NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 8 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: ఏప్రిల్ 8 – చైత్రమాసం – శుక్రవారం

మేషం

ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు పొందుతారు.

Today Horoscope Apr 8th
Today Horoscope Apr 8th

 

వృషభం

కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వలన శ్రమ అధికమౌతుంది.వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మిధునం

ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన శుభకార్య విషయమై కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు.

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి  వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

సింహం

బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది  దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

కన్య

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

తుల

సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. వ్యాపారమున ఉన్న సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు దైవ చింతన పెరుగుతుంది.

వృశ్చికం

మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి భూ క్రయవిక్రయాలలో తొందరపాటు మంచిది కాదు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి.

ధనస్సు

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణఒత్తిడి నుండి బయటపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి.

మకరం

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.

కుంభం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం

చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత బాధిస్తుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

 

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ..

Related posts

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju