NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights

Trinayani April 26 2024 Episode 1223: మమ్మీ నువ్వు కిచెన్ లోకి వెళ్ళగానే గురువుగారు ఒక బంగారు లాంటి మాట చెప్పారు అని వల్లభ అంటాడు. ఏంటది అని తిలోత్తమా అడుగుతుంది. గురువుగారు ముందు మీరు మంచినీళ్లు తాగండి అని నైని అంటుంది. గురువుగారు తాగక తప్పదంటారా అని డమ్మక్క అంటుంది. అతిధి మర్యాద చేసినప్పుడు తప్పదు కదా డమ్మక్క అని గురువుగారు మంచినీళ్లు తీసుకొని తాగుతారు. చెప్పండి గురువుగారు నా మొదటి బిడ్డ ఎక్కడుందో మీకు తెలుసా అని నైని అంటుంది. తన తల్లి దగ్గరే క్షేమంగా ఉంది నైని అని గురువుగారు అంటారు. మా అక్క అడిగింది గాయత్రీ పాప గురించి కాదు గురువుగారు తను కన్నా మొదటి బిడ్డ గురించి అని సుమన అంటుంది. గురువుగారు కూడా అదే చెప్పారు కదా అని హాసిని అంటుంది.

Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights
Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights

ఏం చెప్పారక్క అంటే గాయత్రి అత్తయ్య కూడా ఏదో ఒక గుడిలో శాస్త్రి గారి మనవరాలు లాగా పెరుగుతుందా అని సుమన అంటుంది. చెప్పండి గురువుగారు నా కూతురు ఎక్కడ ఉంది అని నైని అడుగుతుంది. నైని నాకు ఐదు నిమిషాలు రెస్ట్ కావాలి అని గురువుగారు అంటారు. రండి గురువుగారు అని తిలోత్తమ వల్లభ తీసుకువెళ్తారు. కట్ చేస్తే, ఇలా కూర్చుండి గురువుగారు గొంతు పట్టుకున్నారు ఏమైంది ప్రాణం పోయేలోగా గాయత్రి అక్క ఎక్కడుందో  చెప్పండి అని తిలోత్తమ అంటుంది. క్షమించండి గురువుగారు మీరు మరణించే ముందైనా గాయత్రి అక్క జాడ చెబుతారని మిమ్మల్ని చంపాలనుకున్నాము అని తిలోత్తమ అంటుంది. గురువుగారు గొంతు పట్టుకొని విషం గొంతులో ఉన్నట్టు యాక్ చేసి కొద్దిసేపటి తర్వాత నవ్వుతాడు. ఏమైంది గురువుగారు నవ్వుతున్నారు విషం ఎక్కి పిచ్చెక్కుతుందా అని వల్లభ అంటాడు. నీకేమీ కాలేదేంటి గురువుగారు విషం తాగిన అని తిలోత్తమ అంటుంది. మాటలు నేర్చిన చిలుక నన్ను కాపాడింది తిలోత్తమ అని గురువుగారు అంటారు.

Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights
Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights

మమ్మల్ని క్షమించండి గురువుగారు గాయత్రి అక్క జాడ తెలుసుకోవాలని అలా ప్రవర్తించాము అని తిలోత్తమ వల్లభ గురువుగారి కాల మీద పడి వెళ్ళిపోతారు. మూర్ఖులు గురువుగారిని హత్య చేయాలని చూశారు అని గురువుగారు అనుకుంటారు. కట్ చేస్తే, సుమన చెయ్యి నొస్తుందని చేతికి జండూబామ్ రాసుకుంటూ ఉంటుంది. చేతికి ఏమైంది గాజులు తీసేసావ్ అని విక్రాంత్ అంటాడు. గురువుగారికి మంచినీళ్లు ఇవ్వడం వల్ల నా చెయ్యి నొప్పి పుడుతుంది దానికి మందు రాసుకుంటూ ఉంటే సప్పుడు వస్తుంది చిరాకుగా ఉంటుందని తీసేసాను అని సుమన అంటుంది. ఇంకా నయం చిరాకుగా ఉందని తాళిబొట్టును కూడా తీసేయలేదు అయినా గురువుగారికి సేవలు చేస్తే పుణ్యం వస్తుంది కానీ చెయ్యి ఎందుకు నొస్తుంది అని విక్రాంత్ అంటాడు. ఆయనకి మంచినీళ్లు మాత్రమే ఇవ్వమన్నారు గా స్నానం చేసి వలు రుద్దమంటే నేను ఉండేదానో లేదో అనే సుమన అంటుంది.

Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights
Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights

వాళ్లు సర్వజ్ఞులు మేలు చేశారు కానీ కీడు చేయరు నీ బుద్ధితో ఏ తింగరి పని చేయబోయావు అందుకే ఇలా జరిగింది అని విక్రాంత్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మంచినీళ్లు తాగండి అత్తయ్య అని నైని అంటుంది. నేను అడగలేదు కదా అని తిలోత్తమని అంటుంది.మమ్మీ అది సుమన గురువుగారికి ఇచ్చినగ్లాస్ లా ఉంది అని వల్లభ అంటాడు. అంటే నీకు నిజం తెలిసిపోయిందా అమ్మయ్య అని తిలోత్తమ అంటుంది.దేవుడు ఇలాంటిగురువుగారిని చంపాలని ఎలా అనుకున్నారో అత్తయ్య అసలు మీరు మనుషులేనా అని నైని అంటుంది. గురువు గారికి ఇచ్చిన గ్లాసులో విషం ఎలా మాయమైంది అని తిలోత్తమ అడుగుతుంది. నేను చిలుకకి చెప్పాను ఆ చిలుక నువ్వు వేసిన ప్లాన్ తిప్పి కోటి గురువుగార్నే కాపాడింది అని నైని ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది.

Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights
Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights

నైని నువ్వు మేము విషం కలిపామని అనుకుంటున్నావు కానీ మంచి చేస్తున్నామని ఎందుకనుకోవట్లేదు సర్వేజ్ఞులు అయినామన కుల గురువు గారు నీకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి తెలిస్తే ఇలా చేశారేంటని కంగారు పడతావ్ సస్పెండ్ ఉండాలి కదా అందుకే మేము చెప్పట్లేదు నువ్వు రారా అని తిలోత్తమ వెళ్ళిపోతుంది.గురువుగారు కి తెలుసా మరి నాకు ఎందుకు చెప్పలేదు అని నైని అంటుంది. ఆ విషయం నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది నైని వెళ్లి  గురువుగారిని అడుగు అని తిలోత్తమా కోపంగా వెళ్ళిపోతుంది.

Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights
Trinayani Today Episode  April 26 2024 Episode 1223 highlights

గురువుగారికి విషయం తెలిసి కూడా నా దగ్గర దాచారా లేదంటే విశాల్ బాబు గారు దగ్గర ఏది చెప్పకుండా ఉండరు కదా లేదంటే నన్ను ఆలోచనలో పడేయడానికి ఇలా చెప్పారా అని ఆలోచిస్తుందినైని. కట్ చేస్తే, పావన మూర్తి హాసిని మూటను చూసి భయపడుతూ ఉంటారు. మమ్మీ ఆ మూటలో బాంబు ఉందేమో అని వల్లభ భయపడతాడు. మనల్ని ఎవరి టార్గెట్ చేస్తారా అని తిలోత్తమ అంటుంది. మీరే ఇంకొకరిని టార్గెట్ చేస్తారు మిమ్మల్ని ఎవరు చేస్తారు అని హాసిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Karthika Deepam 2 May 28th 2024: దీప దెబ్బకి వనికి పోతున్న శ్రీధర్.. సన్యాసి చెప్పిన మాటలు నిజమే అంటున్న సుమిత్ర..!

Saranya Koduri

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం .. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

sharma somaraju

Kajal Aggarwal-Payal Rajput: కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పోటీకి సై అంటున్న‌ పాయ‌ల్‌.. పెద్ద రిస్కే ఇది..!

kavya N

Brahmamudi May 28 Episode 421:మాయ తన కోడలు అన్న అపర్ణ.. విడాకులు ఇవ్వను అన్న కావ్య.. ఇందిరా దేవి బెదిరింపు.. అపర్ణను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema May 28 Episode 635: పద్మావతి ప్రేమలో పడిన బాస్.. పెళ్లి కాలేదని చెప్పిన విక్కీ,పద్మావతి..కొత్త ఆఫీస్ లో విక్కి కష్టాలు..

bharani jella

Krishna Mukunda Murari May 28 Episode 481: ముకుంద ని చంపేయాలన్న ఆదర్శ..మిస్సయిన మురారి ఆచూకీ తెలియనుందా..? భవానీ దేవి భయం..

bharani jella

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri