Krishna Mukunda Murari ఆగస్టు 14 ఎపిసోడ్ 235: నిన్నటి ఎపిసోడ్ లో, గౌతమ్, నందు ఇద్దరు కలిసి కృష్ణ మురారిని కలపడానికి ఒక ప్లాన్ వేస్తారు. ముకుంద అలేఖ్యతో కలిసి ఎలాగైనా కృష్ణా మురారిని విడగొట్టాలని చూస్తుంది. కృష్ణ మరోసారి తాళి కట్టి తన భార్యను చేసుకుంటాడు మురారి. ఇదంతా చూసి ముకుంద రగిలిపోతూ ఉంటుంది. కృష్ణ శాశ్వతంగా వెళ్ళిపోతుందిలే అని అనుకుంటుంది.

ఈరోజు 235 వ ఎపిసోడ్ లో, కృష్ణ మురారి నిద్రపోతుంటే వచ్చి చూసి మీతో ఇంకా నా పయనం ఎక్కువ రోజులు కాదేమో అని కృష్ణ మురారిని చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మురారి నిద్ర లేస్తాడు ఎసిపి సార్ మీరు త్వరగా రెడీ అవ్వండి. నేను కూడా రెడీ అయి వస్తాను అని అంటుంది. ఎసిపి సార్ మీరు ఇంతకుముందు ఏం షాంపూ వాడారు కానీ ఇకమీదట ఈ షాంపులు వాడండి అని ఒక షాంపూ ప్యాకెట్ దండ తీసుకొచ్చి ఏసీపి సార్ కి ఇస్తుంది. అప్పుడప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు లాగా కూడా బతికి చూడండి. చిన్నచిన్న అలవాట్లే మనలో చాలా మార్పులు తీసుకొస్తాయి ఈ షాంపూ వాడండి చాలా బాగుంటుంది. లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే లాజిక్ ని పట్టించుకోకూడదు ఒకసారి వాడి చూడండి షాంపు మీకే తెలుస్తుంది నేనేం చెప్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema : పుట్టింట్లో పద్మావతి హడావిడి.. భక్త ఆండాళ్ పద్మావతిని క్షమించనున్నారా?
నందు గౌతమ్ కోసం కాఫీ తీసుకొని వస్తుంది.కృష్ణ ఏంటి గడప దాటే లోపే కృష్ణకి మురారి తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని తెలియాలి అని గౌతమ్ తో అంటుంది నందు. కృష్ణ కి మురారి ప్రేమ విషయం చెప్పేటప్పుడు, నువ్వా చుట్టుపక్కలే ఉండాలి ఎందుకంటే మురారి వాడి ప్రేమ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను కృష్ణ అని చెప్పనివ్వడు. నన్ను వాడు అడ్డుకోకుండా నువ్వే చూడాలి అని గౌతమ్ తో అంటుంది నందు. నువ్వు ఏదో ఒకరకంగా మురారిని పక్కకు తీసుకువెళ్ళు, కృష్ణతో నువ్వు మురారి ప్రేమ విషయం చెప్పేటప్పుడు నేను మురారి నా అక్కడి నుంచి తీసుకెళ్తాను. ఒకవేళ నిజంగానే కృష్ణకు మురారి అంటే ఇష్టం లేదనుకో అప్పుడు ఏం చేస్తావ్? కృష్ణయ్య నిలదీస్తాను గౌతమ్ మా అన్న అంటే ఎందుకు నీకు ఇష్టం లేదు నువ్వు తాలు ఎందుకు కట్టించుకున్నావు? తాళి విలువ నీకు అసలు తెలుసా అని నాలుగు చివాట్లు పెడతాను. ఒక అబ్బాయి అంటే ఇష్టం లేకుండా తాలులా కట్టించుకుంటారు ఒకే గదిలో వన్ ఇయర్ పార్టీ ఎలా కలిసి ఉంటారు. ఎంత ఒకవేళ అగ్రిమెంట్ అయితే మాత్రం అలా ఎలా ఉంటారు. వాడేమో ప్రేమిస్తున్నారని నెత్తినూరు బాధగా అని చెప్తున్నాడు ఏమేమో అభిమానం ఆరాధన అని ఏవేవో మాట్లాడుతుంది. వీళ్ళ గురించి ఆలోచిస్తేనే పిచ్చెక్కిపోతుంది నాకుఅసలేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు గౌతమ్ అని నందు అంటుంది.ఇప్పటిదాకా మనతో బాగుంది ఇప్పుడు టాటా బాయ్ బాయ్ అని వెళ్ళిపోతే ఎట్లా గౌతమ్. కూర్చోబెట్టి మాట్లాడదాం నందు అని అంటాడు గౌతమ్. కూర్చోబెట్టి మాట్లాడేది అయిపోయింది ఇక నిలదీయడమే అని ఇద్దరు అనుకుంటారు.

Krishna Mukunda Murari: దూరమవుతున్న కృష్ణ మురారి లను ఒక్కటి చేయడానికి నందు, గౌతమ్ ప్లాన్..
రేవతి ఆలోచన
రేవతి అంతా ఆలోచించుకుంటూ ఉంటుంది అగ్రిమెంట్ అయిపోగానే కృష్ణ శాశ్వతంగా వెళ్లిపోవడం మురారి ఏమి చేయలేకపోవడం,ఇవన్నీ గుర్తు చేసుకొని దేవుడా ఎప్పటికీ అలా జరగకూడదు అని అనుకుంటుంది.అప్పుడే భవానీ దేవి కాఫీ తీసుకొచ్చి రేవతికి ఇస్తుంది.మీరు ఎందుకు అక్క నాకు కాఫీ తీసుకొచ్చారు అని అంటుంది భవాని దేవితో, అదేం లేదు అక్క అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంది రేవతి ఈమధ్య ఎప్పుడు చూసినా ఏదో భరత్ అనే నేను ఆలోచనలో ఉంటున్నావు అని అంటుంది భవాని దేవి. ఏం లేదక్కా అని, కృష్ణ ఊరు వెళ్తుంది కదా తన అక్కడికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. దేనికి అంత భయపడుతున్నావ్ అని అంటుంది భవాని దేవి. నీకెలా చెప్పాల అక్క కృష్ణ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తుందో లేదో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళున్నారు మనం చేసిన పెళ్లికి విలువని ఇస్తారో లేదో నాకేం అర్థం కావట్లేదు అక్క ఇవన్నీ నీకు చెప్పలేను అని మనసులో అనుకుంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగిన తర్వాత ఇద్దరు జంటల మధ్య ఇలా రావడం నాకెందుకో మన చెప్పుకోవడం లేదు ఇలా వాళ్ళిద్దరూ వేరువేరుగా వెళ్లిపోవడం, అని అనగానే భవానీ దేవి, కృష్ణ మన కుటుంబ ప్రతిష్ట నిలబెడుతుంది తను పేదవారికి సేవ చేయడానికి వెళుతుంది వెళ్లని కృష్ణకు ఒక హాస్పిటల్ కట్టిద్దాం అనుకుంటున్నాను ఇక్కడే అని భవానీ దేవి రేవతితో చెప్తుంది. వెంటనే రేవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే కృష్ణ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఆ హాస్పిటల్ చూసుకోవడానికి ఇక్కడే ఉంటుంది. పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తానని వాళ్ళ అమ్మానాన్ననికి ఇచ్చిన మాట నెరవేరుద్దాము మనమే హాస్పిటల్ కట్టించిద్దాము ఇక్కడే ఉండి హాస్పిటల్ చూసుకుంటుంది అని భవానీ దేవి రేవతితో అంటుంది. కానీ నాకు చిన్న భయం ఉందక్క అది ఏంటో చెప్పమంటావా అంటుంది. 24 గంటలు వైద్య సేవలో ఉండే కృష్ణ ఇంటికి రావడం మానేస్తుందేమో అని అనగానే భవాని దేవి నవ్వుతుంది. వాళ్ళిద్దరూ నిజమైన భార్య భర్తలు కారం తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అక్క అని మనసులో అనుకుంటుంది రేవతి. దేవుడా అక్క ప్రేమను అర్థం చేసుకొని కృష్ణ మురారిలా ప్రేమని నిలబెట్టి దేవుడా అని అనుకుంటుఉంటుంది. వాళ్ళిద్దరినీ నీ ప్రేమతో డ్యూటీలు కూడా చేయని బాబా ఏంటి అని అంటుంది భవానిదేవి.

