NewsOrbit
సినిమా

NTR: అన్నకు హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత‌ `ఆర్ఆర్ఆర్‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ మ‌రో హీరోగా న‌టించాడు. డివివి దాన‌య్య నిర్మించిన ఈ మూవీ మార్చి 25న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ అనంత‌రం ఎన్టీఆర్ త‌న 30వ సినిమాను కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు.

త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. అయితే తాజాగా ఎన్టీఆర్ మ‌రో డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టాడ‌ట‌. అత‌నెవ‌రో కాదు.. ఎన్టీఆర్‌ అన్న కళ్యాణ్ రామ్‌కు `ప‌టాస్‌`తో సూప‌ర్ హిట్ ఇచ్చిన స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. టాలీవుడ్‌లో అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి ఒక‌రు. ప్ర‌స్తుతం ఈయ‌న విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ల‌తో `ఎఫ్‌-3` సినిమా చేస్తున్నాడు.

`ఎఫ్‌-2`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఎఫ్-3 త‌ర్వాత అనిల్ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఈ మూవీ చేయ‌నున్నాడు. ఇది పూర్తైన వెంట‌నే ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌స్తుతం ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే అనిల్ రావిపూడి ఎన్టీఆర్‌కు ఓ స్టోరీ లైన్‌ను వినిపించాడ‌ని.. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చి వెంట‌కే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని అంటున్నారు.

వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే మూవీని ప్ర‌ముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నార‌ట‌. అంతేకాదు, మ‌రి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. ఒకవేళ ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వ‌డం ఖాయం.

 

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N