NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

సెప్టెంబర్ 15 – బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today's Horoscope September 18 in Telugu Rasi Phalalu

సెప్టెంబర్ 15 – బాద్రపదమాసం – గురువారం
మేషం
ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు.

Today's Horoscope September 15 in Telugu Rasi Phalalu
Today’s Horoscope September 15 in Telugu Rasi Phalalu

వృషభం
ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.
మిధునం
వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
కర్కాటకం
సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
సింహం
వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి.
కన్య
దూరప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.
తుల
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.
వృశ్చికం
వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి.
ధనస్సు
నూతన రుణయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి.
మకరం
ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.
కుంభం
ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు పనులు చకచకా సాగుతాయి.
మీనం
గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …..

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju