NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Realme Narzo 60 Pro: ధర తక్కువ.. దిమ్మతిరిగే ఫీచర్స్..!

Realme Narzo 60 Pro: మంచి కెమెరా అండ్ ఫీచర్స్ ఉన్న ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం అని చెప్పొచ్చు. గత ఏడాది ఇండియాలో విడుదలై మంచి ప్రజాదరణ అందుకున్న మొబైల్స్ లో రియల్ మీ నార్జో 60 ప్రో 5 జి ఒకటి. ఈ ఫోన్ ని ఇండియాలో రిలీజ్ చేసినా అనంతరం ఎక్కువ శాతం కొనుగోలు చేశారు. ఇక ప్రస్తుతం ఈ ఫోన్ ధర బాగా పెరగడంతో పెద్దగా కొనుగోలు చేయడం లేదు.

Narzo 60 Pro is available at a low price
Narzo 60 Pro is available at a low price

ఆకట్టుకునే ఫీచర్లు మరియు 100 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం తక్కువ ధరకే లభిస్తుంది. రియల్ మీ నార్జో 60 ప్రో లో 2 వేరియంట్స్ కలిగి ఉన్నాయి. అందులో 8GB ram+128GB స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ.26,999 కాగా.. ప్రస్తుతం ఈ ఫోన్ ఆఫర్స్ లో రూ.23,999కే లభిస్తుంది. పలు బ్యాంకు కార్డుల ద్వారా రూ. 2000 తక్షణమే మీ అకౌంట్లో పడతాయి.

Narzo 60 Pro is available at a low price
Narzo 60 Pro is available at a low price

ఈ ప్రాసెస్ ఈఎంఐ ప్రాసెస్ లో కూడా లభిస్తాయి. ఇక ఈ ఫోన్లో రియల్ మీ నార్జో 60 ప్రో 12gb రామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ.29,999 ఉంటే ప్రస్తుతం ఈ ఫోన్ రూ.26, 999కే లభిస్తుంది. ఈ 5జీ మొబైల్ 2023 జూలై 6న ఇండియాలో ప్రారంభించబడింది.

Narzo 60 Pro is available at a low price
Narzo 60 Pro is available at a low price

120Hz రిఫ్రెష్ రేట్ తో 6.70 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనకవైపు 100 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా మరియు 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను కలిగి ఉన్న డబల్ కెమెరా సెట్ అప్ ను ఈ ఫోన్ అందిస్తుంది. అందువల్ల ఎవరైనా కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ధరతో పాటు అద్భుతమైన ఫీచర్లు కూడా కలిగిన ఈ ఫోన్ ని కొనుగోలు చేయండి.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri