Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు
Share

Today Horoscope ఏప్రిల్ 3 – పాల్గుణమాసం – శనివారం.

 మేషరాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులను అర్థం చేసుకుంటారు. గతంలో మీరు చేసిన తప్పులను తిరిగి సరిదిద్దుకుంటారు. సంతోషంగా ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలను పొందుతారు. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

వృషభ రాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.అప్పుల బాధలు పెరుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. ఎదుటి వారి మీద కోపం వల్ల నష్టం కలుగుతుంది. ఇతరులను నిందించడం వల్ల అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలు పిల్లల మీద శ్రద్ధ వహించక పోవడం వల్ల బాధపడతారు.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆచార సాంప్రదాయాలకు పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. ఎంత కష్టపడి అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పెద్ద వారిని గౌరవిస్తారు. వారి మాటలను సూచనలను పాటిస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అధిక ఇంక్రిమెంట్లు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. స్త్రీలు సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కర్కాటక రాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ధననష్టం కలుగుతుంది. ఎదుటి వారు చెప్పిన మాటలు నమ్మడం వల్ల మోసపోతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు స్నేహితులతో కలసి కాలాన్ని వృధా చేస్తారు. స్నేహితులను అతిగా నమ్మడం వల్ల మోసం చేస్తారు.
రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

today horoscope in telugu april 3
today horoscope in telugu april 3

సింహరాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.అధిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు బాగుంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ఆనందంగా ఉంటారు. విద్యార్థులు స్నేహితులతో కలిసి కష్టపడి చదువుకుంటారు. వ్యాపారం అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తిచేస్తారు. సోదరులతో సఖ్యత గా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.స్వల్ప నష్టాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. తప్పు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల వల్ల స్వల్ప నష్టాలు కలుగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయక వాయిదా పడతాయి. ఇబ్బందులు ఎదురవుతాయి. మీలో ఉన్న కోపం వల్ల పట్టుదల వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నీతి నిజాయితీకి, ధర్మానికి పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. విహార యాత్రలు చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఏవైనా వస్తువుల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి.
రెమిడీః ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టపోతారు. మీలో ఉన్న మాట పట్టింపు వల్ల బంధువుల మధ్య విభేదాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు రాకపోవడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు అందరికీ స్నేహితులతో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. తాత్కాలిక ఉద్యోగం అవుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు స్థల మార్పిడి అవుతారు. వ్యాపారాల్లో క్రయవిక్రయాల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు అర్థంకాని సబ్జెక్టులను చదివి అర్థం చేసుకొని కష్టపడి చదువుకుంటారు. స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆనందంగా ఉంటారు. గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇంట్లో వేడుకలు జరుపుతారు.
రెమిడీః ఈరోజు అన్నపూర్ణాదేవిని ఆరాధించండి.

మకరరాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.బంధువులతో వివాదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమై ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు అనవసర విషయాల వల్ల చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. మీ మాట తీరు బాగా లేకపోవడం వల్ల స్నేహితులతో బంధువులతో వివాదాలు కలుగుతాయి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.ఊహించని ధనలాభం కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించి ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. వారి కష్టాన్ని ఇష్టంగా భావించి సహాయం చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పై చదువులకు అర్హులవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయాన్ని వృధా చేయకుండా తోటి ఉద్యోగులతో కలిసి పని భారం తగ్గించుకుంటారు. వ్యాపారాల్లో ఊహించని ధనలాభం కలుగుతుంది. స్త్రీలలో కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు. పెద్దవారిని గౌరవిస్తారు. ఆనందంగా ఉంటారు.
పరిహారాలుః ఈ రోజు శ్రీ లలితా అష్టోత్తర నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope ఏప్రిల్-3- పాల్గుణ మాసం –శనివారం.నష్టం కలుగుతుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తప్ప సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన వల్ల నష్టపోతారు. ముఖ్యమైన విషయాల్లో చిన్న చిన్న అబద్దాలు చెప్పడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు సమయాన్ని వృధా చేసి చదువు విషయంలో ఇబ్బందులు పడుతారు. క్రమశిక్షణ కోల్పోతారు. వ్యాపారస్తులకు అనుకోని ఇబ్బందుల వల్ల వ్యాపార నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాలయంలో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్త్రీలు పని ఒత్తిడి ఎక్కువై ప్రశాంతత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు శ్రీవేంకటేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.


Share

Related posts

మహాటీవీ నుంచి వైదొలిగిన పరకాల ప్రభాకర్… అసలేం జరిగిందంటే…

DEVELOPING STORY

ఇదే బీజేపీ వ్యూహం..! రాష్ట్రాలకు సైలెంట్ దెబ్బ వేస్తున్న మోడీ..!!

Srinivas Manem

AP BJP ; వెంకయ్య నాయుడు మళ్ళీ యాక్టీవ్..!? సోమూ సీటుకి ఎసరు – తెరపైకి కొత్త పేర్లు..!!

Srinivas Manem