NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో ఫస్ట్ కెప్టెన్ డీటైల్స్..!!

Bigg Boss Telugu OTT: ఓటిటి తెలుగు బిగ్ బాస్ గత శనివారం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దాదాపు 17 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా… వీరిలో 8 మంది మాజీ బిగ్ బాస్ షోలో పాల్గొన్న సభ్యులే. తొమ్మిది మంది కొత్తవాళ్ళు. ఈ నేపథ్యంలో పాత వాళ్లని వారియర్స్ జట్టు గా.. ప్రకటించడం జరిగింది. ఇక కొత్తవారిని చాలెంజర్స్ టీం గా విభజించి..రెండు టీం సభ్యులకు టాస్కలు ఇచ్చి… మొదటి వారం ప్రేక్షకులను బిగ్ బాస్ ఎంటర్టైన్ చేయడం జరిగింది.

Image

ఈ క్రమంలో ఫస్ట్ వారం… కెప్టెన్సీ టాస్క్ లో… తేజస్వి విజేతగా నిలిచింది. నటరాజ్, మహేష్ విట్టా, ఆరియన, సరియు, అఖిల్, తేజస్వి… పోటీదారులగా ఎంపిక కావడం జరిగింది. ఈ క్రమంలో సిమ్మింగ్పూల్ టాస్క్ బిగ్ బాస్ ఇవ్వటంతో తేజస్వి గెలిచింది. మిత్రశర్మ… సంచలాక్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో తేజస్సుని కెప్టెన్సీ గెలవడంతో వచ్చే వారం నామినేషన్ల నుండి తప్పించుకోవటం జరిగింది.

Tejaswi Madivada - A Bigg Boss Telugu 2 Contestant, Has Now Given Her Know To Bigg Boss Telugu OTT

ఈవారం ఎలిమినేషన్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు…నటరాజ్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు. అయితే వీరిలో దాదాపు ముమైత్ ఖాన్ లేదా మిత్రశర్మ వీరిద్దరిలో ఒకరు వెళ్లి పోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సీజన్ ఫైవ్ లో ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకపోవడంతో… ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఓటిటి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు ఎక్కువ ఉన్నట్లు టాక్. ఈ సమయంలో టాప్ యాంకర్ లు రంగంలోకి దిగ్గనున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N