NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili April 10 2024 Episode 619: అరవింద్ ను చూసి పరిగెత్తుకెళ్ళి హగ్ చేసుకుని బాధపడుతున్న మాలిని..

Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights

Malli Nindu Jabili April 10 2024 Episode 619: అరవింద్ బాబు గారిని తీసుకొచ్చాను అని మల్లి అంటుంది. ఏంటి మల్లి నువ్వు చెప్పేది నిజమా అని శరత్ అంటాడు. మాలిని అంటూ అరవింద్ వస్తాడు. అరవింద్ ను చూసినా మాలిని పరిగెత్తుకెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఎలా ఉన్నావ్ మాలిని అని అరవింద్ అంటాడు.నువ్వు లేని నేను ఎలా ఉంటాను అరవింద్ జివత్సవంలా ఉన్నాను రేయనక పగలనక నీకోసం ఏడుస్తూ ఉండిపోయాను నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదని ఆత్మహత్య కూడా చేసుకోబోయాను అప్పుడు మామ్ నా బాధ చూడలేక ఈ రెండో పెళ్లి బలవంతంగా చేస్తుంది అని మాలిని చెబుతుంది. ఎందుకు అరవింద్ నన్ను వదిలిపెట్టి వెళ్ళను  నిండు నూరేళ్లు కలిసి ఉంటాను అన్నావునన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్లిపోయావు అరవింద్ ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అని మాలిని ఏడుస్తుంది. అలాగే మాలిని నేను వదిలిపెట్టి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను అని అరవింద్ అంటాడు. మల్లి తన భర్తను కాపాడుకోవడం కోసం అబద్ధం చెప్తుంది అనుకున్నాను మాలిని  కి మంచి జీవితాన్ని ప్రసాదిద్దాం అనుకున్నాను అరవింద్ నన్ను క్షమించు అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights
Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights

అరవింద్ ఎలా ఉన్నావ్ ఏమైపోయావ్ అని శరత్ అంటాడు. అందరూ నువ్వు చనిపోయావని నమ్మం కానీ మల్లి ఒక్కతే నువ్వు బ్రతికున్నావని నమ్మింది నా చిన్న కూతురు గెలిచింది అరవింద్ ఒక తండ్రిగా నేను చేయాల్సిన పని తాను చేసింది అని శరత్ అంటాడు. నా బ్రతికున్నాడని  నేను కూడా నమ్మలేదు నువ్వు నమ్మావు మల్లి చాలా థాంక్స్ అని గుండెలకు హత్తుకుంటుంది మాలిని. అక్క చెల్లెలకి థ్యాంక్స్ చెప్పకూడదు ఎవరో మెచ్చుకుంటారని నీ పని చేయలేదు ఇది నా బాధ్యత అనుకోని చేశాను అక్క అని మల్లి అంటుంది. అక్క కోసం ఇంతలా ఆరాటపడే చెల్లి ఉండడం నా అదృష్టం అని మాలిని అంటుంది.మాలిని అక్క సుమంగల్ గా ఉండాలి అనుకున్నారు ఇప్పుడు అరవింద్ బాబు చేత ఈ తాలిని కట్టించండి దీనికున్న శక్తి ఏంటో ఇప్పటికైనా నమ్మండి అని మల్లి అంటుంది. అరవింద్ నువ్వు మాలిని మెడలో తాళికట్టు అని శరత్ అంటాడు. అరవింద్ మాలిని మెడలో తాళి కడతాడు. ఇద్దరూ దండలు మార్చుకుంటారు.

Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights
Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights

