NewsOrbit
దైవం న్యూస్

Vastu Tips: ఈ వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం మీ వెంటే..!

Godess Lakshmi Devi for money on astro Tips

Vastu Tips : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని కొందరి జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు. అయితే ఏది ఎలా ఉండాలి అనేది వాస్తు శాస్త్రాన్ని బట్టి తెలుస్తుంది. అలా ఉంటేనే మంచి శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రంలో కూడా ఉంది. అంతేకాకుండా ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే పాటించాల్సిన నియమాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Godess Lakshmi Devi for money on astro Tips
Godess Lakshmi Devi for money on astro Tips

ఇంటి ముఖ ద్వారం చూడటానికి అందంగా ఉండాలి. చక్కగా అలంకరించాలి. మెరిసే రంగులతో బాగా కాంతివంతంగా ఉండాలి. చీకటి రంగులు అస్సలు ఉండకూడదు. ఇంటి ముఖ ద్వారం దగ్గర సరైన కాంతి లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిలోనికి అడుగు కూడా పెట్టదు. అదేవిధంగా ఆమె బదులుగా జేష్టా దేవి ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ముఖ్యంగా ఇంటి ముందు ప్రధాన ద్వారానికి గ్లాసులు, అద్దాలు లాంటివి పెట్టకూడదు. వాటి ప్రతిక్షేపనం అవుతుంది. అలా ఉండడం వలన లక్ష్మి దేవి కి నచ్చదు. అమ్మవారికి బదులు దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉండాలి ఇంటి గడప సరైంది గా ఉండాలి.

గడప మరీ ఎత్తు ఎక్కువగా ఉండకూడదు. అశుభ్రంగా అస్సలు ఉండకూడదు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తేలిగ్గా వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంటిముందు ప్రధాన తలుపు ఇంట్లోనే మిగతా అన్ని తలుపుల కంటే కొద్దిగా పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఆ తలుపును లోపల నుంచి తెరిచేలా ఉంచుకోవాలి. అలా తెలిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు తప్పకుండా అందమైన ముగ్గులు పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగాఅమ్మవారికి సాంప్రదాయ ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఆ ముగ్గులతోనే మీపై అమ్మకు జాలి మరియు దయ, ప్రేమ వంటివి కలిగి ఇంట్లోకి సంతోషంగా అడుగుపెడుతుంది. ఈ నియమాలను తప్పక పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు…

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju