NewsOrbit
సినిమా

Bindu Madhavi: బిగ్‌బాస్ భామ బిందు సాడ్ ల‌వ్‌స్టోరీ.. పాపం అంత బాధ‌ను దాచుకుందా?

Bindu Madhavi: బుల్లితెర‌పై సూప‌ర్ హిట్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. ఇప్పుడు ఓటీటీలో సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఇటీవ‌లె `బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌` పేరుతో ప్రారంభ‌మైన ఈ షో 24/7 ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ఓటీటీ బిగ్‌బాస్‌లో 17 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా.. అందులో తెలుగ‌మ్మాయి బిందు మాధ‌వి కూడా ఒక‌రు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జ‌న్మించిన బిందు.. `ఆవకాయ్ బిర్యానీ` మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత తెలుగులో పెద్ద‌గా ఆఫ‌ర్లు లేక‌పోవ‌డం వ‌ల్ల కోలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టిన ఈ బ్యూటీ.. న‌టిగా అక్క‌డ బాగానే గుర్తింపు సంపాదించుకుంది. ఇక లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగు వారికి మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వ్వ‌డం కోసం బిందు `బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌`లోకి అడుగు పెట్టింది.

ప్ర‌స్తుతం హౌస్‌లో త‌న‌దైన స్ట్రాట‌జీతో దూసుకుపోతున్న బిందు.. తాజా ఎపిసోడ్‌లో త‌న సాడ్ ల‌వ్‌స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. `కాలేజ్ టైంలో ప్రేమించుకున్నాము.. కానీ త‌ను చదువుల కోసం యూఎస్ వెళ్లిపోయాడు. నేను సినీ రంగంలోకి వచ్చేశాను. అలా కెరీర్ కోసం ప్రేమ‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చిందంటూ` బిందు చెప్పుకొచ్చింది.

ఇక బ్రేకప్ అయి డిప్రెషన్‌లో ఉన్న సమయంలోనే తమిళ బిగ్ బాస్ ఆఫర్ వ‌చ్చింద‌నీ తెలిపిl బిందు మాధ‌వి.. ఆ షో నుంచి బయటకు వచ్చేసరికి డిప్రెషన్‌ నుంచి బయటపడ్డ‌నంటూ వివ‌రించింది. మొత్తానికి బిందు మాట‌లు చూస్తుంటే.. ఆమె ఎంత బాధ‌ను లోప‌ల దాచుకుందో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu