NewsOrbit
Cinema Entertainment News

Anchor Varshini: ఎవ్వరూ ఊహించని అతన్ని పెళ్లి చేసుకోబోతోన్న యాంకర్ వర్షిణి !

Anchor Varshini is going to marry him who no one expected

Anchor Varshini: యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు పాపులారిటీ సంపాదించిన యాంకర్లలో ఈమె కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షో చాలామందికి లైఫ్ ఇచ్చింది. ప్రారంభంలో అనేకమంది కమెడియన్లను పంచిన ఈ కార్యక్రమం అదే రీతిలో యాంకర్ రష్మీ, అనసూయ కి తిరుగులేని పాపులారిటీ సంపాదించింది.

Anchor Varshini is going to marry him who no one expected
Anchor Varshini is going to marry him who no one expected

అయితే కొన్ని సంవత్సరాలకు యాంకర్లలో మార్పులు రావటంతో పాటు కొంతమంది బయటకు వెళ్లిపోవడంతో ఆ సమయంలో వర్షిణి జబర్దస్త్ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో గతంలో యాంకర్స్ మాదిరిగానే కుర్రోలను టెంప్ట్ చేసే వస్త్రధారణతో బాగా ఆకట్టుకోవడం జరిగింది.

Anchor Varshini is going to marry him who no one expected
Anchor Varshini is going to marry him who no one expected

ఆ తరువాత పలు టెలివిజన్ ఈవెంట్స్ లో మెరుస్తూ.. కొన్ని సినిమాల్లోను నటించింది. తన అంత చెందాలతో కుర్రాలను అలరించిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వర్షిణి ఫోటో లేదా వీడియో రిలీజ్ అయింది అంటే చాలు భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తాయి. ఎన్నో సంవత్సరాలు కుర్రాలను అలరిస్తున్న యాంకర్ వర్షిణి… ఇప్పుడు పెళ్లికి సిద్ధం కావడం జరిగింది అంట. ఇటీవల చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో యాంకర్ వర్షిణి కూడా పెళ్లికి రెడీ కావడం జరిగింది.

Anchor Varshini is going to marry him who no one expected
Anchor Varshini is going to marry him who no one expected

పెళ్ళికొడుకు మరెవరో కాదు ఆమె బాయ్ ఫ్రెండ్ మరియు బంధువు అయినా బావని పెళ్లి చేసుకోబోతుందట. ఇండస్ట్రీ లోకి వచ్చినా గాని బావని ఎప్పటినుంచో ప్రేమిస్తూ ఉండటంతో ఇటీవల పెద్దలు దృష్టికి తీసుకెళ్లడంతో … అంగీకారం తెలపడంతో పెళ్లి ఫిక్స్ అయిందట. త్వరలోనే ఈ వార్తను వర్షిణి అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

Anchor Varshini is going to marry him who no one expected
Anchor Varshini is going to marry him who no one expected

మామూలుగా అయితే వర్షిణి కెరియర్ మంచి జోరు మీద ఉన్న సమయంలో చాలామందితో ప్రేమలో ఉన్నట్లు రకరకాల వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో సొంత బావని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Related posts

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu