NewsOrbit
న్యూస్

‘5 ఏళ్లలో అవినీతి రహిత రాష్ట్రం’

అమరావతి: రానున్న అయిదేళ్లలో అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోవాలని వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ అన్నారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే అవినీతి ర్యాంకింగ్‌లో ఒకట స్థానం నుండి 13వ స్థానానికి దించారని దించారని ఆయన పేర్కొన్నారు.

దేశంలో ఘన కీర్తి సంపాదించి, అవినీతిలో నెంబర్ ఒన్ ర్యాంగ్ సంపాదించిన పాత ప్రభువులకు సలాం అని ఆయన  వ్యాఖ్యానించారు.  వచ్చే అయిదేళ్లలో రాష్ట్రం 28వ ర్యాంకుకు వచ్చి కరెప్షన్ ఫ్రీ స్టేట్‌గా నిలిచిపోవాలని.. జై ఆంధ్రా అంటూ ట్వీట్ చేశారు.

‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా’ సంస్థ నిర్వహించిన ‘ఇండియా కరప్షన్ సర్వే 2019’లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నట్లుగా పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం అయిదవ స్థానంలో ఉంది. ఈ సర్వే రిపోర్టుపై పివిపి ట్విట్టర్ వేదికగా స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

Leave a Comment