NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandam: యష్ వేదస్విని మధ్య చిచ్చు పెట్టిన మాళవిక…మాళవిక జిత్తులు తెలుసుకున్న సులోచన!

Ennenno Janmala Bandam జులై 12 ఎపిసోడ్ 453: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు జులై 12 2023 ఎపిసోడ్ 453 ఇలా మొదలవుతుంది…యశ్ వేదకి బొట్టు పెడతాడు, అద్దం లో చూపిస్తాడు,చూసావా నా సపోర్ట్ లేకుండా నువ్వు బొత్యు పెట్టుకొలేవు అంటాడు.ఏంటి ఇంత బాగా రెడీ అయ్యావు ఎవర్ని ఇంప్రెస్స్ చేయడానికి అని అంటాడు.

Ennenno Janmala Bandam Today Episode 12 July 2023 Episode 453 Highlights
Ennenno Janmala Bandam Today Episode 12 July 2023 Episode 453 Highlights

మిమ్మల్ని చేయగలిగితే చాలు అంటుంది వేద.యశ్ ఇంక వేద గదిలో నుండి బయటికి వస్తారు అది మాళవిక చూసి ఎక్కడికి బయటికి వెళ్తున్నారు, సారీ బయటికి వెళ్ళేటపుడు ఎక్కడికి అని అడగకూడదు కదా అని అంటుంది మాళవిక.ఇప్పుడే వసంత్ ని కలిసి వస్తున్నా,వసంత్ యూ.ఎస్. ఏ. వెళ్లడం లేదు కదా అని అంటుంది. వెళ్లడం లేదు కాదు వెళ్తాడు అని యశ్ అంటాడు. 

Ennenno Janmala Bandam Today Episode 12 July 2023 Episode 453 Written Update
Ennenno Janmala Bandam Today Episode 12 July 2023 Episode 453 Written Update

నేను వెళ్తాడు అనే అనుకున్న, మంచి ప్రొమోషన్స్ తెచ్చుకొని ఒక గొప్ప పోసిషన్ లో ఉంటాడు అనుకున్న,కానీ నువ్వు ఏమో చెప్పావ్ అంట కదా వేద ఏం చెప్పి ఒప్పించావ్ అసలు అంత ఈజీగా కంప్రమైస్ ఎలా అయ్యాడు అంటుంది. అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడకు మాళవిక అంటాడు, వేద తను చెప్పేది నిజామా నువ్వు ఎందుకు వసంత్ ఒప్పించావ్ అని అడుగుతాడు యశ్. ఒప్పించాను అని ఒప్పుకుంటుంది వేద. ఎందుకు ఒప్పించావ్ ఎన్ని కలలు కన్నాడో తెలుసా అంటాడు యశ్. 

Ennenno Janmala Bandam Today Episode July 12 2023 Episode 453 Written Update
Ennenno Janmala Bandam Today Episode July 12 2023 Episode 453 Written Update

చిత్ర ఇంక వసంత్ ఇద్దరము వెళ్లము అని అడిగింది అని వేద అంటుంది. మీ చెల్లికి ఇష్టం లేదా వసంత్ మనసు మార్చేస్తావా అని అంటాడు యశ్, అసలు నువ్వు ఎవరో వెళ్లొద్దు అని చెప్పడానికి వాడు వెళ్తాడు అని యశ్ అంటాడు. అయినా నన్ను అడగకుండా ఎందుకు ని ఇష్టం వచ్చింది చేసావ్ అంటాడు. మీకు కలిసి ఉండటం అంటే కోపం వస్తుంది దూరంగా వెళ్తే బావుంటుంది అయినా ఒకప్పుడు మీరు కూడా మీ కుటుంబాన్ని వదిలి వేసి వెళ్లారుగా అని వేద అంటుంది. అప్పుడు నా సిట్యుయేషన్ వేరు వేద, అప్పుడు నా గాయపడింది, నాకు నచ్చలేదు వెళ్ళాను, నువ్వు నా జీవితం లోకి వచ్చాకే దైర్యం, సంతోషం వచ్చాయి అంటాడు యశ్.ఏంటి యశ్ కోపం నుండి పొగడ్తలోకి వచ్చేసాడు అని మాళవిక అనుకుంటుంది. 

