NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam September 23: భాగమతి పుణ్యమాని తెగిపోయిన బంధనం…ఆత్మగా ఇంట్లోకి ప్రేవేశించిన అరుంధతి…పిల్లలను చూసి చిత్రగుప్తుడు కంటతడి!

Nindu Noorella Saavasam Today September 23 2023 Episode 36 Highlights

Nindu Noorella Saavasam September 23 ఎపిసోడ్ 36: అడుగడుగున ప్రమాదమే నువ్వు ఆత్మ అని ఆ అమ్మాయికి తెలిసిందంటే ఎం జరుగుతుందో తెలియదు నువ్వు ఆ బంధనం దాటలేవు, ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది అంటే నీ ఫోటో చూస్తుంది, ప్రభు మీరే ఈ బాలికకు రక్ష అని చిత్రగుప్తుడు అంటాడు. అరుంధతి లోపలికి వెళ్లకుండా బయట నిలిచొని ఉంటుంది. ఇంకా మొహమాటపడుతున్నారా లోపలికి రండి అని అంటుంది బాగమతి .

Nindu Noorella Saavasam Today Episode September 23 2023 Episode 36 Written Update
Nindu Noorella Saavasam Today Episode September 23 2023 Episode 36 Written Update

సరే అని అరుంధతి అనగానే, ఆ బంధనం కింద పడిపోతుంది. ఎవరూ చేయలేని పని నువ్వు చేస్తున్నావ్ అసలు నీకు నాకు సంబంధం ఏంటి అని అరుంధతి మనసులో అనుకుంటుంది. ఇంతలో పనిమనిషి బయటికి వచ్చి అమ్మగారు ఒకసారి బయటికి రండి అని అంటుంది.ఇంట్లో వాళ్ళు వచ్చి ఈవిడ నన్ను పిలిచావు, రాగానే ఏదో ఒకటి పడేసావు నువ్వు అందుకే మాకు అవసరం లేదు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో అంటుంది అరుంధతి వాళ్ళ స్నేహితులురాలు .

Nindu Noorella Saavasam Today Episode September 23 2023 Episode 36 Highlights
Nindu Noorella Saavasam Today Episode September 23 2023 Episode 36 Highlights

ఏంటమ్మా అలా అంటావ్ అయినా పూజారి గారు దీన్ని తీసేయండి అన్నారు కదా ఇంకా తీయలేదా నీలా అని అంటుంది అరుంధతి వాళ్ళ అత్తయ్య . ఎందుకు తీయలేదు అంటుంది. మళ్లీ తీద్దామని అని అంటుంది నీలా. దీనికి కూడా మంచి రోజులు చూసి తీయాలా తీసేయ్ అంటుంది. నువ్వేం కంగారు పడకు అమ్మ అది తీసేద్దాం అనుకున్నది ఇంత లోపల నువ్వే తీసేసావ్ రామ్మ లోపలికి అని అంటుంది అరుంధతి వాళ్ళ అత్తయ్య . భాగమతి ఇంకా అరుంధతి ఆత్మ లోపలికి వస్తారు.

Nindu Noorella Saavasam September 23 Today ఎపిసోడ్ 36:ఆత్మగా ఇంట్లోకి ప్రేవేశించిన అరుంధతి

Nindu Noorella Saavasam Serial Today September 23 2023 Episode 36 Highlights
Nindu Noorella Saavasam Serial Today September 23 2023 Episode 36 Highlights

అరుంధతి భాగమతి ఎక్కడ తన ఫోటోని చూస్తుంది అని భయపడుతుంది. ఏ రాథోడ్ తన గది చూపించు, తను చూపించిన గదిలోని వస్తువులను పెట్టుకో అని అంటాడు అరుంధతి వాళ్ళ మామయ్య . సరే అని భాగమతి అంటుంది. ఆగు నువ్విక్కడ ఏం చేయాలో నన్ను అడిగే చేయాలి పిల్లలకి ఏం పెట్టాలని అన్న నన్ను అడిగే పెట్టాలి ఇంట్లో నాకు తెలియకుండా ఎం జరగకూడదు అని అంటుంది అరుంధతి వాళ్ళ స్నేహితురాలు. పొద్దునుంచి అడుగుదామనుకున్నాను అసలు మీరు ఎవరండి అని అంటుంది భాగమతి. తను అరుంధతి వాళ్ళ స్నేహితురాలు రాథోడ్ చెప్తాడు. రేపు దశదిన కార్యక్రమం అయిపోగానే వెళ్ళిపోతుంది అని అంటాడు.

Nindu Noorella Saavasam Serial Today September 23 2023 Episode 36 Highlights Written Update
Nindu Noorella Saavasam Serial Today September 23 2023 Episode 36 Highlights Written Update

ఎవరుంటారో వెళ్తారో ఎవరు స్థానం ఏంటో అందరికీ తెలుస్తుంది రాథోడ్, కొంచెం వెయిట్ చేస్తే చాలు అని అంటుంది అరుంధతి వాళ్ళ స్నేహితురాలు. అంతేలెండి ఒకరి గురించి ఒకరికి తెలిస్తేనే కదా మనకి ఎవరు ఏమవుతారో తెలిసేది అని అంటుంది భాగమతి. అబ్బా నీ ముష్టి యుద్ధం ఆపి ముందు ఈ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు రాథోడ్ అని అరుంధతి అనుకుంటుంది. సరే అమ్మ ముందు మనం లోపలికి వెళ్దాం పద అని రాథోడ్ అంటాడు. నేను వెళ్లి లగేజ్ లోపల పెట్టి వస్తాను అని చెప్తుంది భాగమతి అరుంధతికి చెప్తుంది. రాథోడ్, ఏంటి ఈ అమ్మాయి నీలాకి చెప్తుంది అని అనుకుంటాడు. భాగమతి లోపలికి వెళ్లి బానే ఏర్పాటు చేశారు అని తన బట్టలు సదురుకుంటుంది.

Nindu Noorella Saavasam Today September 23 2023 Episode 36 Update
Nindu Noorella Saavasam Today September 23 2023 Episode 36 Update

పిల్లలను చూసి చిత్రగుప్తుడు కంటతడి

భాగమతి అమరేంద్ర కి ఫోన్ చేస్తుంది, ఇందాక మీరు బ్యాంకు వాళ్లు అనుకోని ఫోన్ కట్ చేశాను మీరు బ్యాంకు వాళ్లేనా అని అడుగుతుంది. కాదు అని చెప్పడానికే ప్రయత్నించాను అని అంటాడు అమరేంద్ర. సరే చెప్పండి అంటుంది భాగమతి. అరుంధతి తిను ఎంత క్లోజ్ నాకు తెలియదు , ఇప్పుడు తినకి అరుంధతి చనిపోయిన విషయం చెప్తే ఎలా తీసుకుంటుందో తెలియదు అని అమరేంద్ర అనుకుంటాడు. ఏంటండీ మీరు ఏదో చెప్తున్నారు అని అంటుంది భాగమతి. ఒకసారి నన్ను కలవగలరా, మీతో కొంచెం మాట్లాడాలి అని అమరేంద్ర అడుగుతాడు. ఎవరు నువ్వు నాకు ఫోన్ చేసి కలవాలి మాట్లాడాలి అంటున్నావు అని అరుంధతి అరుస్తుంది. అలా కాదండి మీరు ఒకసారి కలిస్తే మీకు మొత్తం చెప్తాను అని అంటాడు అమరేంద్ర. ఏంటి ఇప్పుడు కొత్త అమ్మాయిల్ని ఇప్పుడు కొత్తగా ఇలా ట్రాప్ చేస్తున్నారా, కొత్త గ్యాంగా మీరు అని అంటుంది భాగమతి.

Nindu Noorella Saavasam Today September 23 2023 Latest Episode 36 Highlights
Nindu Noorella Saavasam Today September 23 2023 Latest Episode 36 Highlights

నావల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకసారి కలవండి పర్సనల్గా ప్రైవేట్ గా వద్దు మనుషులు ఉన్నచోటే మాట్లాడండి నలుగురు ఉన్నప్పుడు నేనేం చేయగలను చెప్పండి అని అంటాడు అమరేంద్ర. తప్పుడు ఉద్దేశంతో కలవమనే తప్పుడు మనిషిని కాదండి అని అంటాడు అమరేంద్ర. సరే ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నేను కలుస్తాను అని భాగమతి అంటుంది. నేను లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చి కలవండి అంటుంది. ఎందుకు ఇతను కలవాలి అనుకుంటున్నాడు అని భాగమతి అనుకుంటుంది. ఇంతలో రాథోడ్ వస్తాడు, రాథోడ్ గారు నాకు చిన్న పని పడింది అండి నేను ఒక వ్యక్తిని కలవాలి వచ్చాక వర్క్ స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతుంది భాగమతి.

వర్క్ ఇంకా స్టార్ట్ ఏ కాలేదు అప్పుడే ఎక్స్క్యూజ్ లు అని రాథోడ్ అంటాడు. సరేలే అర్జెంట్ అంటున్నావు కదా వెళ్ళిరా నేను మేనేజ్ చేస్తాలే అంటాడు. రాథోడ్ గారు మీరు చాలా మంచి మనసున్న వాళ్లండి అంటుంది భాగమతి. రాథోడ్ వెళ్ళిపోతాడు. తెలియని మనిషిని కలవడానికి వెళ్తున్నాం ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండడం అని భాగమతి అనుకుంటుంది. పిల్లలు ఉన్న గదిలోకి అరుంధతి వెళ్తుంది. అక్క పెద్ద కర్మ ఏంటి అని అంజు అడుగుతుంది. నీకెలా చెప్పాలి అంటుంది. అక్క నాకు అమ్మ ఇక్కడే ఎక్కడో ఉంది అనిపిస్తుంది అని ఆకాష్ అంటాడు.ఆకాష్ నేను ఇక్కడే ఉన్నాను నన్ను చూడూరా అని అరుంధతి అంటుంది…

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N