NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 6 – ఫాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope March 10th

Today Horoscope: మార్చి 6 – ఫాల్గుణ మాసం – ఆదివారం

మేషం
సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

Today Horoscope March 6th
Today Horoscope March 6th

వృషభం
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలలో మార్గావరోదాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మిధునం
ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆర్ధిక పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
కర్కాటకం
చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు..కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
సింహం
దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది.
కన్య
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాల కలుగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
తుల
ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
ధనస్సు
సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
మకరం
మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.ఋణ యత్నాలు మందగిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం
కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మీనం
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లక పోవడానికి మంచిది. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

Related posts

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju