NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: రూపం మారిన క్రిష్ణని వదలని మురారి.. ముకుంద స్క్కెచ్ ఏంటి.?

Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights

Krishna Mukunda Murari: డాక్టర్ నేను కూడా డాక్టర్ని ఆ పేషెంట్ గురించి మీ బుక్ లో రికార్డ్స్ రాసుకుంటారు కదా ఆ డీటెయిల్స్ అయినా చెప్పమని అడగగా.. తనని అడ్మిట్ చేసిన అతను అతని గురించి ఎలాంటి డీటెయిల్స్ రికార్డులో నోట్ చేసుకోవద్దని స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు. స్పెషల్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వమని చెప్పారు. తను సీక్రెట్ గా ఉంచడానికి ప్రయత్నించారు అని చెప్పగానే కృష్ణ ఖచ్చితంగా పోలీసు వాళ్లలో ఎవరో అయ్యుంటారు చిన్నాన్న ఆయన ఏసీబీ సార్ కదా.. అందుకే ఇలా సీక్రెట్ గా ఉంచి ఉంటారు అని కృష్ణ ప్రభాకర్ తో అంటుంది. నేను ఇప్పుడే వెళ్లి కమిషనర్ సార్ ని కలుస్తాను అని కృష్ణ అనగానే వద్దు కృష్ణ అని వాళ్ళ చిన్నాన్న ఆపుతాడు.

Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights
Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights

ముకుంద ఒంటరిగా కూర్చొని తన దురదృష్టం గురించి బాధపడుతూ ఉంటుంది. చనిపోయింది అనుకున్న మళ్లీ మురారి కోసం బ్రతికి వచ్చింది. చనిపోయాడు అని అనుకుంటున్న మురారి కి ఇక్కడ ఖర్మకండ చేస్తున్నారు. దేవుడా నేను ఎన్నో తప్పులు చేశాను నాకు మురారి సొంతం అయ్యేలాగా చెయ్యి అని ముకుంద అనుకుంటుంది. మురారి కి యాక్సిడెంట్ జరగకుండా ముందు కృష్ణ మురారి కలిసిపోయారు కదా.. మురారి ఇప్పటికీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడా.. అయినా పర్వాలేదు నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మురారిని ఎలాగైనా మార్చుకునే బాధ్యత నాది అని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights
Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights

కృష్ణ నర్స్ నీ సన్ రైస్ హాస్పిటల్ నుంచి ఒక పేషన్ని తీసుకువచ్చారు కదా.. అతను ఎక్కడ అని అడగగా అదిగో మేడం అక్కడ కట్లు విప్పుతున్నారు అని అనగానే.. ఆ గదిలోకి కృష్ణ పరుగు పరుగున వెళ్తుంది. మురారిని కట్లు విప్పుతుంటే చూస్తుంది.. అతను మురారి అయ్యి ఉంటాడా అని ఆత్రంగా చూస్తూ ఉంటుంది.. కానీ కృష్ణ ఆశలన్నీ అడియాశలయ్యాయి. మురారి రూపం మారిపోయింది. కానీ మురారి కట్లు విప్పిన మొదటి సారి కృష్ణ ను చూస్తాడు. ఆ చూపులోనే కృష్ణకి తనకు ఏదో సంబంధం ఉందని గుర్తిస్తాడు కృష్ణ తనకు దగ్గరగా వచ్చి హత్తుకోవడం మురారి కి గుర్తుకొస్తుంది. కానీ ఆ ముఖం క్లియర్ గా కనిపించదు.

Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights
Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights

ఇక కట్లు పెట్టిన మురారి ముఖాన్ని అద్దంలో చూసుకోమని డాక్టర్ చెబుతాడు. అద్దంలో చూసుకోగానే తన పాత ముఖానికి ఎప్పటికీ తేడా ఉన్నట్లుగా మురారి గమనిస్తాడు. మిస్టర్ మీరెవరో మీకు గుర్తుకు వచ్చిందా అని ఆ డాక్టర్ అడగగానే మురారి కి తన ఇంట్లో వాళ్ళందరూ బ్లాక్ అండ్ వైట్ గా కనిపిస్తారు. కానీ క్లియర్ గా ఏమీ కనిపించదు. నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు అసలు నేనెందుకు ఇక్కడికి వచ్చాను అని అడగగానే కూల్ మిస్టర్ నిదానంగా అన్ని గుర్తొస్తాయి అని ఆ డాక్టర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights
Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights

కృష్ణ ప్రభాకర పక్కన కూర్చుని చిన్నాన్న మనం ఇందాక సన్ రైస్ హాస్పిటల్ కి వెళ్లి ఒక పేషంట్ గురించి వివరాలు అడిగాను కదా ఆ పేషెంట్ ఈ హాస్పిటల్ కి తీసుకువచ్చారు. ఆయన ఏసిపి సార్ అయ్యి ఉంటారని ఎంతో ఆశపడ్డాను కానీ కాదు. కానీ నాకు ఏ హాస్పిటల్లోనే ఏసిపి సార్ ఉన్నట్లు అనిపిస్తుంది చిన్నాన్న. అయితే నేను నమ్మకమే నిజమవుతుంది బిడ్డ పదా ఏమైనా తిందువు గాని అని ప్రభాకర్ అంటాడు.

Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights
Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights

కృష్ణా ఏదో ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయానికి అక్కడికి మురారి వస్తాడు. మురారి ని అక్కడ చూసి కృష్ణ షాక్ అవుతుంది. ఇక మురారి కృష్ణ కి ఏదో చెప్పగా.. నేను డాక్టర్ తో మాట్లాడతాను అని మురారి చెయ్యి పట్టుకుని కృష్ణ ధైర్యం చెబుతుంది. ఆ స్పర్శ ఇద్దరికీ ఒకరికి ఒకరం ఉన్నాం అని అనుభూతిని కలిగిస్తుంది.

Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights
Krishna Mukunda Murari 25 October 2023 today 296 episode highlights

కృష్ణ పక్కన ఎవరో ఒక కొత్త వ్యక్తి ఉన్నాడు ఇంతకీ అతని ఎవరు అని ముకుందా ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ పక్కన ఉన్న ఆ వ్యక్తి మురారి అని తెలిస్తే ముకుందా ఏం చేయనుంది కృష్ణ మురారి ఇద్దరూ కలవకుండా ముకుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉంది మురారి నీ తన సొంతం చేసుకునేందుకు ముకుందా? ఏం ప్లాన్ చేసిందో తరువాయి భాగంలో చూడాలి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella