NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari February 5 2024 Episode 385: ఊహించని ప్రమాదంలో కృష్ణ.. ముకుంద కి మరో సమస్య తెచ్చిన మురారి

Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights

Krishna Mukunda Murari February 5 2024 Episode 385: కృష్ణ మురారి ఇద్దరూ సరదాగా బయటికి వెళ్తారు. కొంత దూరం వెళ్లేసరికి కృష్ణ ఎందుకు ఏదో ఆలోచిస్తూ ఉన్నావు అని అడుగుతాడు. మురారి వెంటనే కృష్ణ ఏమి లేదు ఏసిపి సార్ అని నేను బయటికి వచ్చినా కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏసిపి సార్ మూడు పాడు చేస్తున్నట్టున్నాను తనతో సరదాగా గడపాలి అని అనుకుంటుంది. అప్పుడే సడన్ బ్రేక్ వేస్తాడు ఎదురుగా ఒక బాబు అడ్డుపడతాడు. ఆ బాబుని తరుముకుంటూ ఇద్దరు వ్యక్తులు వస్తారు దొంగతనం చేసి పారిపోతున్నాడని కొట్టబోతే కృష్ణ ఆ బాబుని కాపాడుతుంది. అప్పుడు ఆ బాబు వెనకమల పడుతున్న వ్యక్తులు మా ఇంట్లో దుప్పటి దొంగతనం చేశాడని ఈరోజు దుప్పటి దొంగతనం చేశాడు రేపు ఏదైనా చేస్తాడు అని ఆ పిల్లవాడిని కొట్టబోతుండగా కృష్ణ అడ్డుపడుతుంది. దొంగతనం చేసింది దుప్పటే కదా ఏసిపి సర్ అని అంటుంది. అప్పుడు మురారి ఆ పిల్లవాడు వెనకమాల పడినా వాళ్ళని నేను చూసుకుంటా నీ విషయం మీరు వెళ్ళండి అని పంపించేస్తాడు. అసలు ఏమైంది అని ఆ పిల్లవాడిని అడుగగా.. మా అమ్మకి గత 5 రోజులుగా జ్వరం వచ్చిందని చెబుతాడు. ఇక ఆవిడ దగ్గరికి కృష్ణ మురారి ఆ బాబు ముగ్గురు కలిసి వెళ్తారు. కృష్ణ ఆమెకి ఒక దుప్పటితో పాటు మెడిసిన్, పండ్లు, డబ్బులు కూడా సాయం చేస్తుంది. అలాగే ఆమెకు షెల్టర్ కూడా ఇద్దామని మురారిని అడగగా తను కూడా ఓకే అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights
Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights

కృష్ణ ఉదయాన్నే నిద్ర లేచి దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటుంది. ఇక పూజ ముగిసిన తరువాత చివరిగా హారతి పళ్ళెం తీసుకొని కర్పూరం వేసి దేవుడికి హారతి ఇస్తుంది. కృష్ణ కళ్ళు మూసుకొని దేవుడికి హారతి ఇస్తుండగా హారతి పళ్లెంలో నుంచి రెండు మూడు కర్పూరం బిళ్ళలు కింద పడతాయి. కృష్ణ అదేమీ పట్టించుకోకుండా దైవభక్తిలో నిమగ్నమై హారతి ఇస్తుంది. ఇక హారతి పళ్ళెం కింద పెట్టి హారతి తీసుకునే లోపు ఆ చుట్టుపక్కల అంతా కూడా కర్పూరం బిళ్ళలు అంటుకొని మంట వస్తుంది. కృష్ణ కళ్ళు తెరిచేసరికి తన చుట్టూ మంటలు అంటుకొని ఉంటాయి. వెంటనే కృష్ణ ఒక బిందెడు నీళ్లు తీసుకువచ్చి ఆ మంటల్ని ఆరిపిస్తుంది. దేవుడి గదిలో పూజ చేస్తున్న సమయంలో ఇలా జరగడం కృష్ణ ఆశుభంగా, ఏదో కీడు జరుగుతుందని భావిస్తుంది. ఇక తన మనసులో 100 సందేహాలు పుట్టుకు వస్తాయి. ఇక ఈ విషయాన్ని వెంటనే ఏసీబీ సార్ కి చెప్పాలని కృష్ణ గబగబా మెట్లు ఎక్కిపోతుండగా రేవతి వచ్చి కృష్ణ నీకు మురారి కి ఇద్దరికీ కాఫీ తీసుకువెళ్ళు అని చెబుతుంది కానీ రేవతి మాటలని కృష్ణ పట్టించుకోకుండా గబగబా మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోతుంది అప్పుడు రేవతి మనసులో ఏదో అయినట్టుంది అది ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది ఇక కృష్ణ గబగబా తన గదిలోకి వెళ్లి ఏసిపి సార్ ఏసిపి సార్ అని పెద్దగా అరుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights
Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights

ఏంటి కృష్ణ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఎందుకు అంత పెద్దల అరుస్తున్నావు అని మురారి అడుగుతాడు. అప్పుడు కృష్ణ నిజంగానే కొంపలు అంటున్నాయి. దేవుడి గదిలో కర్పూరం బిళ్ళలు కిందపడి మంట వచ్చింది. నాకెందుకో ఇది మంచి శకునం అని అనిపించడం లేదు నేను పూజ చేసేటప్పుడు ఇలా జరిగితే మీకు ఏదైనా కీడు జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. నా మనసులో బోల్డన్ని సందేహాలు ఉన్నాయి. నన్ను వెంటనే గుడికి తీసుకు వెళ్ళండి ప్లీజ్ అని కృష్ణ అడుగుతుంది. కృష్ణ మురారి తో మనకి ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఒకసారి గుడికి వెళ్లి వద్దామని అనుకుంటుంది. అయితే ముందు ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకు పెద్ద పెద్దమ్మకి తెలిస్తే ఎప్పటికీ ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది అని అనుకుంటుంది. ఇప్పుడు మళ్లీ ఇది ఒక సమస్యగా భావిస్తుంది‌ సరే నువ్వు రెడీ అయ్యావు కదా నేను నిన్ను ఏదో ఒకటి చెప్పి తీసుకువెళ్తాను గుడికి కానీ ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అని మురారి కృష్ణతో అంటాడు. కృష్ణ కూడా సరే అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights
Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights

అందరూ కింద హాల్లో కూర్చుని ఉంటారు. అప్పుడే కృష్ణా మురారి కూడా కిందకి వస్తారు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ గురించి మాట్లాడుతారు. ఖచ్చితంగా మేము పాటిస్పేట్ చేస్తామని ఆదర్శ్ ముకుందా ఇద్దరూ అంటారు. అప్పుడు ముకుందా మనసులో ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో గెలిస్తే పెద్ద అత్తయ్య మనసులో నా మీద ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయి అని ముకుందా అనుకుంటుంది. ఎలాగైనా ఏ కాంపిటీషన్లో గెలవాలి కానీ, ఆదర్శ్ తో మాట్లాడటం వరకు ఓకే కానీ కాంపిటీషన్లో కలిసి పాటిస్పేట్ చేయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు అని ముకుంద మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు గుడికి వెళ్తున్నాము అని చెబుతారు. అవును కృష్ణ పొద్దున నేను ఎంత పిలిచినా పట్టించుకోకుండా గబగబా వెళ్ళిపోయింది అని చెప్పగా ఇంట్లో అందరికీ కృష్ణ ఒక కట్టుకథ అల్లేసి దాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. మొత్తానికి అందరూ ఆ మాటలు విని ఊరుకుంటారు. అయితే కృష్ణతోపాటు ఆదర్శ్ ముకుంద కూడా గుడికి వెళ్తే బాగుంటుంది అని నందిని అంటుంది ఆల్రెడీ వాళ్ళు రెడీ అయ్యారు కదా ఇప్పుడు మేము కూడా వాళ్ళతో పాటు వెళ్తామంటే మాకు ఇంకాస్త సమయం పడుతుంది. ప్రస్తుతానికి వాళ్ళిద్దర్నీ ఇవ్వండి సాయంత్రం మేము ఇద్దరం వెళ్తాము అని ముకుందా ఆ సిచువేషన్ ని మేనేజ్ చేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights
Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights

కృష్ణని మురారి గుడికి తీసుకువెళ్తాడు ఇక తను లోపలికి రాకుండా కృష్ణుని బయటే వదిలిపెడతాడు. ఇక కృష్ణ గుడిలోకి వెళ్లి పంతులు గారిని కలిసి జరిగిన సంఘటనలన్నీ వివరిస్తుంది అప్పుడు కృష్ణ మనసులో ఉన్న అనుమానాలన్నింటినీ పోగొట్టడానికి పంతులుగారు ఒక పరిష్కారాన్ని చెబుతారు.
గుడికి వెళ్ళిన కృష్ణ పంతులుగారు చెప్పినట్టు దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే ఆ దీపం ఎదురుగా కృష్ణ దండం పెట్టుకునే లోపు కొండెక్కుతుంది. దీపం ఆరిపోవడం అపశకునంగా భావించి బాధపడుతూ ఉంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights
Krishna Mukunda Murari Today Episode February 5 2024 Episode 385 Highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ఇద్దరూ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ప్రస్తావనను ఇంట్లో వాళ్ళందరూ ముందు తీసుకు వస్తారు. అప్పుడు ఆదర్శ ముకుందా ఇద్దరు బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో పాటిస్పేట్ చేస్తున్నామని చెబుతారు కానీ, గోపి మాత్రం ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ని తీసుకోవడం లేదు. తను ఆ కాంపిటేషన్ ని వదిలేస్తున్నాడు. అందుకే నేను ఈ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ని హ్యాండోవర్ చేసుకుంటున్నాను అని మురారి అంటాడు. ఈ కాంపిటేషన్ ని ఫిబ్రవరి 14న మన ఇంట్లో మన అందరి ముందు నిర్వహిస్తున్నామని కృష్ణ మురారి అనౌన్స్ చేస్తారు. ఈ సిటువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలా అని ముకుందా ఆలోచిస్తుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella