NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానికి అడ్డంగా దొరికిపోయిన నందిని, గౌతమ్.. ఊహల్లో తేలుతున్న ముకుంద..

Krishna Mukunda Murari 16 aug 2023 today 237 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణ మనసులో నేను డ్రెస్ మారిస్తేనే తట్టుకోలేకపోతున్నారు. ఇక నేను రానని తెలిస్తే అంతకుముందు లాగా నేను రానన్న విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది కృష్ణ. తింగరి పిల్ల నువ్వు తొందరగా క్యాంప్ ముగించుకొని వస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను అంటుంది భవాని దేవి. ముకుంద ఇంకేం గుడ్ న్యూస్ చెప్తారు అని ఆలోచిస్తుంది. మీరు ఎంత చెబుదాం అనుకున్న కృష్ణ తిరిగి రావాలి కదా, ఏంటో చెప్పండి అత్తయ్య అంటుంది. అదేంటో చెప్పమని కృష్ణ అడుగుతుంది. వెళ్లి రా ముందు తర్వాత నీకు చెప్తాను అంటుంది. మీకు చెప్పకుండా ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని మనసులో అనుకుంటుంది కృష్ణ. అందరికీ జాగ్రత్తలు చెపుతూ కృష్ణ మనసులో మూగగా రోదిస్తుంది.

Krishna Mukunda Murari 16 aug 2023 today 237 episode highlights
Krishna Mukunda Murari 16 aug 2023 today 237 episode highlights

Krishna Mukunda Murari: శాశ్వతంగా వెళ్లిపోవాలనుకున్న కృష్ణ.. కృష్ణ కి ఎలాగైనా నిజం చెప్పాలనుకున్న నందు..

అప్పుడే కృష్ణ అందరం కలిసి ఒక సెల్ఫి దిగుదం అని అంటుంది. అందరూ రండి ఒక సేల్ఫి దిగుదాం అనగానే అంతా వస్తారు. కానీ అక్కడ నందిని ఉండదు. నందిని కోసం వెతకడానికి వెళ్తుండగా.. మురారి వాళ్లకు అడ్డుపడి నందు టాబ్లెట్ వేసుకుంది రెస్ట్ తీసుకుంటుంది. తను వస్తుందిలే అంటాడు. అయినా నిన్నేగా గ్రూప్ ఫోటో దిగాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని కృష్ణని అడుగుతాడు. కృష్ణ మనసులో నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తున్నారు మీరు అని మనసులో అనుకుంటుంది. నందిని లేకుండానే కృష్ణ సెల్ఫ్ దిగుతుంది. మొత్తానికి కృష్ణ అందరికీ సెండ్ ఆఫీస్ ఇంట్లో నుంచి రాలేక రాలేక బయటకు వస్తుంది. అప్పుడే ఫోటోగ్రాఫర్ వచ్చి మీరు నిన్నటి ఫ్యామిలీ ఫొటోస్ అడిగారు కదా అని అవి కృష్ణకు ఇస్తాడు అవి ఇప్పుడు ఎందుకు కృష్ణ అవి నాకు ఇచ్చేయని భవాని అడుగుతుంది ఈ పది రోజులు మమ్మల్ని మిస్ అవుతాను కదా అత్తయ్య, నా దగ్గర ఉంచుకుంటాను అని కృష్ణ అంటుంది. ఇక ఏడుస్తూ కార్ ఎక్కుతూ అందరికీ బాయ్ చెబుతుంది. కృష్ణ శాశ్వతంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు ఇంట్లో అందరికీ తెలుసు ఒక భవాని దేవి తప్ప, అందుకే అందరూ బాధపడుతూ ఉంటారు. కృష్ణ కూడా చాలా బాధగా ఏసిపీ సార్ ఇంకా వెళ్దామా అంటుంది. భవానీ దేవిని చూస్తూ ఏడుస్తుంది ఏంటి చిన్నపిల్లల ఏడుస్తున్నావు జాగ్రత్తగా వెళ్ళిరా అంటుంది భవాని దేవి. మొత్తానికి కృష్ణ ఇంటి నుంచి బయలు దేరుతుంది.

