NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari February 6 2024 Episode 386: ముకుందకు ప్రపోజ్ చేసిన ఆదర్శ.. యాక్సెప్ట్ చేయలేనని చెప్పిన ముకుందా.. కృష్ణ భయం..రేపటి ట్విస్ట్?

Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights

Krishna Mukunda Murari February 6 2024 Episode 386:  కృష్ణ గుడికి వెళ్లి పంతులుగారు చెప్పినట్టుగా, హారతి కర్పూరం వెలిగిస్తుంది కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా హారతి ఆరిపోతుంది దాంతో కృష్ణ భయం మరింత పెరుగుతుంది గాలికి దీపం అయితే ఆరిపోతుంది కానీ కర్పూరం కూడా ఆరిపోతుందా అని కృష్ణ కంగారుపడుతూ ఉంటుంది అక్కడే ఉన్న పంతులుగారు భయపడకమ్మా నేను ఏదో చిన్న పరీక్ష కోసం కర్పూరం వెలిగించమని చెప్పాను కానీ అది నీకు కీడు చేస్తుంది అని చెప్పలేదు కదా అని అంటాడు. పంతులుగారు మీరేదో దాచి పెడుతున్నారు విషయం ఏంటో చెప్పండి అని అంటుంది. ఏమీ లేదమ్మా నీ జీవితంలో ఏదో కీడు జరగబోతుంది అని చెప్పి నిన్ను భయపెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. దేవుడు ఒక రాత రాస్తాడు దాన్ని ఎవరైనా ఎదుర్కోవాల్సిందే కదా అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు దేవుడి మీద భారం వెయ్యి నీకేమీ కాదు అని అంటాడు. కానీ కృష్ణ మాత్రం మనసులో ఏదో అనుమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనసులో వాటి గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉంటుంది పంతులుగారు మాత్రం మనసులు వీలు దాంపత్యంలో ఏదో ఆపద కలగబోతుంది. అని అర్థమవుతుంది ఏమి జీవితం ఏమలుపు తిరుగుతుందో ఏంటో అని కంగారుపడుతూ దేవుడా నువ్వే ఈమేని కాపాడాలి అని అనుకుంటాడు మనసులో పంతులుగారు.

Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights
Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights

ఇక ముకుందా రూమ్లో కంగారుగా కాంపిటీషన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు నాకు ఆదర్శ్ తో కలిసి ఉండటమే ఇష్టం లేదు అని అనుకుంటే ఇలా కాంపిటీషన్లో పాల్గొనడం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు కాంపిటీషన్ కి రెడీగా ఉండమని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఇప్పుడు ఈ కాంపిటీషన్ నుంచి ఎలా తప్పించుకోవాలి? అసలు నేను అందరి ముందు క్లోజ్ గా ఆగస్టు ఎలా నటించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆదర్శ గది లోనికి వస్తాడు.గదిలోనికి వెళ్లి మోకాల మీద కూర్చుని గులాబీ పువ్వు చేతిలోకి తీసుకొని ఐ లవ్ యు ముకుందా అని చెప్తాడు.ముకుంద ఒకసారిగా షాక్ అవుతుంది ఆదర్శ ఏం చేస్తున్నాడు ముఖంతో అర్థం కాదు ఆదర్శ్ మళ్ళీ హ్యాపీ వాలెంటైన్స్ డే అని కూడా చెప్తాడు ముకుందని మాత్రం ఫేస్ చిరాగ్గా పెడుతూ ఏంటి ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ఇప్పుడు వాలెంటైన్స్ డే ఏంటి అని అంటుంది కాంపిటీషన్ లో ఇలాంటివన్నీ ఉంటాయి ముకుందా మనం ఎలాగైనా గెలవాలి అని ఇంట్లో వాళ్ళందరూ కోరుకుంటున్నారు కదా మరి కచ్చితంగా మనమే గెలవాలి అంటే ముందు ప్రాక్టీస్ చేయాలి కదా అందుకే ప్రాక్టీస్ మొదలు పెట్టాను అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights
Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights

నేను కొన్ని డాన్స్ మూవ్మెంట్ కూడా చూశాను ముకుందా ఇలాంటి కాంపిటీషన్స్ లో ఎలా డాన్స్ వేస్తారో నేను తెలుసుకున్నాను ఒకసారి మనం ట్రై చేద్దాం అని అడుగుతాడు ఇప్పుడు తనకి డాన్స్ ప్రాక్టీస్ చేసే మూడ్ లేదు అని చెప్తుంది అసలు నాకు ఈ కాంపిటీషన్ లోనే పాల్గొనాలని లేదు అని డైరెక్ట్ గా ఆదర్శ్ కి చెప్పేస్తుంది షాక్ అయి ఆదర్శ ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే ఆదర్శ్ నీకు నా బాధ అర్థం కావట్లేదా అని అంటుంది ఏంటి బాధ గతం గురించి మాట్లాడితే నేను ఎక్కడ హర్ట్ అవుతాను అని వద్దనుకుంటున్నావు అంతే కదా అని అంటాడు నువ్వు నాకోసం ఇంతలా ఆలోచిస్తున్నావు నాకు అది చాలు ముకుందా అని అంటాడు మన మధ్య ఉన్న దూరాన్ని అధిగమించి మనం ఒకటైతే అంతే చాలు మనం ఎప్పుడో బెస్ట్ కపుల్ అయిపోయినట్టే మనం గెలుస్తాము నువ్వు ధైర్యంగా ఉండు కాంపిటీషన్ కి వెళ్దాం అని అంటాడు నాకు గెలుపు అవసరం లేదు అసలు నాకు ఈ కాంపిటీషన్లో పాల్గొనాలని లేదు అని చెప్తే నీకు అర్థం చేసుకోవేంటి అని, ముకుందా ఆదర్శ్ మీద కోప్పడుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights
Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights

అదేంటి ముకుందా అలా మాట్లాడుతున్నావ్ నువ్వు మారమని చెప్తేనే కదా నేను ఇక్కడ దాకా వచ్చింది నువ్వేమో కృష్ణా మురారి అని పంపించావు కదా మరి మన మధ్య దూరం జరిగిపోయిందని అనుకుంటే మళ్ళీ ఎందుకు దూరం పెంచుతున్నావు నా పక్కన నిలబడ్డ డాన్స్ చేయడం నీకు ఇష్టం లేదా అని గట్టిగా నిలదీస్తాడు ఆదర్శ్ కూడా అదేం లేదు నేను అందరి ముందు డాన్స్ చేయలేను. నా గురించి కూడా నేను ఆలోచించాలి ఆదర్శ అందరు అమ్మాయి లాంటి దాని కాదు నేను కృష్ణ లాంటి మనస్తత్వం నాది కాదు కృష్ణ డాన్స్ చేయడానికి ఓకే అంటుంది తను అందరిలో ఊరికినే కలిసిపోతుంది కాని నేను అలా కాదు నా లోకం వేరు నా ప్రపంచం వేరు నేను ఇందులోనే బతకాలి అని ఒక గిరి తీసుకొని కూర్చున్నాను ఇలా ఒంటరితనం నాకు అలవాటైపోయింది రెండు సంవత్సరాలు నువ్వు దూరంగా ఉంటే నేను ఇలా బతకడం అలవాటు చేసుకున్నాను ఇప్పుడు నువ్వు ఒక్కసారిగా వచ్చి దానిలో నుంచి బయటికి రా అంటే చాలా కష్టం టైం పడుతుంది ఇలా సడన్గా డాన్స్ చేయాలి అంటే కూడా కష్టమే కదా నన్ను అర్థం చేసుకో అని అడుగుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights
Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights

ఇక ఆదర్శ్ మాత్రం కోపంగా బయటికి వెళ్దామంటే డస్ట్ ఎలర్జీ అని అంటావు కాంపిటీషన్ అంటే నాకు ఇష్టం లేదని చెప్తావు పోనీ ఈ మాటలన్నీ అందరి ముందు చెప్తావా అంటే చెప్పవు నా ఒక్కడికే ఇలా గదిలో చెప్తావు ఇప్పుడు నేను అందరి ముందుకెళ్లి ఏం చెప్పాలి అని అంటాడు. నేను అందరి ముందు బయట పెడితే అందరూ సాకు చెప్పాను అనుకుంటారు. అదే మీరు చెప్తే అందరూ సరే అంటారు అందుకే మీరే చెప్పండి అని అంటుంది ముకుంద నేను చెప్పినా కూడా నేను అబద్ధం చెప్తున్నాను అని తెలిసిపోతుంది నేను చెప్తే అనుమానం రాకుండా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా నేను నీ భుజం మీద చెయ్యి వేస్తే నువ్వు గట్టిగా అరిచావు అప్పుడు దండ పడిందని నేను అబద్ధం చెప్పాను ఇప్పటికి తొండా అని అందరి ముందు గుర్తుచేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కాంపిటీషన్ కి మాకు వెళ్లడం ఇష్టం లేదు అని నేనే చెప్తే ఏదో కావాలని చెప్తున్నానని మధు కూడా అనుమానపడతాడు నువ్వు ఒకసారి ఆలోచించు అని అంటే ఆదర్శ నువ్వే ఏదో ఒకటి చేయాలి ముకుంద.

Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights
Krishna Mukunda Murari Today Episode February 6 2024 Episode 386 Highlights

ఇక మురారి కృష్ణన్ తీసుకొని ఫుడ్డు తినడానికి ఒక రెస్టారెంట్ కి వస్తాడు కృష్ణ మాత్రం జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ డల్ గా ఉంటుంది గుడికి వెళ్లి పంతులు గారిని కలిసావు కదా కృష్ణ ఇంకా డల్ గా ఉన్నావేంటి అని అడుగుతాడు పంతులుగారు చెప్పిన విషయాలన్నీ కృష్ణ మురారితో చెప్తుంది గుడిలో జరిగిన విషయాన్నీ కూడా కృష్ణ మురారి కి చెప్తుంది. గుడిలో హారతి ఆరిపోయిన విషయం కూడా చెబుతుంది గాలికి హారతి ఆరిపోతే ఏం కాదులే కృష్ణ నువ్వు భయపడకు అని చెప్తాడు.కానీ కృష్ణ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడో జరిగే దాని గురించి ఆలోచిస్తావేంటి ఇప్పుడు ఉన్న క్షణాన్ని ఆనందంగా గడపాలి కానీ అని అంటాడు.నువ్వు ఒకసారి గతం గురించి ఆలోచించు నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ముందుముకుందని ప్రేమించాను తర్వాత ఆదర్శ ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నీతో విడిపోయి అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాము అలాగని అది కూడా ఓకే అవ్వలేదు కదా సంతోషంగా ఇకముందు ఉందాం కృష్ణ ఇవన్నీ మనసులో పెట్టుకోకు అని అంటాడు.ఇక సరే అన్ని కృష్ణ కూడా హ్యాపీగా ఉంటుంది ఇక అప్పుడే మురారి చట్నీ పెదవులకు అంటుతుంది ఒకసారి దగ్గరికి రండి అని అడుగుతుంది కృష్ణ ఏంటో చెప్పు అని అంటాడు ఒకసారి దగ్గరికి రండి అని మళ్ళీ అడుగుతుంది అందరి ముందు నువ్వు నాకు ముద్దు పెడతావా ఏంటి కృష్ణ అని అంటాడు ఒకసారి వస్తే తెలుస్తుంది కదా అని అంటుంది కృష్ణ దగ్గరికి వెళ్తే చట్నీ టిష్యూ పేపర్ తో తుడుస్తుంది ఇందుకోసం నా దగ్గరికి రమ్మంది ఇదేదో ముందే చెప్పొచ్చు కదా అని అంటాడు మురారి.ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు.

రేపటి ఎపిసోడ్ లో,కాంపిటీషన్ కి అందరూ రెడీనా అని నందు అడుగుతుంది అక్కడే ఉన్న మురారి కాంపిటీషన్ క్యాన్సిల్ అయింది అని చెప్తాడు ఇక కృష్ణ అవును కాంపిటీషన్ అయితే క్యాన్సిల్ అయింది కానీ ఆ కాంపిటీషన్ ని మనం చేస్తున్నాము అని అంటుంది ఆదర్శ్ కి ముకుందకు ఏమీ అర్థం కాదు ఏంటి అని అడుగుతారు. వాలెంటైన్స్ డే రోజు మన ఇంట్లోనే కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరు బెస్ట్ కపులో మన ఇంట్లోనే నిర్ణయిస్తారు అని అంటారు ఇక ఇప్పుడు ఏ కారణం చేపి కాంపిటీషన్ ఆపాలు ముకుందకి ఆదర్శ్ కి అర్థం కాదు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella