Agent OTT Release: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖిల్ డిజాస్టర్ మూవీ… క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..!
Agent OTT Release: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ దాదాపు థియేటర్లలో విడుదల అయ్యి ఏడాది కావస్తున్నప్పటికీ ఇంకా ఓటీటీలో మాత్రం విడుదల కాలేదు. ఈ స్పై యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను...