NewsOrbit
రాజ‌కీయాలు

టీడీపీకి 23 లక్కీ నెంబర్!

అమరావతి: తెలుగుదేశం పార్టీని 23 సంఖ్యా వదలడం లేదు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాల్లో గెలుపొందింది. దీనిని ఏపీ సీఎం జగన్ దేవుడు రాసిన స్క్రిప్ట్‌గా పలుమార్లు అభివర్ణించాడు. తాజాగా తెలంగాణలోని హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీడీపీకి వచ్చిన ఓట్లను, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన సీట్లను పోలుస్తూ, వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీ వరప్రసాద్ పెట్టిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. హుజూర్ నగర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్మయినికి 1,895 ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్యలోని అంకెలన్నీ కలిపితే 23 వస్తుందని, అన్నే సీట్లను ఏపీలో ఆ పార్టీ గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. ఇదో అద్భుతమని పేర్కొన్నారు. 23 సంఖ్య తెలుగుదేశం పార్టీని నడిపిస్తోందని, “హుజూర్ నగర్ లో తెలుగుదేశంకి వచ్చిన ఓట్లు 1895. 1 8 9 5 = 23. భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి… ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది  23” అని పీవీపీ ట్వీట్ చేశారు.

.

Related posts

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

Leave a Comment