Krishna Mukunda Murari 16 aug 2023 today 237 episode highlights
Krishna Mukunda Murari 16 aug 2023 today 237 episode highlights

నందిని ఎక్కడా అని గౌతమ్ ఇల్లంతా తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. నందిని మురారి గదిలో నోటికి ప్లాస్టర్ వేసి చేతులు వెనక వల్ల కట్టేసి ఉంటాయి ఎలాగోలా ఆ ఆ కట్టు విడిపించుకుని ప్లాస్టర్ తీసేసి డోర్ తీయాలని చూస్తుంది కానీ వెనకమాల డోర్ వేసేసి ఉంటుంది నందిని డోర్ తీయండి అని పెద్దగా అరుస్తుంది మురారి నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా కృష్ణని నువ్వు ప్రేమిస్తూ తనకి ఆ ప్రేమ చెప్పకుండా నీలో నువ్వే బాధపడుతున్నావు అది ఎంత పెద్ద తప్పు తెలుసా, కృష్ణ మురారి నిన్ను ప్రేమిస్తున్నాడు అని నందిని గదిలో నుంచి చెబుతూ ఉంటుంది. ఎవరైనా తలపిండి అని తలుపులు కొడుతుండగా అటుగా వెళుతున్న భవాని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది భవానిని చూసి నందిని షాక్ అవుతుంది.

Krishna Mukunda Murari 16 aug 2023 today 237 episode highlights
Krishna Mukunda Murari 16 aug 2023 today 237 episode highlights

సరిగ్గా అదే సమయానికి గౌతం అక్కడికి వస్తాడు ఎందుకు నిన్ను గదిలో పెట్టి ఎవరో తెలుపవేసారు అని అంటే గౌతమ్ నేనే చేశాను అని చెబుతాడు చూసుకోకుండా తలుపు క్లోజ్ చేశాను అని అంటాడు అవునా నిజమే అని నందిని అంటుంది కాదు మీరు ఇద్దరు నా దగ్గర ఏదో దాస్తున్నారో అదేంటో చెప్పమని భవాని నందిని గౌతమ్ ని అడుగుతుంది కానీ ఇద్దరు ఏం లేదని చెబుతారు. కృష్ణ బ్యాగ్ కిస్ నా దగ్గరే ఉన్నాయి అవి ఇచ్చేసి వస్తాం అని చెప్పి ఇద్దరూ బయలుదేరుతారు. అలా దారిలో వెళ్తూ ఉండగా గౌతమ్ కి ఒక ఐడియా వస్తుంది. నందిని నువ్వు మెసేజ్ పెట్టు వాయిస్ రికార్డ్ చేసి ఏమైతే తనకి చెప్పాలనుకుంటున్నావో అదంతా చెప్పేసేయ్ కృష్ణ వెన్న తర్వాత నీకు రిప్లై ఇస్తుంది కదా అని గౌతమ్ అంటాడు. కృష్ణ మురారి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు తనకు నువ్వంటే ప్రాణం నీకు మా అన్నయ్య అంటే ఇష్టం లేదా అని నందిని వాయిస్ రికార్డ్ చేసి తనకి మెసేజ్ పంపిస్తుంది. తను చూసిన తర్వాత రిప్లై ఇస్తుంది అని గౌతమ్ నందిని కి ఉరట ఇస్తాడు.

Krishna Mukunda Murari 16 aug 2023 today 237 episode highlights
Krishna Mukunda Murari 16 aug 2023 today 237 episode highlights

మరోవైపు ముకుందా కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో సంతోషంతో గాల్లో తేలిపోతూ ఉంటుంది తనతో మురారి జీవితంలో ఎలా ఉండబోతాడు అంటూ ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది మురారిని రెడీ చేసి ఆఫీస్ కి పంపిస్తున్నట్టు క్యారేజ్ ఇచ్చినట్టు ఇంకా బోలెడన్ని ఊహల్లో ముకుందా తేలిపోతూ ఉంటుంది.

మనం చాలా తప్పు చేసాం మనం మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అందరికీ చెప్పి ఉండాల్సిందే. చాలా పెద్ద తప్పు చేసావ్ నాకు ఇలా వెళ్ళిపోతున్నందుకు చాలా గెంటిగా ఉంది మీకే మీరు మీ వాళ్ళతో ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉంటారు. కానీ, నాకు అలా కాదు తర్వాత ఎప్పటికైనా మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి వాళ్ళకి తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు కదా అని కృష్ణ బాధపడుతుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella