NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandam జులై 13 ఎపిసోడ్ 454: యష్ పేరు పచ్చబొట్టు వేసుకున్న మల్లిక…నీలాంబరి ప్రవర్తన గురించి ఆలోచనలో పడ్డ అభిమన్యు!

Ennenno Janmala Bandam 13 July 2023 Today Episode 454 Highlights

Ennenno Janmala Bandam జులై 13 ఎపిసోడ్ 454: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందంటే…వాడు కెరియర్ కోసం ఎంత కష్టపడాడో తెలుసా, వాడు ఎన్ని కలలు కన్నాడో, అలా కాలనీ నిజం చేయాలనీ ప్రాజెక్ట్ పని మీద మంచి ప్రమోషన్ తో పంపిస్తుంటే, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో చేడకొట్టారు, అయినా నువ్వు చెప్పగానే చేయడానికి వేద ఏం అయింది అని అంటాడు యశ్.

Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Highlights
Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Highlights

ఇప్పుడు కాకపోతే వచ్చే సవంత్సరం వెళ్తాను,ఇప్పుడే పెళ్లి అయింది కదా అపుడే వెళ్లడం ఎందుకు అని ఈ నిర్ణయం తీసుకున్నాను అని వసంత అంటాడు. అయినా నాకు చెప్పకుండా ఎందుకు తీసుకున్నారు ఈ డెసిషన్ ఇలాంటివి ఇంక చెప్పకూడదు అని అనుకుంటే నేను మీ గురించి ఆలోచించను మీ ఇష్టం వచ్చింది మీరు చేస్కోండి అని అంటాడు యశ్. ఎందుకు బావ గారు అంత కోపం అని చిత్ర అంటుంది , కోపం కాదు మంచి కెరియర్ నాశనం చేసుకున్నారు అని బాధ అంతే అని అంటాడు యశ్ అని వెళ్ళిపోతాడు.

Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Highlights
Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Highlights

చెప్పను కదా యశ్ కోపం వస్తుంది అని, ఇంత కోపం లో అక్కను తిట్టి ఉంటారు, ఇంట్లో గొడవ అయ్యి ఉంటుంది, మన వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు అని వసంత అంటాడు. యశ్ ఆఫీస్ చేసుకుంటూ ఉంటాడు, వేదాని అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు, వేద ని అంటే నువ్వే తర్వాత బాధ పడతావని తెలియదా, ఇప్పుడు ఎలా ఉందొ కోపం ఉంటే ఎలాగైనా కన్విన్స్ చేసుకోవాలి అని అనుకుంటాడు.

Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Highlights
Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Highlights

ఏదో ఒకటి క్లియర్ చేసుకోవాలి అని వేదాకి ఫోన్ చేస్తాడు, వేద కాల్ లిఫ్ట్ చేయదు, ఇంట్లో అనేసి ఇప్పుడు చేస్తే లిఫ్ట్ చేస్తా అనుకుంటున్నారా నేను చేయను అని అంటుంది, అయినా ఫోన్లో కూడా తిట్టరు అన్న గ్యారంటీ ఏంటి నేను లిఫ్ట్ చేయను అని తన పని తను చేసుకుంటుంది, బిజీ గా ఉందా అయినా కాల్ లిఫ్ట్ తర్వాత చేస్తా అని చెప్తుంది కదా ఎందుకు అని లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటాడు.

Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Highlights
Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Highlights

 మల్లి కాల్ చేస్తాడు వేద లిఫ్ట్ చేయదు ఎంత పొగరు ఒక మాట అంటే ఇంతలా చేస్తుందా, నేను ఏమైనా కావాలని అన్నానా సిట్యుయేషన్ అలా ఉంది ఏదో కోపం అంటే మాట్లాడదా అని అనుకుంటాడు. అయినా సరే నేను ఊరుకోను ఈ రోజు తేలిపోవాలి అనిరిసెప్షనిస్ట్ కి కాల్ చేస్తాడు, మేడం ఏమైనా బిజీ గా ఉన్నారా అని అడుగుతాడు, లేదు సార్ కాళీ గానే ఉన్నారు అని చెప్తుంది, అయితేయ్ ఒకసారి కాల్ కనెక్ట్ చేయండి అని అడుగుతాడు, రిసెప్షనిస్ట వేదాకి కాల్ చేసి చెప్తుంది,నేను ఎమర్జెన్సీ కేసులో ఉన్నాను అని చెప్పు అని వేద అంటుంది.

Ennenno Janmala Bandam: యష్ వేదస్విని మధ్య చిచ్చు పెట్టిన మాళవిక…మాళవిక జిత్తులు తెలుసుకున్న సులోచన!

Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Written Update
Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Written Update

సార్ మేడం సర్జరీ లో ఉన్నారు తర్వాత చేస్తా అని చెప్పారు అని అంటుంది రిసెప్షనిస్ట్. ఇప్పుడే కదా కాలిగా ఉంది అని చెప్పింది అప్పుడే సర్జరీ చేస్తుందా నాకు తెలుసు మాట్లాడం ఇష్టం లేదు అని యశ్ అనుకుంటాడు. అభి కైలాష్ ఇంక అభి వాళ్ళ అక్క మాట్లాడుకుంటూ ఉంటారు,భర్త ఒంటి మీద చెయ్ వేయకుండా ఏ భార్య తల్లి అవుతుంది అని అభి అంటాడు, ఎలా రోజు ఎదో ఒకటి చేసి నన్ను ఫూల్ ని చేస్తుంది, అందుకే నిన్ను పిలిచాను. కానీ ఏ ఆడది తల్లి కాకుండా అలా అబద్దం చెప్పుకోదు అని అభి వాళ్ళ అక్క అంటుంది.ఇంతలో నీలు వస్తుంది, తనకు కావాల్సిన వాణ్ణి ఒక పేపర్ లో రాసుకొని తీసుకొస్తుంది, చూడు వదిన మీ తమ్ముడు నన్ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, వదిన గారు నాకు పుట్టబోయే బిడ్డకు మీరే స్నానం చేయించాలి అన్ని మీరే చూసుకోవాలి అని అంటుంది. సరే నేనే చూసుకుంటాను నువ్వు వెళ్లి రెస్ట్ తీస్కో అసలే కడుపుతో ఉన్నావు అని అంటుంది. నీలు వెళ్ళిపోతుంది. చూసావా అక్క నాకు సంబంధం లేని కడుపుకి నేను అన్ని తెచ్చి ఇవ్వాలంట, చూసుకోవాలి అంట. మాళవిక ఇంక గొడవ ఎలా పెట్టాలి అని ఆలోచిస్తుంది, కిచెన్ వేద కాఫీ రెడీ చేస్తుంది, అది చూసి మాళవిక కిచెన్ లోకి వస్తుంది ని కోసం గిఫ్ట్ రెడీ అయ్యింది అని అనుకుంటుంది.

Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Written Update
Ennenno Janmala Bandam July 13 2023 Today Episode 454 Written Update

ఏమైనా కావాలా అని వేద అడుగుతుంది, అప్పుడే మాళవిక చేతికి ఉన్న పచ్చబొట్టు చూస్తుంది, మాళవిక ఏంటది అని అడుగుతుంది. ఏమి లేదు అని అంటుంది పచ్చబొట్టు అని చెప్తుంది, చూపించు అని వేద అంటుంది, చుస్తే నువ్వు తట్టుకోలేవు అని మాళవిక అంటుంది. ముందు చూపించు తట్టుకుంటానో లేదో తర్వాత అని అంటుంది వేద. చెయ్ పట్టుకొని చూస్తుంది వేద అది లెటర్ y, అది చూసి ఆ లెటర్ ఎందుకు వేయించుకున్నావ్ అని అడుగుతుంది. Y అంటే యశ్ అని చెప్తుంది మాళవిక.

Ennenno Janmala Bandam 13 July 2023 Today Episode 454 Update with HD Pictures
Ennenno Janmala Bandam 13 July 2023 Today Episode 454 Update with HD Pictures

సరే రా అత్తయ్య వాళ్ళకి కూడా చూపిద్దువు అని హాల్ లోకి తీసుకొస్తుంది, అందరూ అడుగుతారు,ఎందుకు వేయించుకున్నావ్ అని యశ్ వచ్చి అడుగుతాడు,కాసేపు ఇలాగే జరుగుతుంది,తర్వాత మాళవిక తన నటన తో ఏడుస్తూ వెళ్తుంది, చూసారా ఇంత చేసి ఎలా ఏడుస్తూ వెళ్తుందో అని యశ్ వాళ్ళ అమ్మ అంటుంది, అది అంత దొంగ ఏడుపు ఎవరు పట్టించుకోకండి అని అంటాడు యశ్. మాళవిక ఆదిత్య కి కనిపించేలా ఏడుస్తూ, నేను ని కోసం వచ్చాను, నేను ఏదో కావాలని వచ్చి ఉంటున్నట్టు చేస్తుంది వేద అని అంటుంది. ఇలా ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తిరిగి రేపటి ఎన్నెన్నో జన్మల బంధం ఎపిసోడ్ తో కలుద్దాం. 

Related posts

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 22 Episode  416:దుగ్గిరాల ఇంట్లోకి మాయలేడి ఎంట్రీ.. కావ్య పై రాజ్ కోపం.. నకిలీ మాయ ని తీసుకొచ్చిన రుద్రాణి డెవిల్ ప్లాన్..?

bharani jella

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N