NewsOrbit
రాజ‌కీయాలు

‘విశ్వాసపరీక్షకు రెడీ’!

బెంగళూరు: రాజీనామాకు ససేమిరా అంటున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తాను శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధమేనని ప్రకటించారు. శుక్రవారం ప్రారంభమయిన శాసనసభ సమావేశాలలో మాట్లాడుతూ, బలపరీక్షకు సమయం నిర్ణయించాల్సిందిగా స్పీకర్ రమేష్ కుమార్‌ను ఆయన కోరారు.

18 మంది కాంగ్రెస్, జెడిఎస్ శాసనసభ్యుల రాజీనామాలతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీ ప్రమాదం ఎదుర్కొంటున్నది. ఆ రాజీనామాలను స్పీకర్ ఇంతవరకూ ఆమోదించలేదు. దానిపై శాసనసభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. నిర్ణయం చెప్పాల్సిందిగా సుప్రీం ఆదేశాలు ఉన్నప్పటికీ హడావుడిగా నిర్ణయం ప్రకటించేదిలేదని స్పీకర్ స్పష్టం చేశారు.

‘నేను దేనికైనా సిద్ధమే. అధికారాన్ని అంటిపెట్టుకు కూర్చోను’ అని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. శుక్రవారం నాటి విచారణలో రాజీనామాల వ్యవహారంపై ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఇమిడిఉన్న దృష్ట్యా మళ్లీ మంగళవారం విచారణ జరుపుతామని కోర్టు ప్రకటించింది. అప్పటివరకూ రాజీనామాలపై గానీ, అనర్హత వేటుపై గానీ నిర్ణయం తీసుకోరాదని స్పష్టం చేసింది.

Related posts

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Leave a Comment