NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: డయాబెటిస్ కి 10 రోజుల్లోఇలా చెక్ పెట్టండి..

Diabetes: ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే శరీరానికి వ్యాయామం తప్పనిసరి.. అమలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని అందరికీ తెలిసిన విషయమే.. అయితే చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా మధుమేహ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.. అయితే ఈ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినప్పటికీ ఎక్కువ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. ఈ మధుమేహ భారి నుంచి తప్పించుకోవడానికి హోమ్ రెమెడీస్ని వినియోగించాల్సి ఉంటుంది.

Guava fruit And Leaves to check diabetes
Guava fruit And Leaves to check diabetes

మధుమేహం స్థాయి ఎక్కువైనప్పుడు శరీరంలో దాని ఎఫెక్ట్ కొన్ని శరీర భాగాలపై చూపిస్తుంది. అయితే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు.. మధుమేహాన్ని నియంత్రించడంలో జామకాయ చాలా మేలు చేస్తుందని ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా మధుమేహానికి సులభంగా చెక్కుపెడుతుంది.

షుగర్ పేషెంట్ స్ సమయానికి ఆహారం, టాబ్లెట్స్, వ్యాయామంతో పాటు తీసుకునే ఫుడ్ లో కొన్ని మార్పులు చేసుకోవడం వలన మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు,, జామకాయని రెగ్యులర్గా తీసుకోవడం వలన మధుమేహాని నియంత్రణలో ఉంచవచ్చు.. జామకాయలు ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన శరీరం లో గ్లూకోస్ స్థాయిని సమతుల్యం చేయడానికి ఈ ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

జామకాయ పండు మాత్రమే కాకుండా ఆకులు కూడా ఎంతో మేలు చేస్తా యి. ఈ జామకాయ ఆకులతో చేసిన టీ ద్వారా కూడా శరీరంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.. కాబట్టి తీవ్ర మధుమేహం సమస్యతో బాధపడేవారు జామ ఆకులతో చేసిన టీ ని తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ టీ తాగటం వలన శరీరం లోని రక్తంలో ఇన్సూరెన్స్ కాయని కూడా అదుపులో ఉంటుందట.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju