NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 15 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: ఏప్రిల్ 15 – చైత్రమాసం – శుక్రవారం

మేషం
బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

Today Horoscope apr 15th
Today Horoscope apr 15th

వృషభం
ఇంటా బయట బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.
మిధునం
చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఉద్యోగస్థులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
కర్కాటకం
వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.బంధు, మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిచుకుంటారు.
సింహం
చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు తప్పవు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. నేత్ర సంభంధిత సమస్యలు బాధిస్తాయి.
కన్య
గృహమున దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు.
తుల
గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.
వృశ్చికం
కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సహంగా సాగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.
ధనస్సు
మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
మకరం
ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.
కుంభం
నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక ఇబ్బందు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.
మీనం
వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు అందుకుంటారు. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్ధిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు ఆచరణలో పెడతారు నూతన వ్యాపార ప్రారంభానికి సన్నిహితుల సహాయం అందుతుంది. సంతానానికి నూతనవిద్యా ఉద్యోగాలు అవకాశములు లభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju