NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 3 – సోమవారం – చైత్రమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope: – మేష రాశి – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం
ఆలోచనలు అమలు చేస్తారు. చిన్న నాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అథ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బకాయిలు సైతం వసూలు అవుతాయి. భూములు, స్థలాలు కొంటారు. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు అనూహ్యమైన లాభాలు, వ్యాపారాలకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయ వేత్తలు, కళాకారులకు సత్కారాలు, ఐటి నిపుణులకు కొత్త అవకాశాలు, మహిళలు, సంతోషకరమైన వార్తలు వింటారు. షేర్ల విక్రయాలు లభిస్తాయి. అదృష్ట రంగులు..తెలుపు, గులాబీ
రెమిడీ..ఆదిత్య హృదయం పఠించాలి.

Today Horoscope:
Today Horoscope:

Today Horoscope: – వృషభం – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. పనులలో అవరోధాలు కలిగే ఉవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు పొడచూపవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి లేని పోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు, పారిశ్రామిక వేత్తలు మరింత శ్రమించాలి. ఐటి నిపుణులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సమస్యలు, షేర్ల విక్రయాలు మందగిస్తాయి. అదృష్ట రంగులు..నీలం, లేత గులాబీ.
రెమిడీ..వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

Today Horoscope: – మిథునం – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆస్తి వివాదాలు రావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. భార్య,భర్తల మధ్య అకారణంగా తగాదాలు వచ్చే అవకాశం. రాబడి తగ్గి ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారి ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కళాకారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఐటి నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. ఆదృష్ట రంగులు..పసుపు, ఎరుపు
రెమిడీ ..సుబ్రమణ్యస్వామిని పూజించాలి.

Today Horoscope: – కర్కాటకం – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

అనుకోని విధంగా ధనలబ్ది చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. చిరకాల ప్రత్యర్థుల నుండి అహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో నూతన ఉత్సాహం పొందుతారు. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్ల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుండి సహాయం. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటి నిపుణులకు శుభ వర్తమానాలు, షేర్ల విక్రయాలు లాభిస్తాయి. అదృష్ట రంగులు..కాఫీ, బంగారు
రెమిడీ..ఆంజనేయ స్వామికి అర్చన చేయండి.

Today Horoscope: – సింహం – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్న నాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం మరింత పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ల వారు అనుకున్న లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. ఐటి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు శుభ వర్తమానాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. అదృష్ట రంగులు ..ఎరుపు, తెలుపు
రెమిడీ..దత్తాత్రేయుని పూజించండి.

Today Horoscope: –కన్య – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

కొంత శ్రమ తరువాత పనులు పూర్తి చేస్తారు. మానసిక అశాంతికి లోనవుతారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారు కొంత నిరాశ చెందుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు. పారిశ్రామిక వేత్తలు, కళాకారుల ప్రయత్నాలు ఫలించవు. ఐటి నిపుణులకు సమస్యలు తప్పవు. మహిళలు తొందర పాటు నిర్ణయాలు తీసుకోరాదు. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. అదృష్ట రంగులు..గోధుమ, పసుపు
రెమిడీ ..గణపతిని పూజించండి.

Today Horoscope: – తుల – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. శారీరక రుగ్మతలు సంభవించవచ్చు. అదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆలోచన స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు వివాదాలు వచ్చే అవకాశం. వ్యాపారులకు ఒడిదుడుకులు తప్పవు,. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు పర్యటనలను వాయిదా వేస్తారు. ఐటి నిపుణులకు ఒత్తిడులు ఉంటాయి. మహిళలకు మానసిక అశాంతి, షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి. అదృష్ట రంగులు..నీలం, నలుపు
రెమిడీ..ఆంజనేయ స్వామి దండకం పఠించండి.

Today Horoscope: –వృశ్చికం – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భార్య భర్తల మధ్య సయోధ్య ఏర్పడవచ్చు. బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. రియల్ ఎస్టేట్ల వారికి పట్టింది బంగారమే. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం. ఐటి నిపుణులకు అన్ని విధాలా కలిసివస్తుంది. మహిళలకు ఆస్తిలాభం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. అదృష్ట రంగులు..గోధుమ, ఆకుపచ్చ.
రెమిడీ..సహస్రనామ పారాయణ చేయండి.

Today Horoscope: –ధనస్సు – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. సోదరులు, జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్ల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. కళాకారుల అంచనాలు తప్పుతాయి. ఐటి నిపుణులకు నిరుత్సాహంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబంలో సమస్యలు ఎదురవ్వవచ్చు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. అదృష్ట రంగులు ..అకుపచ్చ, గోధుమ.
రెమిడీ..గణపతికి అర్చన చేయించుకోండి.

Today Horoscope: –మకరం – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్ లకు శుభ వర్తమానాలు, వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. కళాకారులకు పురస్కారాలు దక్కుతాయి. ఐటి నిపుణులు ముందడుగు వేస్తారు. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. షేర్ల విక్రయాలలో లాభాలు ఆర్జిస్తారు. అదృష్ట రంగులు..కాఫీ, పసుపు
రెమిడీ..కనకధారా స్తోత్రం పఠించండి.

Today Horoscope: –కుంభం – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుండి మాట పడాల్సి వస్తుంది. భార్య భర్తల మధ్య కొన్నిి వివాదాలు నెలకొంటాయి. ఆథ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. రియల్ ఎస్టేట్ల వారు ఆచిచూచి వ్యవహరించాలి. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. రాజకీయ వేత్తలు, కళాకారులకు పర్యటనలు వాయిదా. ఐటి నిపుణులకుమార్పులు ఉండవచ్చు. మహిళలు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే. అదృష్ట రంగులు..నీలం..అకుపచ్చ.
రెమిడీ…ఆదిత్య హృదయం పఠించాలి.

Today Horoscope: –మీనం – మే 3 – సోమవారం – చైత్రమాసం -కృష్ణపక్షం

అందరిలోనూ గుర్తింపు రాగలదు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థలాలు, వాహనాలు కొంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. భార్య భర్తల మధ్య అపోహాలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు తొలగిపోతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటి నిపుణులకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. మహిళలకు కుటుంబంలో గౌరవం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. అదృష్ట రంగులు..ఆకుపచ్చ, ఎరుపు
రెమిడీ..శివాలయంలో ప్రదక్షిణలు చేయండి.

 

 

 

 

 

 

 

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju