NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: పదకొండవ వారంలో ఎలిమినేట్ కాబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే..?

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ పదకొండవ వారం గేమ్ సాగుతోంది. ఎలక్షన్ పాస్ సొంతం చేసుకోవడానికి హౌస్ లో గేమ్ సాగుతోంది. ఈ టాస్క్ లో గెలవడానికి ఇంటి సభ్యులు రకరకాలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో శివాజీ కెప్టెన్. ఈ క్రమంలో ఎవిక్షన్ పాస్ కి సంబంధించి జరుగుతున్న టాస్క్ లలో భారీగా గొడవలు జరుగుతున్నాయి. ఎవిక్షన్ పాస్ టాస్క్ లో యావర్ అద్భుతంగా రాణిస్తూ విజయాలు సాధిస్తున్నాడు. ఇదిలా ఉంటే 11వ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ శోభా అని తాజాగా ఓటింగ్ పరంగా బయట ప్రచారం జరుగుతుంది. ఈ వారం నామినేషన్ అయిన నాటినుండి శోభాకి ఓట్లు తక్కువ పడుతున్నాయి.

Who is the contestant to be eliminated in the eleventh week in bigg boss telugu seven

మొత్తం ఎనిమిది మంది నామినేట్ అవ్వగా అందరిలో కంటే తక్కువ ఓటింగ్ తో చివరి స్థానంలో వస్తూ ఉంది. చివరి రోజు శుక్రవారంలో కూడా శోభ చివరిలోనే ఉంది. ఆమె కంటే పైనున్న వ్యక్తికి ఆమెకు చాలా వ్యత్యాసం కూడా ఉంది. దీంతో ఈసారి శోభ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నట్లు ఆడియన్స్ భావిస్తున్నారు. 11వ వారం ఎక్కువగా యవర్ అత్యధికమైన ఓటింగ్ తో అందరికంటే టాప్ లో ఉన్నాడు. యావర్ తరువాత అమర్, రతిక, అశ్విని, ప్రియాంక, అర్జున్, గౌతమ్.. అత్యధికమైన ఓటింగ్ తో రాపడుతున్నారు. చివరిలో శోభ ఉంది. ఓటింగ్ పోల్ స్టార్ట్ అయిన నాటి నుండి .. ఆమె చివరి స్థానంలోనే కొనసాగుతూ ఉంది.

Who is the contestant to be eliminated in the eleventh week in bigg boss telugu seven

దీంతో కచ్చితంగా శోభ ఎలిమినేట్ కాబోతుందని.. బయట ప్రచారం జరుగుతుంది. హౌస్ లో ఇతర కంటెస్టెంట్ లపై అనవసరంగా నోరు పారేసుకుని.. నామినేషన్ టైములో మరి గట్టిగట్టుగా అరుస్తూ కొద్దిగా నెగటివిటి తెచ్చుకుంది. అయినా గాని గేమ్ పరంగా కొన్ని విషయాలలో చాలా దూకుడుగా రాణించింది. అయితే చాలా సందర్భాలలో ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడటం శోభా గేమ్ కి మైనస్ అయింది.


Share

Related posts

Samantha: ఎవరు వద్దన్నా కాదన్నా ఆ ఇద్దరితో కలిసి బతుకుత సమంత సంచలన పోస్ట్..!!

sekhar

Prema Entha Madhuram November 03 Episode 1090: ఆర్య సూర్య కాదని సుగుణ తొ జలంధర్ చెప్తాడా?..

siddhu

BrahmaMudi 193 ఎపిసోడ్ : అపర్ణని రెచ్చగొట్టిన రుద్రాణి.. చిన్న సంతోషానికే పొంగిపోయిన కావ్య..

bharani jella