NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Siren Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న కీర్తి సురేష్ యాక్షన్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Siren Response: జయం రవి, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైరన్. ఈ మూవీ చాలా కాలం సందిగ్ధత తరువాత థియేటర్లలో విడుదలైంది. పదిసార్లు వాయిదాలు పడిన ఈ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. అయితే ఈ మూవీ రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. సైరన్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 19న తమిళ్తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం లోను ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషల్లో ఈ చిత్రం హాట్స్టార్ లోకి అడుగుపెట్టింది.

siren movie ott response
siren movie ott response

సైతాన్ సినిమాకు హాట్స్టార్ ఓటిటిలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కి భారీ వ్యూస్ కూడా దక్కాయి. దీంతో హాట్ స్టార్ ఓ టి టి ఇండియా ట్రెండ్ంగ్ లో టాప్ కు వచ్చేసింది. టాప్ లో ట్రెండ్ అవుతుంది. తెలుగు వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్ సీజన్ 2 సుమారు నెల రోజులుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ప్రియదర్శి, అభినవ్ గోమట్టం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రను పోషించిన ఈ సిరీస్ మార్చ్ 15న ఓటిటిలోకి రాగా మొదటి నుంచి మంచి వ్యూస్ సాధించింది. ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. అయితే సైతాన్ మూవీ ఇప్పుడు సేవ్ ది టైగర్ సీజన్ 2 ను దాటేసి ప్రస్తుతం హాట్స్టార్ ఓటీటీలో ట్రెండింగ్ లో టాప్ లో కి వచ్చేసింది.

ఈ సిరీస్ రెండో స్థానంలో ఉంది. సైరన్ మూవీలో జయం రవి, కీర్తి సురేష్ తో పాటు అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగి బాబు, ఇన్సేన్ అష్రాఫ్, అజయ్ ప్రధాన పాత్రను పోషించారు. ఇక ఈ మూవీకి హ్యాండ్ తోని భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో పోలీస్ గా సీరియస్ క్యారెక్టర్ చేశారు కీర్తి. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సైరన్‌ మూవీకి జీవి ప్రకాష్ కుమార్, సామ్ సిఎస్ సంగీతం అందించారు. హూం మూవీ మేకర్ స్ పతాకంపై సుజిత విజయ్ కుమార్ నిర్మించిన ఈ మూవీకి సెల్వ కుమార్ ఎస్ కె సినిమాటోగ్రఫీ అందించారు.

siren movie ott response
siren movie ott response

భార్య జెన్నిఫర్ (అనుపమ) ను హత్య చేసిన కేసులో తిలక్( జయం రవి) అరెస్ట్ అవుతాడు. అయితే అతడు పెరోల్ తో బయటకి వచ్చినప్పుడల్లా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్య కేసులను పోలీస్ ఇన్స్పెక్టర్ నందిని (కీర్తి సురేష్) విచారిస్తారు. తిలక్ పై అనుమానంతో మళ్లీ అరెస్ట్ చేస్తూ ఉంటుంది. సరైన ఆధారాలు లేక విడిచి పెడుతుంది. అసలు జెన్సీ ఫర్ నిజంగా తిలక్ ని హత్య చేశాడా? విచారణలో బయటపడిన నిజాలేంటి? తిలక్ కు అతడి కూతురు ( యువిని) దగ్గరవుతుందా అనేదే సైరన్ మూవీ కథాంశం. ఇక ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం తన సత్తా చూపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకెన్ని రివార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

Related posts

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N