మురారి ఆలోచన.. కృష్ణ పాదపూజ..
నేను కృష్ణకి ప్రపోజ్ చేస్తాను. ఇక్కడే ఉండి పొమ్మని అడుగుతాను అని మనసులో అనుకుంటాడు మురారి. అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి నిలబడుతుంది. కృష్ణన్ చూసి మురారి ఒకసారిగా షాక్ అవుతాడు. కృష్ణ చాలా అందంగా ఉంటుంది. ప్రపోజ్ చేసిన ఇప్పుడు ఏమీ ఉండదు లే కృష్ణ వెళ్లిపోవాలనుంది కదా, ఇప్పుడు నేను ప్రపోజ్ చేసిన ఏం ప్రయోజనం ఉండదు అని కృష్ణ చూస్తూ అలానే ఉండిపోతాడు మురారి.జీవితంలో నాకు హ్యాపీ అనేదే లేదు చివరి రోజు ఇలా నటిస్తున్నాను.ఇక మిగిలిందంతా బాదే కదా,ఎసిపి సార్ ఒకసారి మీరు కూర్చోండి ఇదే చివరి రోజు కదా ఒకసారి మీరు ఒకసారి కూర్చోండి చెప్తాను. బలవంతంగా మురారి ని కూర్చోబెడుతుంది.మీరు కళ్ళు మూసుకొని ఉండండి అని నేను చెప్పేదాకా కళ్ళు తెరవొద్దు అని అంటుంది కృష్ణ సరే అంటాడు మురారి.ఇది మురారిని చూసి కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎంత అందంగా ఎంత బాగున్నారు.కళ్ళు తెరవండి అని కాళ్ళ కింద పళ్లెం నీళ్లు తీసుకువచ్చి పాద పూజ చేయడానికి రెడీ అవుతుంది.ఏం చేస్తున్నావ్ కృష్ణ అని అడుగుతాడు మురారి.ఆరాధన అనుకోండి భక్తి అనుకోండి. నన్ను దేవుని చేయమా కృష్ణ అని అంటారు భార్యకి భర్త ఏ కదా దేవుడు అని మనసులో అనుకొని ప్లీజ్ ఏ సి పి సార్ నాకోసం ఈ ఒక్కసారి ఇవ్వండి అని అంటుంది. ఇదే నా చివరి కోరిక అనుకోండి ఇకమీదట మిమ్మల్ని ఏమీ అడగను ఒకసారి కూర్చోండి అని అంటుంది. నాకోసం ప్లీజ్ అని అడగ్గాని మురారి సరే అని కూర్చుంటాడు.క్యాంప్ ఎన్ని రోజులు క్రిష్ణ అని అడుగుతాడు పది రోజులు ఏసీబీ సార్ అని అంటుంది.క్యాంప్ అయిపోగానేమళ్లీ తిరిగి వస్తానని భయపడుతున్నారా అని అంటుంది.పిచ్చిపిచ్చిగా మాట్లాడు కృష్ణ అని అంటాడు మురారి.అప్పుడే అక్కడికి మాటలు వినడానికి ముకుంద వస్తుంది. వీళ్ళే మాట్లాడుకుంటున్నారు అని తలుపు చాటున ఉండి వింటూ ఉంటుంది. మురారితో కృష్ణ క్యాంపు అయిపోగానే మళ్లీ నేను అని ఆపేస్తుంది. చెప్పు కృష్ణ క్యాంప్ అయిపోగానే, చెప్పేలోపే మురారిని కృష్ణ నీ ముకుందని కింద భవాని దేవి పిలుస్తుంది.

