NewsOrbit
Horoscope దైవం

Today horoscope:  సెప్టెంబర్ 8 – భాద్రపద మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope

Today horoscope:  సెప్టెంబర్ 8  –  బుధవారం – భాద్రపద మాసం

మేషం

చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు స్థిరాస్తి విషయమై సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కొన్ని పనులలో బంధు మిత్రుల సలహాలు కలసి వస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం

చేపట్టిన పనుల్లో చికాకులు తప్పవు. ఆకస్మిక ధనవ్యయ  సూచనలున్నవి. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు  నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత  పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నవి. ఉద్యోగాలలో ఊహించని స్థాన చలాన  సూచనలు ఉన్నవి.

మిధునం

ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.  ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందటంలో    జాప్యం కలుగుతుంది.

కర్కాటకం

చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఒక వ్యవహారంలో బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి  ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు ముందుకు సాగక   నిరాశ కలిగిస్తాయి.

సింహం

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి  చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని  పొందుతారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అవసరానికి ధన  సహాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు  వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి మరింత అధికమవుతుంది.

కన్య

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.చేపట్టిన. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు   బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు   ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి  వ్యాపారాలలో  ఊహించని అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

తుల

చేపట్టిన పనులలో వ్యయ   ప్రయాసలు తప్పవు.  ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగం ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించదు.

వృశ్చికం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేయడం మంచిది స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు    ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

ధనస్సు

నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. గృహమున    ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా  సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున భాగస్తులతో  నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

మకరం

కొన్ని వ్యవహారాలలో మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన  పనుల్లో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

మీనం

మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు  స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసే అధికారులు మన్ననలు పొందుతారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju