ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

Share

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర మొదలైంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు:

శ్రీకాకుళం- 107, విజయనగరం-119, కర్నూలు-88

విశాఖ- 105, తూ.గో- 92, ప.గో- 21

కృష్ణా- 19, గుంటూరు- 48, ప్రకాశం- 167

నెల్లూరు- 62, చిత్తూరు- 134, అనంతపురం- 38

 

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

APPSC-PANCHAYAT-SECRETARY-GRADE-IV-Notification-2018


Share

Related posts

జగన్ బెస్ట్ సీఎం సరే !కెసిఆర్ వరస్ట్ ముఖ్యమంత్రి అట.!‘దేశ్ కా మూడ్’ఇలా వుంది మరి!!

Yandamuri

Catherine Tresa New Photos

Gallery Desk

ఆ తల్లి చేసిన పని తట్టుకోలేక .. కొడుకులు సూసైడ్ !

sekhar

Leave a Comment