NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Lal Salaam OTT Release: లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Lal Salaam OTT Release: రజనీకాంత్ గెస్ట్ రోల్‌ నటించిన లాల్ సలాం మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫామ్ అయ్యింది. మొత్తానికి థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల అనంతరం ఈ మూవీ ఓటిటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ విషయాన్ని సన్ నెక్స్ట్ సోమవారం అనగా ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించింది. తమిళ్ నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ రానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అతిధి పాత్రలో నటించిన లాల్ సలాం మూవీ ఈ శుక్రవారం అనగా ఏప్రిల్ 12 నుంచి సన్ నెక్స్ట్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు తమిళ్ కొత్త ఏడాది కూడా ఉండటం విశేషం.

Lal Salaam movie OTT Release updates
Lal Salaam movie OTT Release updates

ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే తొలి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నెల రోజుల్లో నే ఓటీటీలోకి రావాల్సిన ఈ మూవీ అనుకోని కారణాల చేత వాయిదా పడుకుంటూ వచ్చింది. నెల రోజులుగా ప్రతి వారం లాల్ సలాం ఓటిటి రిలీజ్ డేట్ ఇదే అంటూ వార్తలు వినిపించడమే కానీ అధికారిక ప్రకటన రాలేదు. పెద్దపెద్ద సినిమాలే నాలుగు వారాల్లో వస్తున్న వేల ఈ మూవీ ఎందుకు రావడం లేదని రజిని ఫ్యాన్స్ ఆందోళన చెల్లారు. మొత్తానికి రెండు నెలల అనంతరం ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటిటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

రజిని కూతురు ఐశ్వర్య , రజినీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలాం సినిమాకు తొలి రోజు నుంచే దారుణమైన టాక్ మరియు కలెక్షన్స్ వచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ లో రజిని అతిధి పాత్ర పోషించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. 9 ఏళ్ల అనంతరం మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న ఐశ్వర్య ఈ మూవీ ద్వారా తీవ్రంగా నిరాశ పడింది. లాల్ సలాం మూవీలో ముయిద్దీన్ బాయ్ అనే ఓ గ్యాంగ్ స్టార్ పాత్రలో రజనీకాంత్ నటించాడు. ఓ ఊర్లో జరిగిన మత హింసకు క్రికెట్ మ్యాచ్ ద్వారా అతడు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. అతడే సినిమాకు డైలాగులు కూడా రాశాడు.

Lal Salaam movie OTT Release updates
Lal Salaam movie OTT Release updates

సినిమా ప్రమోషన్స్ ను కూడా బాగానే చేశారు. కానీ కథలో అంత కొత్తదనం లేకపోవడంతో మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తొలి వారం లో ఈ మూవీ కేవలం 90 లక్షలు కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. ఇక తమిళ్ మరియు తెలుగు కలిసిన ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రూ. 13 కోట్ల షేర్ కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టడంతో ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. 60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ డిజాస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధపడింది. మరి థియేటర్లో బోల్తా పడ్డ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu