NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Coronavirus: కరోనా సోకి తగ్గిపోయిందా..! అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే..!!

Coronavirus: దేశంలో రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. కరోనా బారిన పడకుండా ఉండాలంటే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం లభిస్తున్న వ్యాక్సిన్లలో చాలా టీకాలు అటువంటివే. అయితే అమెరికాలోని సెడార్ట్ – సినాయ్ మెడికల్ సెంటర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఓ కొత్త విషయాన్ని కనుగొన్నది. కరోనా బరిన పడి కొలుకున్న వారిలో యాంటీబాడీలు ఉంటాయి కాబట్టి అటువంటి వారు ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే చాలని తెలిపింది.

Coronavirus: those who had corona may only need one vaccine dose
Coronavirus those who had corona may only need one vaccine dose

దాదాపు వెయ్యి మందితో నిర్వహించిన ఈ సర్వేలో కరోనా నుండి కోలుకున్న వారితో పాటు ఆ వైరస్ బారిన పడని వారు ఉన్నారు.  కరోనా నుండి కోలుకున్న వారికి ఒక్క డోసు టీకా ఇవ్వగానే వారిలో రోగ నిరోధక శక్తి చాలా మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు. అదే విధంగా కరోనా సోకిన వారిలో రెండవ డోసు వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ వారిలో అంతగా మార్పులు రాలేదని తెలిపింది.

Coronavirus: those who had corona may only need one vaccine dose
Coronavirus those who had corona may only need one vaccine dose

ప్రస్తుతం చాలా దేశాలలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా నుండి కోలుకున్న వారికి ఒక్క డోసు మాత్రమే ఇవ్వడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల డోసుల వ్యాక్సిన్ లు మిగిలిపోతాయని యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్తవేత్తలు అంటున్నారు. సాధారణంగా కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయి కొన్నాళ్లకు తగ్గిపోతాయి. మళ్లీ వైరస్ శరీరంలో చేరితే అవి క్రియాశీలకంగా మారతాయి. రోగ నిరోధక వ్యవస్థ వైరస్ ను గుర్తు పెట్టుకుని అది శరీరంలో చేరగానే పోరాడుతుంది. ఈ కారణంగా ఫిబ్రవరి నుండి ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి పలు దేశాలు కరోనా బారిన పడి కోలుకున్న వారికి రెండు డోసుల వ్యాక్సిన్ లలో కేవలం ఒక డోసు మాత్రమే ఇస్తున్నాయిట.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N