కృష్ణతో భవానీ దేవి మాట్లాడదాం
భవానీ దేవి అందరిని కిందకి రమ్మని పిలుస్తుంది. కృష్ణ వస్తూనే అలేఖ్య మధుని చూసి,బాధపడుతూ కిందకి వస్తుంది. అలేఖ్య కృష్ణ చీరలు మానేసి డ్రెస్ వేసుకుంది అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది అని అంటుంది.ఏంటి ఇప్పుడు నువ్వు చీరలు మానేసి డ్రెస్ వేసుకుంటావా ఏంటి అంటాడు మధు.తనంటే నాజుగ్గా ఉంది. నువ్వెలా ఉంటావో నేను చెప్పక్కర్లేదు అంటాడు మధు అంటే నేను రంగులా ఉంటానా అని అంటుంది అలేఖ్య నువ్వే అని వేసుకుని నాకు అని అంటాడు.సరే అంటుంది.అందరూ ఏంటి డ్రెస్ వేసుకుంది అని అడుగుతారు మురారిని,తను క్యాంపుకు వెళుతుంది కదా అందుకని అని అంటాడు. తనని అలా చూస్తుంటే మన కృష్ణలా అనిపించట్లేదు అని అంటాడు మురారి బాబాయ్.తను క్యాంప్ అయిపోయిన తర్వాత మన ఇంటికి రాదు తన గెటప్ మారితేనే మీరు బాధపడుతున్నారు దానికి రాదంటే మీరు ఎంత బాధ పడతారో, నిజం చెప్పి మీ అందరినీ బాధ పెట్టడం ఇష్టం లాగే బాధ నేనొక్కడినే మోస్తున్నాను అని వాళ్ళ బాబాయ్ వైపు చూస్తూ మనసులో అనుకుంటాడు మురారి m ఏంటి తింగరి పిల్ల కట్టుబొట్టు మార్చేసావు అని అడుగుతుంది భవాని దేవి క్యాంపుకు వెళుతున్నాను కదా పెద్ద అత్తయ్య అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను కంఫర్టబుల్గా ఉంటుందని అని అంటుంది.

కృష్ణ కి మురారి ప్రేమ చెప్పాలనుకున్న నందు.
మురారి ముకుంద అందరూ హాల్లోకి వస్తారు. మురారి బాబాయి కృష్ణుని చూసి కృష్ణ ఈ డ్రెస్సులో నీకు అంత బాగా అప్పినట్టు లేదు నువ్వు ఎప్పటిలాగా మా తింగరి పిల్లలాగా చీర కట్టుకుంటేనే మాకు బాగుంటుంది. నేను మీకు మా అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్పలేను నేను వెళ్ళిపోతున్న విషయము చెప్పలేను నేను డ్రెస్ మారిస్తేనే తట్టుకోలేకపోతున్నారు ఇక నేను రానని తెలిస్తే అంతకుముందు లాగా నేనురెడీ అయ్యాను అన్న విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది కృష్ణ.తింగరి పిల్ల నువ్వు తొందరగా క్యాంప్ ముగించుకొని వస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను అంటుంది భవాని దేవి. ముకుంద ఇంకేం గుడ్ న్యూస్ చెప్తారు అని ఆలోచిస్తుంది. మీరు ఎంత చెబుదాం అనుకున్న కృష్ణ తిరిగి రావాలి కదా, ఏంటో చెప్పండి అత్తయ్య అంటుంది. వెళ్లి రా ముందు తర్వాత నీకు చెప్తాను అంటుంది. మీకు చెప్పకుండా ఇల్లు ఎట్లు పెట్టి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని మనసులో అనుకుంటుంది కృష్ణ.
రేపటి ఎపిసోడ్ లో కృష్ణ శాశ్వతంగా విల్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు ఇంట్లో అందరికీ తెలుసు ఒక భవాని దేవి తప్ప, అందుకే అందరూ బాధపడుతూ ఉంటారు. కృష్ణ కూడా చాలా బాధగా రెసిపీ సార్ ఇంకా వెళ్దామా అంటుంది. భవానీ దేవిని చూస్తూ ఏడుస్తుంది ఏంటి చిన్నపిల్లల ఏడుస్తున్నావు జాగ్రత్తగా వెళ్ళిరా అంటుంది భవాని దేవి చూడాలి రేపు ఏం జరుగుతుందో కృష్ణ శాశ్వతం గా వెళ్ళిపోనుందా?