Ennenno Janmala Bandam Serial Today Episode July 12 2023 Episode 453 Highlights
Ennenno Janmala Bandam Serial Today Episode July 12 2023 Episode 453 Highlights, ఎన్నెన్నో జన్మల బంధం

ఫ్యామిలీ తో పాటు కారియర్ కూడా ఇంపార్టెంట్ గట్టిగ మాట్లాడితే కారియర్ ఇంపార్టెంట్, కారియర్ బావుంటే కదా ఫ్యామిలీ వాళ్ళతో బావుంటాం, అయినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు కదా ఎందుకు ఇంక బాధపడటం అని  యశ్ అంటాడు, కుటుంబం అంటే చిత్ర అమ్మ నాన్న మీరు నేను పిల్లలు వీళ్లందరిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు అని అంటుంది వేద. మరీ గీతాలు గిసుకొని కూర్చుంటే జీవితంoలో ఎదగా లేము అంటాడు యశ్. ఎందుకు ఇద్దరు ఇప్పుడు గొడవ పడుతున్నారు అంటుంది మాళవిక. మేము ఏమి గొడవపడట్లే మాట్లాడుకుంటునామ్ అంటుంది వేద. 

Ennenno Janmala Bandam: నీలాంబరి ప్రవర్తన అర్ధం కాక అయోమయంలో అభిమన్యుడు…మాళవిక ముందు తగ్గేదేలే అంటున్న వేదస్విని

Ennenno Janmala Bandam Today Episode July 12 2023 Episode 453 Full Updates
Ennenno Janmala Bandam Today Episode July 12 2023 Episode 453 Full Updates

దీన్ని మాట్లాడు కోవడం అనరు అరుచుకోవడం అంటారు అయినా యశ్ కి అలవాటే గా అరవడం అని అంటుంది మాళవిక. నువ్వు అనవసరంగా మధ్యలోకి రాకు అంటాడు యశ్. ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా నాన్న ఇలా చేస్తున్నాడు ఏంటి అని ఆదిత్య పారిపోయేలా చేయకండి అని వెళ్ళిపోతుంది మాళవిక. వేద నేను చెప్పేది ఒకసారి వినండి అంటుంది. యశ్ జస్ట్ షటప్, ఇంక ఏం మాట్లాడకు, అయినా అది నా ఆఫీస్ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారు అంతే అని యశ్ వెళ్ళిపోతాడు.సీన్ కట్ చేస్తే నీలు వొమిటింగ్ చేసుకుంటుంది, కారణం ఏంటి ఫుడ్ పోయిసన్ అయ్యిందా అని అభి అడుగుతాడు, అమృత సమయంలో పోయిసన్ అని మాట్లాడుతారు ఏంటి అంటుంది నీలు, నేను ప్రేగ్నన్ట్ అని అంటుంది. దాంతో అభి కళ్ళు తిరిగి పడిపోతాడు. 

Ennenno Janmala Bandam Serial Today Episode July 12 2023 Episode 453 Written Update
Ennenno Janmala Bandam Serial Today Episode July 12 2023 Episode 453 Written Update

వేద జరిగిందాని గురించి తనలో తను అనుకుంటుంది ఆయన చెప్పిందే వినాలా అరె కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ ఇష్టమైన చోట ఉండాలి అనుకుంటారు ఈయనకి ఏంటి మధ్యలో పెత్తనం అవసరమా. అది మాళవిక వింటుంది, ఏంటి వేసా యశ్ తిట్టాడు అని బాధ పడుతున్నావా, అప్పుడు నన్ను తిట్టాడు ఇప్పుడు నిన్ను అని అంటుంది. నువ్వు చేసిన పిచ్చి పనులకి తిట్టాడు నన్ను నువ్వు చెప్పిన విషయానికి తిట్టాడు, నేనే టైం వచ్చినపుడు చెపుదాం అని వెయిట్ చేశా కానీ నువ్వు చెప్పావ్. చెప్పకుండా ఉండలేక పోయాను, ఏం చేయమంటావ్ వసంత్ నాకు చెప్పాడు, మిమ్మల్ని దూరం చేస్తా చూడు. నేను ఆదిత్య గురించి అలోచించి నిన్ను భరిస్తున్నాను అని వేద అంటుంది. యశ్ వసంత్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వసంత్ ని తిడతాడు, ఆయన తప్పు ఏమి లేదు ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకున్నాం. మీ ఇద్దరు కాదు నువ్వు మీ అక్క కలిసి చేసారు. అసలు వసంత్ గురించి ఏం తెలుసు వాడు ఎంత కష్టపడాడో నాకు తెలుసు కరెక్ట్ మంచి ప్రమోషన్ తో వెళ్లే టైంకి అంత మార్చేశారు అని అంటాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది, తిరిగి రేపటి ఎన్నెన్నో జన్మల బంధం ఎపిసోడ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. 

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri