NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 23 2023 Episode 243: చలపతిని దొంగ అనుకొని చిటిక బాది న దాక్షాయని..

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

Madhuranagarilo December 23 2023 Episode 243: ఈ జాబ్ రాకపోతే ఇంకొక మంచి జాబ్ దొరుకుతుంది  అని రాధా అంటుంది. చాలా బాగా చెప్పావు రాదా సిరి నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యిరా అమ్మ డిన్నర్ చేద్దాం అని మధుర అంటుంది. ఇంతలో శ్యామ్ ఇంటికి  ఫుల్లుగా తాగి తూలుతూ వస్తాడు. ఏంటి బావగారు మీ అబ్బాయికి తాగుడు కూడా అలవాటు ఉందా అని చలపతి అంటాడు. ఆయనకి తాగుడు అలవాటు లేదు బాబాయ్ అప్పుడప్పుడు మనసు బాగోలేనప్పుడు ఇలా కొంచెం తాగి వస్తాడు అని రాదా అంటుంది. ఏంటి అన్నయ్య అలా మౌనంగా ఉంటే తాగుతున్న కొడుకుని మందలించవా అని దాక్షాయిని అంటుంది. అప్పుడప్పుడు తాగుతాడా అదే అలవాటా మా మీ ఆయనకి ఎందుకు ప్రతి దానికి శ్యామ్ ని అలా వెనకేసుకొచ్చి పాడు చేస్తున్నావ్ అని చలపతి అంటాడు.

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights
Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

మీరేమీ ఆయనని సులకనగా మాట్లాడ నక్కర్లేదు అని రాదా శ్యామ్ ని తీసుకుని పైకి వెళుతుంది. శ్యామ్ అలా తాగి వచ్చేసరికి మధుర కి నోట మాట రాదు. కట్ చేస్తే, శ్యామ్ ని పైకి తీసుకువెళ్లి సరిగా పడుకోండి అని రాధా పడుకోబెడుతుంది. ఏదీ సరిగా లేదు ఇక పడుకోఒకటేనా అని శ్యామ్ తాగిన మత్తులో అంటాడు. శ్యామ్ ని సక్రమంగా పడుకోబెట్టి అన్నం వేసుకోవచ్చు తినిపిస్తూ ఉంటుంది. నాకు ఆ రాక్షసి వద్దు నా రాదే కావాలి రాదంటే నాకు ప్రాణం అని శ్యామ్ కలవరిస్తూ ఉంటాడు. సార్ కొంచెం అన్నం తినండి అని రాధా బ్రతిమిలాడి మరి అన్నం తినిపిస్తుంది శ్యామ్ కి. శ్యామ్ నాకు ఇక అన్నం వద్దు ఏమి వద్దు ఆ రాక్షసి కూడా నాకు వద్దు నా రాదే కావాలి రాద లేకపోతే నేను ఉండలేను అంటూ బాధపడతాడు.

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights
Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

రాధా శ్యామ్ కి అన్నం తినిపించి మూతి తుడిచి ప్లేట్ అక్కడ పెట్టి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కని రాక్షసిగా ఫీల్ అవుతున్న ఈయన తన ఆఫీసులో నాకు చెప్పకుండా ఉద్యోగం ఎందుకిచ్చాడు అక్కతో కలిసి రెస్టారెంట్ కు ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తుంది రాదా. కట్ చేస్తే, ఏంటండీ ఇంత లేట్ అయింది అమ్మ ఇంకా రాలేదు అని నాగమణి టెన్షన్ పడుతుంది.అల్లుడుతో ఏమైనా గొడవపడి ఉంటుందా అని నాగమణి అంటుంది. అలా జరిగి ఉండదు లే నాగమణి ఏదో జాబ్ లో వర్క్ ఎక్కువ ఉంటుంది అని మురళి అంటాడు. ఇంతలో రుక్మిణి వస్తుంది. ఏంటమ్మా రుక్మిణి  ఇంత లేట్ అయింది ఆఫీసులో వర్క్ ఎక్కువ ఉందా అని మురళి అంటాడు. ఆఫీసులో వర్క్ లేదు మీ అల్లుడుతో గొడవ అయింది మీ అల్లుడుతో గొడవ పడడం కంటే నాకు వర్క్ ఇంకేముంటుంది అదే నా వర్క్ అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights
Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

అల్లుడుతో గొడవ పడడం ఏంటమ్మా అని నాగమణి అడుగుతుంది. అవునమ్మా ఆ రెండో భార్యని వదిలించుకోమని ఎంత చెప్పినా వినట్లేదు అందుకే బ్రహ్మాస్త్రం వదిలాను అని రుక్మిణి అంటుంది.  బ్రహ్మాస్త్రం ఏంటమ్మా అని నాగమణి అడుగుతుంది. అదేనమ్మా మా ఇద్దరికీ కొడుకు ఉన్నాడని చెప్పాను మనం ఇద్దరం కాదు ముగ్గురం అన్నాను మొదట్లో నమ్మలేదు తర్వాత నా కొడుకుని చూపించు వాడితో మాట్లాడాలి అంటున్నాడు వాడిని చూపించాలి అంటే రెండో భార్యకి విడాకులు ఇవ్వమని చెప్పాను అలా చేస్తేనే పండుని ఆయనకి  చూపెడతాను లేదంటే ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఉంటాను కానీ ఎప్పటికీ పండుని ఆయనకి చూపించను అని రుక్మిణి కోపంగా వెళుతుంది. ఏమండీ అల్లుడు రాదకి విడాకులు ఇవ్వడం ఏంటండి రుక్మిణి తన చెల్లెలి జీవితాన్ని తనే పాడు చేస్తుంది ఏంటండీ అలా జరగకూడదు అని నాగమణి అంటుంది. మన చేతుల్లో ఏముంది నాగమణి అంతా పై వాడి దయ అల్లుడు రాధకి విడాకులు ఇవ్వకూడదనే కోరుకుందాం అని మురళి అంటాడు.

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights
Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

కట్ చేస్తే, చలపతికి నిద్ర పట్టక మందు లేదు విందు లేదు నాలుక పీకుతుంది ఏం చేయాలి అని కిచెన్ లోకి వెళ్లి పప్పులు ఉప్పులు అన్ని దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇంతలో దాక్షాయానికి మెలకువ వచ్చి లేచి చూసేసరికి చలపతి కనిపించడు ఆయన ఎక్కడికి వెళ్లాడు అంటూ ఇల్లంతా వెతుకుతుంది అలా వెతుకుతూ ఉండగా కిచెన్ లో ఒక అతను సామాన్య సర్దుతూ కనపడతాడు. అతను దొంగాడు అనుకోని దాక్షాయని బెడ్ షీట్ అతని మీద వేసి చితకబాది నేనుండగా మా ఇంట్లోకి  దొంగతనం చేయడానికి వస్తావా అంటూ కొడుతుంది దాక్షాయిని. ఒసే దొంగని కానే అని చలపతి అరుస్తూ ఉంటాడు. మా ఆయనే నన్ను ఎప్పుడు ఒసేయ్ అది ఇది అనలేదు నువ్వు అంటావేంటి రా అని ఇంకా కొడుతుంది దక్షయని. దెబ్బనుకు తట్టుకోలేని చలపతి లేచి నిలబడే సరికి ఏంటండీ మీరా ఇలా చీపుగా ఉప్పు పప్పులు దొంగతనం చేస్తున్నారేంటండి అని అంటుంది దాక్షాయణి.

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights
Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

ఏం చేయను సిగరెట్ల కన్నా ఉపయోగపడతాయని చేశాను అని చలపతి అంటాడు. ఇవన్నీ సరిచేయండి మనం రిచ్ దొంగతనం చేద్దాం లైఫ్ లో సెటిల్ అయిపోవాలి  అని దాక్షాయని అంటుంది. నువ్వు కొట్టిన దెబ్బలకి నేను వంగి సర్దులేము నువ్వే సర్దుకో అంటూ చలపతి వెళ్ళిపోతాడు. కర్మ అంటూ దాక్షాన్ని సామాన్లన్నీ సద్ది పెడుతుంది. కట్ చేస్తే, శ్యామ్ సార్ అక్కని రాక్షసి గా ఫీలయ్యా అతను ఆఫీస్ లో జాబ్ ఎందుకు ఇచ్చాడు అక్కతో కలిసి రెస్టారెంట్ ఎందుకు వెళ్లాడు అసలు శ్యామ్ సార్ మనసులో ఏ ఉంది తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా శ్యామ్ సార్ కి గ్రీన్ కలర్ అంటే ఇష్టం ఉండదు ఆ గ్రీన్ కలర్ తోటే ఆయన మొదటి భార్య గురించి తెలుసుకోవాలి అని రాధా అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ మూవ్ వస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N