NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రతిక..ఆమె ఇంస్టాగ్రామ్ అధికారిక ఎకౌంటులో ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయిపోయింది. హౌస్ లో మొదటి నుండి తన గేమ్ కోసం కెమెరా ఫోకస్ కోసం ఎదుట వ్యక్తి ఫీలింగ్ లతో ఆడుకుంటూ కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి అనేక తంటాలు పడింది. ఈ క్రమంలో కొన్ని లేనిపోని గొడవలలో కూడా చిక్కుకోవడం జరిగింది. అప్పటికే వీకెండ్ ఎపిసోడ్ లలో నాగార్జున గేమ్ ఆడు కానీ మనుషులతో ఆడుకోవద్దు అంటూ కొన్ని సూచనలు కూడా చేశారు. అయినా గాని రతిక ఆట తీరులో మార్పు రాలేదు. ఆట తీరు మార్చుకోకుండా మరింత హద్దు మీరీ ఒకల దగ్గర ఒకలా మరొకరు దగ్గర మరొక మాదిరిగా వ్యవహరిస్తూ ఉంది. దీంతో ఊహించని విధంగా రతిక మీద నెగిటివిటీ పెరిగిపోయింది.

Rathika Rose who was eliminated from the Bigg Boss house

ఈ క్రమంలో పవరాస్త్ర గెలవటం కోసం కన్నింగ్ గేమ్ కి తెర లేపింది. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నీ రతిక టార్గెట్ చేసి గేమ్ ఆడటం.. ఆమెకు చాలా నెగెటివిటీ తీసుకొచ్చింది. దీంతో నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. రతిక ఇంస్టాగ్రామ్ అధికారిక ఎకౌంటులో సైతం ఆమె ఎలిమినేట్ అయినట్లు స్టొరీలో పలు పోస్ట్ లు చేయడం జరిగింది. ఇదే సమయంలో ఆమెకు మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

Rathika Rose who was eliminated from the Bigg Boss house

ఆమెకు హౌస్ లో తన మంచి ఎవరు కోరుతున్నారో చెడు ఎవరు కోరుతున్నారో… తెలియకుండా పోయిందనీ పోస్టులో తెలియజేయడం జరిగింది. అమర్ దీప్ లాంటివాళ్ళు ఆమె చెడు కోరుతున్నారంటూ రాసుకు వచ్చారు. రతికకి మరో అవకాశం ఇచ్చి.. సీక్రెట్ రూములో పంపించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఆమె హౌస్ లో తన స్వార్థం కోసం ఇతరుల మధ్య గొడవలు పెట్టడానికి ముందు ఒక మాట వెనక ఒక మాట… బ్యాక్ బిచింగ్ చేస్తూ ఉండటంతో.. నాలుగో వారం ఒట్లు.. తక్కువ రావటంతో రతిక ఎలిమినేట్ కావడం జరిగింది అని బయట భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది.

Related posts

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N