Job Notification : నేషనల్ మినరల్ డేవలప్మెంట్ కార్పొరేషన్ నోటిఫికేషన్..!!

Share

Job Notification : నేషనల్ మినరల్ డేవలప్మెంట్ కార్పొరేషన్ National Mineral development corporation.. వివిధ విభాగాల్లోని ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

National Mineral development corporation Job Notification
National Mineral development corporation Job Notification

మొత్తం ఖాళీలు : 211

1. సూపర్ వైజరీ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు : 114
విభాగాలు : హాట్ స్ట్రిప్ మిల్, సెంట్రల్ మెయింటెనెన్స్ మెకానికల్ , క్రేన్ ఇంజనీర్ , కంప్రెస్డ్ ఎయిర్ స్టేషన్, ఎనర్జీ మేనేజ్మెంట్.
అర్హతలు : పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత ట్రేడ్స్ లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉతీర్ణత ఉండాలి. సంబంధిత పని విభాగంలో పని అనుభవం ఉండాలి.

2. ఎగ్జిక్యూటివ్ పోస్టులు : 97
విభాగాలు : సెంట్రలైజ్డ్ మెయింటెనెన్స్ మెకానికల్ , క్రేన్ ఇంజనీర్ , కంప్రెస్డ్ ఎయిర్ స్టేషన్, ఎనర్జీ మేనేజ్మెంట్, సేఫ్టీ మెటీరియల్స్ మేనేజిమెంట్.
అర్హతలు : ఏదైనా బ్రాంచుల్లో బీఈ , బీటెక్ ఉతీర్ణత ఉండాలి. సంబంధిత పని విభాగంలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం : ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ , నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రాత పరీక్షా, సూపర్ వైజరీ పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 15/4/2021


Share

Related posts

 Jaguar C – Type : జాగ్వర్ కు తగ్గని క్రేజ్..!!

bharani jella

Madanapalle Murder Case : మెంటల్ హాస్పిటల్ టు మదనపల్లి సబ్ జైలు ! డబుల్ మర్డర్ కేసులో నిందితుల మజిలీ !

Yandamuri

ప్రభాస్ అంటే భారీ బడ్జెట్ ..భారీ సెట్టింగ్స్ ఉండాల్సిందేనా …?

GRK