NewsOrbit
జాతీయం న్యూస్

PM Modi: విద్యార్ధులకు ప్రధాన మంత్రి మోడీ కీలక సూచన

BJP Narendra Modi: BJP Will blame PM in Failures

PM Modi: విద్యార్ధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సూచన చేశారు. ఢిల్లీలోని తాలక్ టోరా స్టేడియంలో నిర్వహించిన అయిదవ విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మోడీ విద్యార్ధులతో మాట్లాడారు. కరోనా కారణంగా సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్దులను కలుసుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు మోడీ. పరీక్షల వేళ విద్యార్ధులు వాట్సాప్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కీలక సూచన చేశారు. చదువులపైనే దృష్టి పెట్టాలన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని జయంచడానికి టెక్నిక్స్ ను వివరించారు మోడీ. పరీక్షల సమయంలో ఆందోళనకు గురి కాకుండా ఉండాలన్నారు.

PM Modi Speech In Pariksha Pe Charcha
PM Modi Speech In Pariksha Pe Charcha

PM Modi: పరీక్షలను ఒక పండుగగా జరుపుకోవాలి

పరీక్షలను ఒక పండుగగా జరుపుకోవాలని మోడీ సూచించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, నిపుణుల సూచనలను సలహాలు తీసుకుని దాదాపు 6-7 సంవత్సరాల పాటు శోధించి జాతీయ విద్యా విధానం ముసాయిను తీసుకురావడం జరిగిందని చెప్పారు.  పర్యావరణ పరిరక్షణకు విద్యార్ధులు కృషి చేయాలని కోరారు. సమయాభావం వలల్ విద్యార్ధుల ప్రశ్నలన్నింటికీ ఈ వేదికపై సమాధానాలు ఇవ్వలేకపోతున్నానని అన్నారు. వీడియో, ఆడియో, సందేశాలు టెక్ట్స్ రూపంలో నమో యాప్ ద్వారా అందిస్తున్నానని చెప్పారు. తొలుత విద్యార్ధులు రూపొందించిన కళాకంఢాల ప్రదర్శనను మోడీ తిలకించారు. విద్యార్ధుల సృజనాత్మకతను మెచ్చుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju