NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari February 7 2024 Episode 387: బోల్తా పడ్డ ముకుంద.. అడ్డంగా బుక్ అయిన ఆదర్శ్.. భవాని నిర్ణయం ఏంటి.?

Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights

Krishna Mukunda Murari February 7 2024 Episode 387:ఆదర్శ్ ఒంటరిగా నిలబడి ముఖ్యంగా చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ముకుందా ఆదర్శ్ తో అసలు నాకు ఈ కాంపిటీషన్ లోనే పాల్గొనాలని లేదు అని డైరెక్ట్ గా ఆదర్శ్ కి చెప్పేస్తుంది. ఆదర్శ ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటే ఆదర్శ్ నీకు నా బాధ అర్థం కావట్లేదా అని అంటుంది. ఏంటి ఆ బాధ గతం గురించి మాట్లాడితే నేను ఎక్కడ హర్ట్ అవుతాను అని వద్దనుకుంటున్నావు అంతే కదా అని అంటాడు. నువ్వు నాకోసం ఇంతలా ఆలోచిస్తున్నావు నాకు అది చాలు ముకుందా అని అంటాడు. మన మధ్య ఉన్న దూరాన్ని అధిగమించి మనం ఒకటైతే అంతే చాలు మనం ఎప్పుడో బెస్ట్ కపుల్ అయిపోయినట్టే మనం గెలుస్తాము నువ్వు ధైర్యంగా ఉండు కాంపిటీషన్ కి వెళ్దాం అని అంటాడు. నాకు గెలుపు అవసరం లేదు అసలు నాకు ఈ కాంపిటీషన్లో పాల్గొనాలని లేదు అని చెప్తే నీకు అర్థం చేసుకోవేంటి అని, ముకుందా ఆదర్శ్ మీద కోప్పడుతుంది.

Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights
Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights

అదేంటి ముకుందా అలా మాట్లాడుతున్నావ్ నువ్వు మారమని చెప్తేనే కదా నేను ఇక్కడ దాకా వచ్చింది నువ్వేమో కృష్ణా మురారి అని పంపించావు కదా మరి మన మధ్య దూరం జరిగిపోయిందని అనుకుంటే మళ్ళీ ఎందుకు దూరం పెంచుతున్నావు నా పక్కన నిలబడ్డ డాన్స్ చేయడం నీకు ఇష్టం లేదా అని గట్టిగా నిలదీస్తాడు ఆదర్శ్ కూడా అదేం లేదు నేను అందరి ముందు డాన్స్ చేయలేను అని అంటుంది. మీరే ఎలాగైనా ఈ కాంపిటీషన్ గురించి ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడండి ప్లీజ్ అని ముకుందా అన్న మాటలు గురించి ఆదర్శ్ ఒంటరిగా నిలబడే ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయానికి మధు ఆదర్శ్ ని చూస్తాడు ఆదర్శ్ అంతదూరం నుంచి వచ్చినా కూడా ఇంకా ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నాడు అంటే అది కచ్చితంగా ముకుంద గురించి అయి ఉంటుంది కచ్చితంగా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి పనిలో పనిగా తొండ విషయం కూడా తేల్చుకోవాలి అని మధు అనుకుంటాడు ఇక మధు ఆదర్శ్ దగ్గరికి వెళ్లి ఏమైంది ఆదర్శ్ అని అడుగుతాడు.

Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights
Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights

ఆదర్శ్ కి మధు నీ చూడగానే ముకుంద చెప్పిన మాటలు గుర్తిస్తాయి. మళ్ళీ ఒక్కసారిగా నేను అందరి ముందు బయట పెడితే అందరూ సాకు చెప్పాను అనుకుంటారు. అదే మీరు చెప్తే అందరూ సరే అంటారు అందుకే మీరే చెప్పండి అని అంటుంది ముకుంద నేను చెప్పినా కూడా నేను అబద్ధం చెప్తున్నాను అని తెలిసిపోతుంది నేను చెప్తే అనుమానం రాకుండా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా.. నేను నీ భుజం మీద చెయ్యి వేస్తే నువ్వు గట్టిగా అరిచావు అప్పుడు తొండ పడిందని నేను అబద్ధం చెప్పాను ఇప్పటికి తొండా అని అందరి ముందు గుర్తుచేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కాంపిటీషన్ కి మాకు వెళ్లడం ఇష్టం లేదు అని నేనే చెప్తే ఏదో కావాలని చెప్తున్నానని మధు కూడా అనుమానపడతాడు. నువ్వు ఒకసారి ఆలోచించు అని అంటే ఆదర్శ నువ్వే ఏదో ఒకటి చేయాలని ముకుంద అన్న మాటలు గుర్తు తెచ్చుకొని మౌనంగా ఉంటాడు. అప్పుడు ఏంటి బ్రో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతున్నారా అని అడుగుతాడు. అవును బ్రో ఆరోజు ముకుంద మీద ఆ తొండా ఎలా వచ్చి పడింది అని మధు అడుగుతాడు. అయితే నీకు ఈ సీక్రెట్ చెప్తాను కానీ ఇంట్లో ఎవ్వరికి నువ్వు ఈ విషయాన్ని చెప్పకూడదు అని ఆదర్శ్ తెలివిగా మాట్లాడుతాడు అప్పుడు సరే అని మధు అంటాడు. తొండ వళ్ళా అమ్మ పెట్టిన గుడ్డులో నుంచి బయటకు వచ్చింది. తొండ అలా వచ్చి ముకుంద మీద పడింది అని చెప్పి ఆదర్శ సైలెంట్ గా తప్పించుకుంటాడు. మధు ఆదర్శ్ చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ నువ్వు కూడా ముకుంద లాగా ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకుంటున్నావా అని మనసులో మధు అనుకుంటాడు.

Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights
Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights

మురారికి అప్పుడే గోపి నుంచి ఫోన్ వస్తుంది బెస్ట్ కపుల్ కాంపిటీషన్ గురించి నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను నువ్వే చేసావని తను అడుగగా.. అప్పుడు కాంపిటీషన్ క్యాన్సిల్ అయింది అని చెబుతాడు. ఇక వెంటనే కృష్ణ సంతోషిస్తూ మురారి కి ఒక ఐడియా ఇస్తుంది ఈ కాంపిటేషన్ ని మనమే కండక్ట్ చేద్దామని అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవడంతో పాటు పెద్ద అత్తయ్య ఆదర్శం ముకుందలను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎలా ఉంది ఏసీబీ సరి ఐడియా అంటే సూపర్ ఉంది కృష్ణ పదా కిందకి వెళ్లి చెబుదామని అనుకుంటారు.

Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights
Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights

ఇక ఇంట్లో వాళ్ళందరూ కింద కూర్చొని ఉంటారు . ఇక ఆదర్శ్ మురారి కూడా అక్కడికి రాగానే ఆదర్శవైపు చూస్తూ నాన్న నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని భవాని అడుగుతుంది. ఇంకా నేను ఏమి డిసైడ్ అవ్వలేదు అమ్మ నువ్వేం చెప్తే అదే చేస్తాను అంటే నిజంగా నేనేం చెప్పినా చేస్తానంటే చేస్తాను అని ఆదర్శ అంటాడు. అయితే కచ్చితంగా ఒకరోజు చెబుతాను నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ గా ఫిట్ అయ్యావని నాకు అనిపించిన రోజు కచ్చితంగా నేను నీకు ఆ విషయాన్ని చెబుతాను అని భవాని అంటుంది. అప్పుడు సరే అని ఆదర్శ్ అంటాడు ఇక అప్పుడే కృష్ణ మురారి ఎందుకు వస్తారు. కాంపిటీషన్ కి అందరూ రెడీనా అని నందు అడుగుతుంది అక్కడే ఉన్న మురారి కాంపిటీషన్ క్యాన్సిల్ అయింది అని చెప్తాడు ఇక కృష్ణ అవును కాంపిటీషన్ అయితే క్యాన్సిల్ అయింది. కానీ ఆ కాంపిటీషన్ ని మనం చేస్తున్నాము అని అంటుంది ఆదర్శ్ కి ముకుందకు ఏమీ అర్థం కాదు ఏంటి అని అడుగుతారు. వాలెంటైన్స్ డే రోజు మన ఇంట్లోనే కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరు బెస్ట్ కపులో మన ఇంట్లోనే నిర్ణయిస్తారు అని అంటారు. ఇక ఇప్పుడు ఏ కారణం చెప్పి కాంపిటీషన్ ఆపాలో ముకుందకి ఆదర్శ్ కి అర్థం కాదు. తను టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే ఇక మీ టెన్షన్ ఆపితే మీరిద్దరూ మాకు ఎప్పుడు పార్టీ ఇస్తున్నాడు ఏంటి ఆదర్శ్ వచ్చి మూడు రోజులైంది ఇంతవరకు పార్టీ ఇవ్వాలని తెలియదా కష్టపడి నిన్ను తీసుకువచ్చి ముకుందకు చెప్పాను కనీసం పార్టీ ఇవ్వరా అని కృష్ణ గొడవ చేస్తుంటే ఇక ఆదర్శ్ ముకుందా ఇద్దరు వాళ్ళిద్దరికీ పార్టీ ఇవ్వడానికి ఫిక్స్ అవుతారు అయితే త్వరగా మీరు వెళ్లి రెడీ అయ్యారండి అని కృష్ణ మురారి లను పంపిస్తారు. ఇక ఆదర్శ్ ముకుందా ఇద్దరూ వాళ్ల గదిలోకి వెళ్తారు.

Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights
Krishna Mukunda Murari Today EpisodeFebruary 7 2024 Episode 387 Highlights

ఆదర్శ్ త్వరగా రెడీ అయ్యారా మనం కూడా బయటకు వెళ్దాం అని ముకుందా అంటుంది అప్పుడు ఆదర్శ్ కోపంగా బయటికి వెళ్దామంటే డస్ట్ ఎలర్జీ అని అంటావు. కాంపిటీషన్ అంటే నాకు ఇష్టం లేదని చెప్తావు పోనీ ఈ మాటలన్నీ అందరి ముందు చెప్తావా అంటే చెప్పవు నా ఒక్కడికే ఇలా గదిలో చెప్తావు ఇప్పుడు నేను అందరి ముందుకెళ్లి ఏం చెప్పాలి అని అంటాడు. అప్పుడు ముకుంద ముందు మీరు ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని రండి. మనం బయటికి వెళ్దాము అని ఆదర్శ్ తో ఉంటుంది కానీ ఆదర్శ్ మురారిగా కనిపించేసరికి డస్ట్ ఎలర్జీ ఉన్న పర్వాలేదు నీతో ఇలా బయటికి వెళ్లే అవకాశం నాకు ప్రతిసారి రాదు కదా.. నీకోసం బెస్ట్ ఎలర్జీ ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోనైనా బయటికి వస్తాను. కానీ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోను అని ముకుందా అంటుంది . ముకుందా ఎదురుగా ఆదర్శం ఉన్నా కూడా తనకి మురారిలా కనిపించడంతో ముకుందా ఆ మాటలు విని బోల్తా పడుతుంది ఇక ముకుందా ఆదర్శ్ తో రావడానికి ఇష్టమే అని చెప్పేస్తుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella