NewsOrbit

Tag : karnataka developments

టాప్ స్టోరీస్

జెడిఎస్‌లో బిజెపి అనుకూల స్వరాలు!

Siva Prasad
బెంగళూరు: తమ ప్రభుత్వం పడిపోయి వారం కూడా గడవకముందే యదియూరప్ప నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదన జనతాదళ్ (సెక్యులర్) లో వినబడింది. యదియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు సాయంత్రం...
టాప్ స్టోరీస్

పేరు మార్చుకున్న యడియూరప్ప!

Siva Prasad
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా నాలుగవసారి పదవీ ప్రమాణం చేసిన బిజెపి నాయకుడు బిఎస్ యడియూరప్ప ఇంగ్లీష్‌లో తన పేరు స్పెల్లింగ్ మార్చారు. గతంలో Yeddyurappa గా తన పేరు రాసుకున్న యడియూరప్ప శుక్రవారం దానిని...
టాప్ స్టోరీస్

కర్నాటక పీఠంపై యడియూరప్ప!

Siva Prasad
  బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా బిఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రి పదవిని యడ్యూరప్ప అధిష్టించడం ఇది నాలుగవసారి. గవర్నర్ వజూభాయ్ వాలా రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయంత్రం  76 ఏళ్ల యడియూరప్పతో ప్రమాణస్వీకారం చేయించారు....
టాప్ స్టోరీస్

కుమారస్వామికి ఫైనల్ డెడ్‌లైన్!

Siva Prasad
బెంగళూరు: మరో రోజు గడువు సంపాదించుకున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపు శాసనసభ విశ్వాసం పొందాల్సిఉంది. కర్నాటక రాజకీయ డ్రామా అసెంబ్లీలో సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది....
టాప్ స్టోరీస్

“ఈ రాత్రి 9 గంటల లోపు తేల్చేయాలి”!

Siva Prasad
బెంగళూరు: కర్నాటక శాసనసభలో బలపరీక్షకు ముఖ్యమంత్రి కుమారస్వామికి స్పీకర్ రమేష్ కుమర్ సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకూ సమయం ఇచ్చారు. అప్పటికీ బలపరీక్షకు నిలబడకపోతే తానే రాజీనామా చేసి వెళతానని ఆయన హెచ్చరించారు. సాయంత్రం...
టాప్ స్టోరీస్

కర్నాటకంపై రేపు సుప్రీం విచారణ!

Siva Prasad
న్యూఢిల్లీ: కర్నాటక ఇండిపెండెంట్ శాసనసభ్యులు ఇద్దరు ఆదివారం నాడు అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఉదయం ఈ పిటిషన్‌ను విచారించాలన్న అభ్యర్ధన వచ్చినపుడు వెంటనే విచారణ కుదరదని...
టాప్ స్టోరీస్

కర్నాటకం సోమవారానికి వాయిదా!

Siva Prasad
బెంగళూరు: కర్నాటక శాసనసభ లో కుమారస్వామి ప్రభుత్వం పై విశ్వాస పరీక్షకు సంబంధించి ఎలాంటి ఓటింగ్ జరగకుండానే సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. గవర్నర్ ఇచ్చిన  మొదటి గడువు మధ్యాహ్నం 1. 30గంటలకు...
టాప్ స్టోరీస్

సుప్రీంకోర్టుకు కర్నాటకం, గడువు పెంచిన స్పీకర్!

Siva Prasad
న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపుతున్న కర్నాటక రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. బలపరీక్ష జరిగే  శాసనసభ సమావేశానికి తిరుగుబాటు శాసనసభ్యులు తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు రూలింగ్‌పై కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు....
టాప్ స్టోరీస్

ఇంటికి వచ్చి డబ్బు ఇవ్వజూపారు: బిజెపిపై ఆరోపణ!

Siva Prasad
బెంగళూరు: కుమారస్వామి ప్రభుత్వం భవితవ్యం కొద్దిసేపట్లో తేలనున్న కర్నాటక శాసనసభలో శుక్రవారం రసవత్తరమైన చర్చ నడుస్తోంది. తన ప్రకటన కొనసాగించిన ముఖ్యమంత్రి జడ్జ్‌మెంట్ డే ముందుంది చూడండి అని బిజెపి సభ్యులను హెచ్చరించారు. తాను...
టాప్ స్టోరీస్

కర్నాటకం తేలేది నేడే!

Siva Prasad
బెంగళూరు: కుమారస్వామి ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల లోపు మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. ఆ మేరకు కర్నాటక గవర్నర్ విజూభాయ్ వాలా గురువారం రాత్రి ముఖ్యమంత్రిని ఆదేశించారు. అంతకు ముందు విశ్వాసపరీక్ష...
టాప్ స్టోరీస్

విప్‌పై న్యాయ సలహా తీసుకుంటా: స్పీకర్

Siva Prasad
బెంగళూరు కాంగ్రెస్, జెడిఎస్ జారీ చేసిన విప్ విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రతిపాదించిన విశ్వాసతీర్మానంపై...
టాప్ స్టోరీస్

రాజీనామాలపై రేపు సుప్రీంకోర్టు నిర్ణయం!

Siva Prasad
న్యూఢిల్లీ కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై బుధవారం నిర్ణయం వెలువరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. 15 మంది కర్నాటక తిరుగుబాటు శాసనసభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం...
రాజ‌కీయాలు

‘విశ్వాసపరీక్షకు రెడీ’!

Siva Prasad
బెంగళూరు: రాజీనామాకు ససేమిరా అంటున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తాను శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధమేనని ప్రకటించారు. శుక్రవారం ప్రారంభమయిన శాసనసభ సమావేశాలలో మాట్లాడుతూ, బలపరీక్షకు సమయం నిర్ణయించాల్సిందిగా స్పీకర్ రమేష్ కుమార్‌ను ఆయన కోరారు....
టాప్ స్టోరీస్

కర్నాటక సంక్షోభంపై యధా స్థితి!

Siva Prasad
న్యూఢిల్లీ: కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారంపై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు శుక్రవారం ఎలాటి ఆదేశాలూ జారీ చేయలేదు. దానితో రాజీనామాలపై యధాతధస్థితి కొనసాగుతోంది. విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం...
టాప్ స్టోరీస్

‘గో టు హెల్ అన్నారు యువర్ ఆనర్’!

Siva Prasad
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశానుసారం గురువారం సాయంత్రం కర్నాటక అసెంబ్లీలో స్పీకర్ రమేష్ కుమార్‌ను కలిసినపుడు ఆయన తమ రాజీనామాలను పట్టించుకోలేదనీ, గో టు హెల్ అన్నారనీ తిరుగుబాటు శాసనసభ్యులు అత్యున్నత న్యాయస్థానం ముందు మొరపెట్టుకున్నారు....
టాప్ స్టోరీస్

రాజ్యాంగం ప్రకారమే నిర్ణయం!

Siva Prasad
బెంగళూరు: రాజ్యాంగం ప్రకారం తన నిర్ణయం ఉంటుందని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నాకు నేను సంతృప్తి చెందినపుడే రాజీనామాలు ఆమోదిస్తాను అని ఆయన పేర్కొన్నారు. తన నిర్ణయం చారిత్రాత్మకం...
టాప్ స్టోరీస్

ట్రబుల్ షూటర్ ఫెయిలయ్యాడు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రెబల్ శాసనసభ్యులను కలిసేందుకు ముంబై వెళ్లిన కర్నాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికె శివకుమార్‌ను పోలీసులు చివరికి అదుపులోకి తీసుకున్నారు. ఉదయం బెంగళూరు నుంచి ముంబై చేరుకున్న శివకుమార్ విమానాశ్రయం...
టాప్ స్టోరీస్

‘రాజీనామాలు సవ్యంగా లేవు’!

Siva Prasad
బెంగళూరు: తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. మొత్తం 13 రాజీనామా పత్రాలలో ఎనిమిది రాజీనామా పత్రాలు చట్టబద్ధంగా లేవని చెప్పారు. సరైన పద్ధతిలో రాజీనామాలు సమర్పించాల్సిందిగా వారిని...