NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Muncipal Elections : ఏపిలో మోగిన మరో ఎన్నికల నగరా ..మార్చి 10న పోలింగ్

Muncipal Elections : ఏపిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. గతంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుండే కొనసాగించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇప్పటికే నామినేషన్ ల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా నామినేషన్ ల ఉపసంహరణ ప్రక్రియ నుండి కొనసాగించనున్నట్లు ఈసీ తెలిపింది.

Municipal Elections : sec issued notification
Municipal Elections : sec issued notification

మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్ల ఉపసంహణ గడువుగా నిర్ణయించింది. అదే రోజు 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నది, రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మార్చి 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ జరుగుతుంది. 5 గంటల వరకూ క్యూలైన్ లో ఉన్న ఓటర్లు అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. మార్చి 14వ తేదీ ఉదయం 8గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఈ రోజు నుండే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N