ఇలా నీకు దూరం కావాల్సి వస్తుందని నేను అనుకోలేదు మాలిని పరిస్థితులు నాకు అనుకూలించలేదు ఇంకెప్పుడూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని అరవింద్ అంటాడు. మళ్లీ అంటున్నానని నువ్వు ఏమీ అనుకోకు మళ్ళీ కానీ నా భర్త బ్రతికున్నాడని నేనే నమ్మలేదు నువ్వు నమ్మావు వెతికి తీసుకొచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోను అని మాలిని అంటుంది. దీనివల్ల అయినా కొందరు కళ్ళు తెరుచుకుంటాయమ్మ అని శరత్ అంటాడు. ఆ గౌతమ్ గాడు చేసిన దానికి ఇది గౌతమ్ ని రక్షించుకోవడం కోసం చేసింది దాంట్లో గొప్పేముంది అంతలా పోవడానికి అని వసుంధర అంటుంది. మావయ్య  కార్ కీస్ ఇవ్వండి అని అరవింద్ అంటాడు. ఎందుకు అరవింద్ అని శరత్ అంటాడు. గౌతమ్ ని కలవాలి నువ్వు మాలిని తీసుకొని వెళ్ళిపో మామయ్య అని అరవింద్ అంటాడు.ఇప్పుడు ఎందుకు అరవింద్ తర్వాత కలవచ్చు లే అని శరత్ అన్న వినిపించుకోకుండా ఇప్పుడే కలవాలి మామయ్య ఇవ్వండి అని అరవింద్ అంటాడు. అయితే నేను వస్తాను అరవింద్ అని మాలిని అంటుంది. మల్లి మాలిని అరవింద్ గౌతమ్ నీ కలవడానికి బయలుదేరుతారు.

Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights
Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights

కట్ చేస్తే, అరవింద్ బాబు గౌతమ్ బాబుని ఎందుకు కలవాలి అనుకున్నారు ఆయనే తప్పు చేశాడని అనుకుంటున్నాడు కదా శిక్ష పడేలా చేస్తాడా ఆయనని మన్నిస్తే బాగుండు అని మల్లి మనసులో అనుకుంటుంది. అరవింద్ ఇప్పుడు గౌతమ్ ని ఎందుకు కలవడం తర్వాత కలవచ్చు కదా అని మాలిని అంటుంది. ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేయాలి మాలిని వెంటనే వెళ్లి కలవాలి ఏ పనైనా పెండింగ్ పెట్టకూడదు అని అరవింద్ అంటాడు. అరవింద్ బాబు గారు ఏం చేయాలనుకుంటున్నారు నాకు ఏమీ అర్థం కావట్లేదు అని మల్లి టెన్షన్ పడుతూ ఉండగా కౌసల్య ఫోన్ చేస్తుంది. ఏంటి అత్తయ్య ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని మల్లి ఫోన్ ఎత్తుతుంది. అత్తయ్య ఏంటి ఫోన్ చేశారు అని మల్లి అడుగుతుంది. ఎక్కడున్నావ్ మల్లి గౌతమ్ నీ పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు అని కౌసల్య చెబుతుంది. ఏంటి ఆయనని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్ళారా అని మల్లి అంటుంది. అవును మల్లి గౌతమ్ ఏ నేరం చేయలేదన్న వినిపించుకోకుండా గౌతమ్ ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు  అని కౌసల్య బాధపడుతుంది.

Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights
Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights

అత్తయ్య మీరేమీ బాధపడకండి నేను వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అని మల్లి అంటుంది. వాడిని చూసేదాకా నా మనసు కుదుటపడదు వాన్ని క్షేమంగా ఇంటికి తీసుకురా అని కౌసల్య ఫోన్ కట్ చేస్తుంది.ఇంతలో అరవింద్ ఆ విషయం వినగానే కార్ ఆపుతాడు.ఏమైంది మల్లి అని అరవింద్ అడుగుతాడు. ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారంట మీ విషయంలో ముందు నుంచి ఆయనని అనుమానిస్తున్నారు అందుకే అరెస్టు చేశారంట అని మల్లి చెబుతుంది. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని మల్లి అంటుంది. నువ్వు కారు దిగి ఇంటికి వెళ్ళు మల్లి నేను గౌతమ్ ని కలుస్తాను అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights
Malli Nindu Jabili Today Episode April 10 2024 Episode 619 highlights

నేను వస్తాను బాబు గారు అని మల్లి అంటుంది. ముందు నువ్వు కారు దిగు మల్లి చెప్తున్నాను కదాఅని అరవింద్ అనడంతో మల్లి కారు దిగుతుంది. మల్లి నేను కచ్చితంగా గౌతమ్ ని కలవాలి నువ్వు అక్కడికి వస్తే తను ఇబ్బంది పడతాడు అని అరవింద్ వెళ్ళిపోతాడు. ఆయన తప్పు చేశారని బాబు గారు నమ్ముతున్నారు ఏమి చేయరు కదా అని టెన్షన్ పడుతుంది మల్లి . దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri