NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూన్ 20 – జ్యేష్ఠ మాసం – రోజువారీ రాశి ఫలాలు

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam

Today Horoscope: జూన్ 20 – ఆదివారం – జ్యేష్ఠ మాసం

మేషం

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారంలో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి తొలగి ఉపశమనం పొందుతారు.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. సోదరులతో భూవివాదాలు కలుగుతాయి.  బంధువర్గంతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నిరాశకలిగిస్తాయి. ఉద్యోగాలలో  అదనపు పనిభారం ఉంటుంది.

మిధునం

కుటుంబ వ్యవహారాలలో నూతన  నిర్ణయాలు తీసుకుంటారు. దాయాదులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. పాత  విషయాలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కర్కాటకం

సన్నిహితుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది.  సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

కన్య

మొండి బాకీలు వసూలవుతాయి. ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన  నిర్ణయాలు అమలు చేసి అరుదైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

తుల

నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవులు వేరే వారికి అందుతాయి.

వృశ్చికం

చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాలు ప్రారంభించక  పోవడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు

సమాజంలో పెద్దలతో కొత్త పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

మకరం

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. రాజకీయ వర్గాలనుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. భూ సంభందిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి.  వ్యాపారాలు పుంజుకుంటాయి.  ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు.

కుంభం

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది.

మీనం

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులులో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో కొద్దిపాటి వివాదాలు ఉంటాయి. దూరప్రయాణ మరింత శ్రమతో కూడినవిగా ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున మిశ్రమ వాతావరణం ఉంటుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju