NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Ugadi Pachhadi: ఉగాది పచ్చడినీ ఇలా టేస్టిగా చేసేయండి..!

Ugadi Pachhadi: చైత్ర శుక్ల పక్ష పాడ్యమినాడు ఉగాది పండుగను జరుపుకుంటారు..! ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది..! తెలుగువారి మొదటి పండుగ ఉగాది..! ఈ పర్వదినం రోజున కొత్త పనులు ప్రారంభించుట పరిపాటి..! ఈ పండుగ రోజు ఉగాది పచ్చడి కచ్చితంగా తినమని పెద్దలు చెబుతుంటారు..! ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Ugadi Pachhadi: Preparation Procedure
Ugadi Pachhadi: Preparation Procedure

ఉగాది పచ్చడి కి కావలసిన పదార్థాలు:
వేపపువ్వు అరకప్పు, మామిడికాయ ఒకటి, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు అర కప్పు, కొత్త చింతపండు 100 గ్రాములు, కొత్త బెల్లం 100 గ్రాములు, రెండు మిరపకాయలు, ఒక అరటిపండు, చెరుకు రసం అరకప్పు, ఉప్పు కొద్దిగా, నీళ్ళు సరిపడినంత తీసుకోవాలి.

Ugadi Pachhadi: Preparation Procedure
Ugadi Pachhadi: Preparation Procedure

ముందుగా వేపపువ్వును కాడ నుంచి వేరు చేసే పక్కన పెట్టుకోవాలి. చింతపండు లో వేడి నీటిని పోసి 5 నిమిషాలు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. మామిడి, కొబ్బరి, మిరపకాయ అన్నింటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ముక్కలు, చింతపండు గుజ్జు, ఉప్పు బెల్లం తురుము వేసి కలపాలి. రుచికి తగినంత నీటిని పోయాలి. అంతే ఉగాది పచ్చడి రెడీ. వసంత లక్ష్మి ఆహ్వానించి నైవేద్యంగా సమర్పించి ఉగాది పచ్చడిని అందరికీ పెట్టాలి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N