NewsOrbit
సినిమా

నేను కాస్టింగ్ కౌచ్‌ను 5 సార్లు ఎదుర్కొన్నాను: సుర్విన్ చావ్లా

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించిన సుర్విన్ చావ్లా కాస్టింగ్ కౌచ్‌పై చేసిన ఆరోప‌ణలు సంచ‌ల‌నంగా మారాయి. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో సుర్విన్ చావ్లా మాట్లాడుతూ “టీవీ రంగంలో న‌టిగా రాణించిన నాకు సినిమా రంగంలో రాణించ‌డం సులువు కాలేదు. నేను కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఒక‌టి రెండు సార్లు కాదు.. 5 సార్లు ఎదుర్కొన్నాను. రెండు సార్లు బాలీవుడ్‌లో, మూడు సార్లు దక్షిణాదిలో ఎదుర్కొన్నాను. ద‌క్షిణాదిలో ఓ దర్శ‌కుడు `నీ శ‌రీరం గురించి పూర్తిగా తెలుసుకోవాల‌నుకుంటున్నాను` అని అన్నాడు. దాంతో అత‌ని ఫోన్స్ లిఫ్ట్ చేయ‌లేదు. నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకున్న మ‌రో ద‌ర్శ‌కుడు ద‌గ్గ‌ర‌కు ఆడిష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు ఏవేవో డైలాగ్స్ చెప్పించ‌డ‌మే కాకుండా.. ఏదేదో చేయించాడు. నాకు ఆరోగ్యం బాగోలేద‌ని ముంబైకి వ‌చ్చిన‌ప్పుడు ఆ ద‌ర్శ‌కుడు మ‌రొక‌రితో ఫోన్ చేయించాడు. `నీకు ఆరోగ్యం బాగోలేదు కదా, నేను ముంబై రానా?` అన్నాడు. దానికి నేను `నో థ్యాంక్స్‌` అన్నాను. `ఆ సినిమా ఇప్ప‌ట్లో మొద‌ల‌య్యేలా లేదు. ఈలోపు డైరెక్ట‌ర్‌గారు నీ గురించి పూర్తిగా తెలుసుకోవాల‌నుకుంటున్నారు. సినిమా జ‌రిగే వ‌ర‌కే.. త‌ర్వాత ఆపేయ‌వ‌చ్చు` అని మరొక‌రితో అడిగించాడు. ఆ ద‌ర్శ‌కుడికి త‌మిళం త‌ప్ప మ‌రో భాష రాదు. ఇక బాలీవుడ్‌లో ఓ ద‌ర్శ‌కుడైతే `నీ ఎద చూడాల‌ని ఉంది` అంటే మ‌రో ద‌ర్శకుడు `నీ తొడ‌లు చూడాల‌ని ఉంది` అన్నాడు. నేను ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కొన్న ప్ర‌తిసారి ఆయా ఆఫీసుల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశాను“ అని చెప్పుకుని బాధ‌ప‌డ్డారు సుర్విన్ చావ్లా

Related posts

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Leave a Comment