NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 23 2023 Episode 114: అరుంధతి భాగమతి అక్క చెల్లెలు అంటున్నా మంగళ..

Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights

Nindu Noorella Saavasam December 23 2023 Episode 114: అయినా సరే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అక్క మనం ఇంత క్లోజ్ గా ఉన్నామా ఎప్పుడైనా మీ ఇంటికి రమ్మని నన్ను పిలిచావా అక్క అని భాగమతి అంటుంది. ఓ  నువ్వు ఉండేది మా ఇంట్లోనే కదా అని అరుంధతి అంటుంది. ఆ మాట వినగానే భాగమతి షాక్ అవుతుంది. కట్ చేస్తే, అమ్మగారు మీరు నన్ను తిట్టినా సరే ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ అని అడుగుతుంది నీలా. నాకు తెలియని ప్రశ్నలకు జవాబు తెలుసుకోవడానికి వెళుతున్నాను అని మనోహరి అంటుంది. మీకు తెలియని ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్తారు అమ్మ అని నీలా అంటుంది. అదేనే ఘోర దగ్గరికి వెళ్తున్నాను ఇంట్లో నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకుంటాను అని మనోహరి అంటుంది. అమ్మగారు అతని మీరు కలవడం అంత మంచిది కాదేమో అని నీలా అంటుంది. ఇప్పుడు నాకు కొత్తగా జరిగే మంచి ఎముందే అతని కలిస్తే చెడు జరగడానికి అయినా అతని కలిస్తే కన్నే పిల్లల్ని పట్టుకెళ్తాడని నీకెవరు చెప్పారే అని మనోహరీ అడుగుతుంది. మన ఇంట్లో తోటమాలి చెప్పాడమ్మా అని నీలా అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights

అత్తను ఎందుకు దీనికి అలా చెప్పాడు తెలుసుకుంటా అంటూ మనోహరీ వెళ్ళిపోతుంది. ఇంతలో మంగళ మనోహరి కోసం గేట్ దగ్గర నిలబడి చూస్తుంది. మనోహరి కారు వేసుకుని బయటికి వెళ్లిపోతుంది. మనోహరి ఈరోజు నిన్ను ఎలాగైనా కలుసుకుంటాను అని మంగళ అంటుంది. కట్ చేస్తే, ఇది మీ ఇల్లు ఏంటి అక్క మీ ఇంట్లో నేను ఉండడమేంటి అని భాగమతి అంటుంది. అంటే నువ్వు మా పక్కింట్లోనే ఉంటున్నావ్ కదా మిస్సమ్మ అందుకే అన్నాను ఏదో ఒక రోజు మా ఇంటికి తీసుకువెళ్తాన్నే అని అరుంధతి అంటుంది. అది సరే మిస్సమ్మ అమరేంద్ర తో నువ్వు రూమ్ లో లాక్ అయిపోయావు కదా ఏమైనా అన్నాడా అని అంటుంది అరుంధతి. ఏమీ అనలేదు అక్క అలా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అయినా ఆయన దేశాన్ని ఎంతో ప్రేమించే మనిషి భార్య ఆ పిల్లని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అక్క ఇంత మంచి భర్తను దూరం చేసుకుని వెళ్లిపోయిన ఆవిడ దురదృష్టవంతురాలనా లో అదృష్టవంతురాలనాలో తెలియట్లేదక్కా అని భాగమతి అంటుంది. ఆ మాటలు వినగానే అరుంధతికి ఎక్కడలేని దుఃఖం పొంగుకు వస్తుంది ఆవిడను అంటే నువ్వెందుకు అక్క ఏడుస్తున్నావు అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights

నాకు వేరే పని ఉంది మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోతుంది అరుంధతి. కట్ చేస్తే, బాలిక ఏమైనది ఎందులకు ఎక్కివెక్కి ఏడ్చిచుంటివి అని గుప్తా అంటాడు. గుప్తా గారు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు అంత గొప్ప భర్తని ఇచ్చాడు కన్న తల్లిదండ్రులు లాంటి అత్త మామ ని ఇచ్చాడు ఇంతమంది ప్రేమను నాకిచ్చి వాళ్ళ ప్రేమను ఆనందించక ముందే నన్ను ఎందుకయ్యా పైకి తీసుకువెళ్లాడు అని అరుంధతి ఏడుస్తుంది. బాలిక నువ్వు ఏడుస్తుంటే నాకు దుఃఖము కలుగుతున్నది ఏడవకు బాలిక ఏది జరగవలసిన ఉంటే అదే జరుగును అని గుప్తా అంటాడు. కట్ చేస్తే, మనోహరి కార్ కి మంగళ అడ్డంగా నిలబడుతుంది. ఏయ్ నువ్వు చావడానికి నా కారే దొరికిందా అని మనోహరి మంగళ దగ్గరికి వెళ్తుంది. తనని చూసి ఒక్క నిమిషం ఆగి నువ్వు మా ఇంటికి పని కోసం వచ్చావు కదా అని అడుగుతుంది మనోహరి. అవునమ్మా అని మంగళ అంటుంది. ఇప్పుడు నాతో ఏంటి నీకు పని నీకు డబ్బులు కావాలంటే సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళు నాకు పని ఉంది నువ్వు జరుగు అని అంటుంది మనోహరి. మనోహరి అలా వెళ్తూ ఉండగా భాగమతి అరుంధతి అని అంటుంది మంగళ. భాగమతి నీకెలా తెలుసు అని మనోహరి అంటుంది. అది నేను కనని నా కూతురు నా భర్త మొదటి భార్య కూతురు అని మంగళ అంటుంది. మరి అయితే ఆరోజు భాగమతి మీరు ఎవరో తెలియనట్టు ఎందుకు మాట్లాడింది అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights

ఆరోజు మేము పని కోసం రాలేదమ్మా భాగమతి కోసం వచ్చాము నా భర్త ఆరోగ్యం పాడైతే మిల్ట్రీ హాస్పిటల్లో జాయిన్ చేసాము అది అమరేంద్ర సంతకం పెడితే ఆయనను హాస్పటల్లో జాయిన్ చేసుకుంటామన్నారు అందుకని భాగమతి ఆ ఇంటికి వచ్చింది అని మంగళ అంటుంది. మరి అరుంధతి అన్నావు నీకు ఎలా తెలుసు అని మనోహరి అంటుంది. అరుంధతి భాగమతి అక్క చెల్లెలు నా భర్త మొదటి భార్య ఇద్దరి కూతుర్లు అని మంగళ అంటుంది.నువ్వు చెప్తున్నది అంతా అబద్ధం అరుంధతికి అమ్మానాన్న లేరు అది ఒక అనాధ చిన్నప్పటినుంచి నేను అది ఒక్కటే దగ్గర పెరిగాము అని మనోహరి అంటుంది. మనకు అనుకూలంగా లేదని నిజం అబద్ధం అయిపోదమ్మా అని మంగళ అంటుంది. మరి భాగమతి గురించి నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ అని మనోహరీ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights

ఆ భాగమతిని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నా కానీ ఇప్పుడు అది వచ్చి వాళ్ళ అక్క ఇంట్లో ఉన్నది అది నా తమ్ముడికి భార్య కావాలి అని మంగళ అంటుంది. ఆ మాటలన్నీ వినగానే మనోహరి కి మైండ్ బ్లాక్ దిమ్మ తిరిగి బొమ్మ కనపడి నేను తర్వాత మీట్ అవుతాను అంటూ వెళ్ళిపోతుంది మనోహరి. కట్ చేస్తే, స్కూల్  వచ్చిన పిల్లలు సంతోషంతో గంతులు వేస్తారు అందులో అరుంధతి కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అంజు అంటుంది. అంజలి పాప స్కూల్ కి వచ్చావా ఎంత భయపెట్టేసావ్ అమ్మ అని రామ్మూర్తి అంటాడు. తాతయ్య ఈ పొట్టిది అందరినీ భయపెట్టేసి స్కూల్లో అడ్మిషన్ సంపాదించింది అని అమృత అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 23 2023 Episode 114 Highlights

మరి ఏమనుకున్నావ్ అంజలి అంటే ఆ మాత్రం సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా తాతయ్య అని అంటుంది. అవునమ్మా అని రామ్మూర్తి నవ్వుతాడు. తాతయ్య నన్ను ఆశీర్వదించండి అని అంజలి కాళ్లు మొక్కుపోతుంది. అయ్యో నువ్వు నా కాళ్లు మొక్కడమేంటమ్మా నేను వాచ్మెన్ అని రామ్మూర్తి అంటాడు. మా తాత  నాయనమ్మ ఎలాగో నువ్వు నాకు తాతయ్యవే తాత ఆశీర్వదించు అని అంజలి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella