NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : రఘురామకృష్ణం రాజు నియోజికవర్గం లో ఉపఎన్నికలు ?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయములో వైయస్ జగన్ డైరెక్ట్ ఫైట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు వైసీపీ పార్టీలో వినబడుతున్న టాక్. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడుతూ పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు చేయడంతో షోకాజ్ నోటీసులు అందుకున్న రఘురామకృష్ణంరాజు, ఈ విషయం ఢిల్లీలో తేల్చుకుంటా అని ఇటీవల భీరాలు పలికారు. దీంతో వైయస్ జగన్ చరిష్మా ని తక్కువ అంచనా వేసి ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణం రాజు కి పలకరించే వారే తక్కువ అయ్యారట. కేంద్ర మంత్రులు తూతూమంత్రంగా రాజు గారి మాటలు విన్నట్లు ఢిల్లీలో టాక్. అందువల్లే ఢిల్లీ బయలుదేరక ముందు వైయస్ జగన్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన రాజుగారు తర్వాత విజయసాయి రెడ్డి పై స్వరం మార్చినట్లు సమాచారం.

 

YSRCP MP, who admitted Christian missionaries use money for mass ...ముఖ్యంగా పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా, రాజ్యసభలో ఆరో అతిపెద్ద పార్టీగా జగన్ పార్టీ ఉండటంతో ఈ విషయంలో ఢిల్లీ నేతలు కలుగజేసుకోవటనికి జంకి నాట్లు… ఈ దెబ్బతో రఘురామకృష్ణంరాజుకి కూడా అంతా బోధపడి వెనకడుగు వేసినట్లు పార్టీలో టాక్. ఇదిలా ఉండగా పార్టీ నాయకులపై ఇష్టానుసారంగా టీడీపీ కి అనుకూలంగా ఉండే మీడియా కి ఇంటర్వ్యూలు మీద ఇంటర్వ్యూలు ఇస్తూ పార్టీ పరువు తీసే విధంగా వ్యవహరించడంతో రాజుగారి పొలిటికల్ కెరియర్ కి పూర్తిస్థాయిలో పులిస్టాప్ పెట్టడానికి జగన్ రెడీ అయినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” అస్త్రాన్ని వైకాపా అధినాయకత్వం రఘురామకృష్ణం రాజుపై ప్రయోగించబోతుందంట. ఈ క్లాజు ప్రకారం రాజు గారి ఎంపీ పోస్ట్ పోవడం ఖాయం అనే మాటలు వినబడుతున్నాయి.

TeluguBulletin.com

మామూలుగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆ పార్టీతో మాత్రమే సస్పెండ్ అయి, ఆ పార్టీతో మాత్రమే ఆ క్యాండెట్ కి సంబంధం తెగిపోది. దీంతో సస్పెండ్ అయిన కాండేట్ స్వేచ్ఛగా ఉన్న పదవితో వేరే పార్టీలో చేరిపోయే అవకాశం ఉండేది. కానీ “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” క్లాజు ప్రకారం పార్టీ అధిష్టానం ఏ వ్యక్తి పైన అయితే ఈ క్లాజు ప్రయోగిస్తుందో ఆ వ్యక్తి పార్టీ నుండి సస్పెండ్ అవ్వుతూ పూర్తిగా పదవి కోల్పోయే అవకాశం ఉంది. సరిగ్గా ఇప్పుడు ఇదే సరికొత్త బాణాన్ని రఘురామ కృష్ణం రాజు పై వైయస్ జగన్ ప్రయోగించడానికి రెడీ అయినట్లు వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి. ఈవిధంగా ప్రయోగించి నర్సాపురంలో ఉపఎన్నికలకు వైయస్ జగన్ వెళ్లడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో మరో మూడు నెలలలో నర్సాపురం పార్లమెంటు ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యే అవకాశం ఉందని తాజాగా వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఈ దెబ్బతో రఘురామకృష్ణంరాజు ఎంపీ పదవి మరో మూడు నెలల్లో ఉడిపోయే అవకాశం ఉందని గోదావరి జిల్లాల్లో వార్తలు మొదలయ్యాయి.  

 

ఇదే టైములో మరో పక్క రెండో కోణంలో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ పరిశీలిస్తే అధికార పార్టీ రాజు గారి దూకుడు పై “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” క్లాజు ప్రకారం యాక్షన్ తీసుకోవటం అది అంత సులువైన పని మాత్రం కాదు అని మేధావులు అంటున్నారు. దానికి కారణం కూడా చెబుతున్నారు, అది ఏమిటంటే “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” క్లాజు ప్రకారం చూసుకుంటే రఘురామకృష్ణంరాజు ఇతర పార్టీ మీటింగ్ లో పాల్గొని అయినా ఉండాలి లేకపోతే ఇతర పార్టీ నాయకులతో కలిసి అయిన తిరగాలి. కానీ రాజుగారి విషయములో అలాంటిదేమీ జరగలేదు. మరో కారణం చూసుకుంటే వైసిపి పార్టీ విప్ దిక్కరించి ఉండాలి. కానీ అది కూడా జరగలేదు. ఈ రెండు విషయాల్లో ఎక్కడైనా రఘురామకృష్ణంరాజు దొరికి ఉంటే “వాలంటర్లీ గివెన్ ఆఫ్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ” వర్తిస్తుంది. సో ఇది జగన్ పార్టీ ఈ క్లాజు ప్రయోగించిన స్పీకర్ దీనిని పార్టీ అంతర్గత గొడవగా భావించే అవకాశం ఉందని అంటున్నారు.  దీంతో స్పీకర్ ఈ క్లాజు కొట్టేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా అయితే రఘురామకృష్ణంరాజు విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది ఇప్పుడు సస్పెన్స్ గా  మారింది. 

 

 

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!