Stars : పుట్టిన ప్రతి మనిషి ఎదో ఒక నక్షత్రం లో పుట్టడం అనేది జరుగుతుంది. పుట్టిన ప్రతి ఒక్కరు దేవుడిదగ్గర దీపం పెట్టడం అనేది జీవితానికి చాలా రక్షణ కలిగించే అంశం గా చెప్పబడింది. కాబట్టి జన్మనక్షత్రం ప్రకారం ఎవ్వరు ఎన్ని వత్తులు వేసి దీపం పెట్టాలి అనేది తెలుసుకుందాం.
అశ్వని నక్షత్రం లో పుట్టినవారు – నవ వత్తులు(9)
భరణి నక్షత్రం లో పుట్టినవారు -షణ్ముఖ వత్తులు(6)
కృత్తిక నక్షత్రం లో పుట్టినవారు ఏక లేదా ద్వాదశ వత్తులు(1లేదా 20)
రోహిణి నక్షత్రం లో పుట్టినవారు ద్వి వత్తులు(2)
మృగశిర నక్షత్రం లో పుట్టినవారు త్రి వత్తులు(3)
ఆరుద్ర నక్షత్రం లో పుట్టినవారుఅష్ఠమ వత్తులు(8)
పునర్వసు నక్షత్రం లో పుట్టినవారు పంచమ వత్తులు(5)
పుష్యమి నక్షత్రం లో పుట్టినవారు సప్తమ వత్తులు(7)
ఆశ్లేష నక్షత్రం లో పుట్టినవారు చతుర్ వత్తులు(4)
మఖ నక్షత్రం లో పుట్టినవారు నవ వత్తులు(9)
పుబ్బ నక్షత్రం లో పుట్టినవారుషణ్ముఖ వత్తులు(6)
ఉత్తర నక్షత్రం లో పుట్టినవారుఏక లేదా ద్వాదశ వత్తులు(1,లేదా 20)
హస్త నక్షత్రం లో పుట్టినవారుద్వి వత్తులు(2)
చిత్త నక్షత్రం లో పుట్టినవారు త్రి వత్తులు(3)
స్వాతి నక్షత్రం లో పుట్టినవారు అష్ఠ వత్తులు(8)
విశాఖ నక్షత్రం లో పుట్టినవారు పంచ వత్తులు(5)
అనూరాధ నక్షత్రం లో పుట్టినవారు సప్త వత్తులు(7)
జ్వేష్ఠనక్షత్రం లో పుట్టినవారు చతుర్ వత్తులు(4)
మూల నక్షత్రం లో పుట్టినవారు నవ వత్తులు(9)
పూర్వాషాఢ నక్షత్రం లో పుట్టినవారు షణ్ముఖ వత్తులు(6)
ఉత్తరాషాఢ నక్షత్రం లో పుట్టినవారు ఏక లేదా ద్వాదశ వత్తులు(1లేదా 20)
శ్రవణం నక్షత్రం లో పుట్టినవారు ద్వి వత్తులు(2)
ధనిష్ఠ నక్షత్రం లో పుట్టినవారుత్రి వత్తులు(3)
శతభిషంనక్షత్రం లో పుట్టినవారు అష్ఠ వత్తులు(8)
పూర్వాభాద్ర నక్షత్రం లో పుట్టినవారు పంచ వత్తులు(5)
ఉత్తరాభాద్ర నక్షత్రం లో పుట్టినవారు సప్త వత్తులు(7)
రేవతి నక్షత్రం లో పుట్టినవారుచతుర్ వత్తులు(4)
పైన చెప్పిన విధంగా జన్మనక్షత్ర రీత్యా చెప్పబడిన వత్తులు వేసి దీపారాధన చేస్తే సకల శుభాలు కలగడం తో పాటు సుఖ సౌఖ్యాలు సిద్ధిస్తాయి.