినేని తో పాటు అనిల్ సుంకర ను ట్యాగ్ చేస్తూ ఏజెంట్ ను ఓటీటీలో రిలీజ్ చెయ్యండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ నెటిజంట్ వీటికి అనిల్ సుంకర రిప్లై ఇచ్చాడు కూడా. ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ హక్కులను సోనీ లీవ్ కు అమ్మినట్లు ఆయన తెలియజేశాడు. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానని గుర్తు చేశాడు. అతి త్వరలోనే ఏజెంట్ మూవీ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అనిల్ సుంకర ఈ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఈయ‌న ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనిల్ సుంకర ట్వీట్ ను బట్టి తొందర్లోనే ఏజెంట్ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తుంది. ఏజెంట్ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వ్యవహరించాడు. స్పై యాక్షన్ కళతో దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందింది. గత ఏడాది ఏప్రియల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అలా డిజాస్టర్ గా నిలిచింది ఈ మూవీ. నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. తెలుగు తో పాటు మలయాళంలో రిలీజ్ చేయగా అక్కడ కూడా ప్రేక్షకులని మెప్పించ లేక పోయింది ఏజెంట్ మూవీ.

Agent movie OTT Release date updates
Agent movie OTT Release date updates

ఇక ఈ మూవీకి ఓ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ సురేందర్ రెడ్డి వ్యవహరించారు. ఏజెంట్ మూవీలో మలయాళ అగ్ర హీరో ముమ్మట్టి కీలక పాత్ర పోషించగా డినో మారియా విలన్ గా నటించాడు. ఏజెంట్ మూవీ తో సాక్షి విద్య హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇందులో రిక్కీ అలియా స్ రామకృష్ణ అనే ఏజెంట్ పాత్రలో అఖిల్ పోషించాడు. చైనా తో కలిసి ఇండియాను నాశనం చేసేందుకు గాడ్(డీనో) అనే వ్యక్తి చేస్తున్న కుట్రను మహాదేవ్ (ముమ్మట్టి) సాయంతో రిక్కి ఎలా ఎదుర్కొంటాడు అనే కథనే ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ క్లారిటీ రానుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella