NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.ఉద్యోగస్తులకు ప్రమోషన్లు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి 17 – పాల్గుణమాసం – బుధవారం.

మేషరాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.అధికారుల ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ధననష్టం కలుగుతుంది. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. విద్యార్థులు అనవసరపు విషయాల వల్ల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ప్రయాణాలు అనుకూలించవు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల లో అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పనులు వాయిదా పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.మొండి బకాయిలను వసూలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధనలాభం కలుగుతుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. సమాజంలో పేరుప్రఖ్యాతులు పొందుతారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.
రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణ చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.అనారోగ్య సమస్యలు !

ఈరోజు అనుకూలంగా లేదు. కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న కోపం వల్ల మీకు సహాయం చేసే వారు దూరం అవుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఎలాంటి విషయాన్నైనా స్నేహితులతో పంచుకుంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తుంది. ధనలాభం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. మీలో ఉన్న తెలివితేటలు, సమయస్ఫూర్తితో ఎదుటివారి నుంచి సహాయం పొందుతారు. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. స్త్రీలు పుట్టింటి నుంచి లాభం పొందుతారు.
రెమిడీః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

today horoscope in telugu march 17 2021
today horoscope in telugu march 17 2021

సింహరాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.పని ఒత్తిడి అధికమవుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న రహస్యాలను బయటపెట్టడం వల్ల నష్టపోతారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తప్పని పరిస్థితుల్లో చిన్నచిన్న అబద్దాలు చెప్పడం వల్ల సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాల్లో మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. స్వల్ప నష్టం కలుగుతుంది. ఎదుటి వారు చెప్పిన మాటలు వినడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి.
రెమిడీః ఈ రోజు దుర్గాదేవి ని ఆరాధించండి.

కన్యారాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.ఉద్యోగస్తులకు ప్రమోషన్లు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. గతంలో వసూలు కానీ మొండి బాకీల వసూలు. రుణబాధలు తగ్గిపోతాయి. ధన యోగం కలుగుతుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో అయిన వారితో స్నేహితులతో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందుతారు. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.అప్పుల బాధలు తొలగిపోతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. ముఖ్యమైన విషయాల్లో తల్లిదండ్రుల పెద్దవారి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. నష్టం కలుగుతుంది. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు అనర్ధాలు కలిగిస్తాయి. తక్కువ మాట్లాడడం మంచిది. అయిన వారితో సంబంధం లేని విషయాలను చర్చించడం వల్ల వాదోపవాదాలు విభేదాలు కలుగుతాయి. విద్యార్థులు స్నేహితుల వల్ల ఇబ్బందులు పడుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.ఆర్థిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ అవకాశాలు కలుగుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. గతంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. మీలో ఉన్న కష్టాన్ని చెప్పుకొని ప్రశాంతం గా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

ధనుస్సురాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం ఇబ్బందులు కలుగుతాయి. నీతి నిజాయితీ ఆచార సాంప్రదాయాలను మరచి పోవడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులు మీలో ఉన్న జాగ్రత్త వల్ల ఎక్కడైనా పడిపోతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.ఈరోజే ఆనందకరంగా ఉంటుంది !

ఈరోజే ఆనందకరంగా ఉంటుంది. చిన్నప్పటి ప్రాణ స్నేహితులు కలుసుకుంటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. గతంలో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. విలువైన వస్తువులను బంగారు ఆభరణాలను కొనుగోలుచేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. వివాహా సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంత కష్టమైన పనినైనా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు.
రెమెడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.పనులను వాయిదా వేస్తారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల కోపం వల్ల మీరంతా ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. పనులను వాయిదా వేస్తారు. ఇబ్బందులు కలుగుతాయి. సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. విద్యార్థులు ఒత్తిడి వల్ల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. అనవసరపు ఖర్చులను ఎక్కువ చేస్తారు. నష్టం కలుగుతుంది.
రెమిడీః ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

మీనరాశి Today Horoscope మార్చి-17 – పాల్గుణ మాసం – బుధవారం.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు !

ఈ రోజు బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలసిమెలసి సఖ్యతగా ఆనందంగా ఉంటారు. గతంలో ఆగిపోయిన శుభకార్యాలను తిరిగి పూర్తిచేస్తారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రూమ్లో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. ముఖ్యమైన విషయాల స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో సమస్యలు తగ్గిపోతాయి. వస్తు లాభం పొందుతారు.
రెమిడీః ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju