NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో తన డ్రీమ్ నెరవేర్చుకున్న యాంకర్ రవి..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) షో కి సంబంధించి కొద్ది క్షణాల్లో ప్రసారం కావలసిన ఎపిసోడ్ వివరాలు ముందే బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో లీక్ వీరుల ద్వారా బిగ్ బాస్ రియాల్టీ షోకి ఈ బెడద ఉంది. ప్రారంభంలో 2 సీజన్లు మినహా తర్వాత సీజన్ 3, సీజన్ 4 ప్రస్తుతం ప్రసారమవుతున్న సీజన్ 5…కి సంబంధించి ప్రసారం కాకుండానే ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని వార్తలు ముందే బయటకు వస్తున్నాయి. వాటిలో కొన్ని చాలావరకు నిజాలు ఉండగా మరికొన్ని వార్తలు ఫేక్ గా ఉన్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం హౌస్ లో పదో వారంకి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరికివారు బుధవారం లో కెప్టెన్ అవ్వడానికి ఇంటిలో ఉన్న సభ్యులు తెగ ఆరాటపడుతున్నారు. ఇంటిలో ఉన్న తొమ్మిది మంది సభ్యులు కెప్టెన్సీ టాస్క్ లో ఎవరికి వారు పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు.

 - Sakshi Post
యాంకర్ రవి బ్యాక్ గ్రౌండ్ లో

కెప్టెన్సీ టాస్క్ “బీబీ హోటల్” లో అతిథుల టీం లో… సన్నీ(Sunny) మంచి ఎంటర్ టైన్ చేయగా… సర్వీస్ చేసే టీం..లో యాంకర్ రవి(Anchor Ravi).. చాలా సైలెంట్ గా బిగ్ బాస్(Bigg Boss) తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ విజయవంతంగా అమలు చేయడం జరిగింది. కనీసం ఎవరికి డౌట్ రాకుండా.. అతిథుల టీంకి… అనేక రకాలుగా ఆటంకాలు కలిగిస్తూ.. టిప్ ఇవ్వకుండా.. చేసేటట్లు యాంకర్ రవి బ్యాక్ గ్రౌండ్ లో వ్యవహరించాడు. ఇదిలా ఉంటే యాంకర్ రవి ఎప్పటినుండో.. హౌస్ లో… కెప్టెన్ కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో ప్రతి వారం దాదాపు నామినేషన్ లో నిలుస్తూ.. వస్తున్నాడు. హౌస్ లో అడుగు పెట్టి పది వారాలు కావస్తున్న క్రమంలో 8 వారాలు నామినేషన్ లో… రవి ఉండటం జరిగింది. ఈ క్రమంలో ఫిజికల్ టాస్క్ వచ్చిన సమయంలో.. తనకి బ్యాక్ పెయిన్ ఉండటంతో.. కొద్దిలో టాస్కింగ్ గెలిచే సందర్భాలు పోయాయి. కానీ పదో వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ బిబి హోటల్ లో… హౌస్ కీపింగ్ సక్రమంగా చేస్తూ మరో పక్క సీక్రెట్ టాస్క్ గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసి… హోటల్ సిబ్బందికి అతిథుల టైం కి మధ్య గొడవ పెట్టేలా వ్యవహరించడం జరిగింది.

Bigg Boss 5: Anchor Ravi Apologies

ఫిజికల్ టాస్క్ లో రవి గతంలో ఓడిపోవడం

ఈ నేపథ్యంలో ఈ టాస్క్ లో రవి విజేతగా నిలిచిన జట్లు అద్భుతంగా ఆట ప్రదర్శించడంతో.. సర్వీస్ టీం లో.. రవి(Ravi) కి కెప్టెన్సీ పోటీ దారులలో నిలిచే అవకాశం ఉందని బిగ్ బాస్ ప్రకటించడం జరిగిందని..లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం. అనంతరం ఇచ్చిన అనేక టాస్క్ లలో కూడా …. రవి అద్భుతంగా ఆట ప్రదర్శించి.. విజేతగా నిలిచి 10వ వారం కెప్టెన్సీ పోటీదారుల్లో గెలిచి ఇంటికి కెప్టెన్ అయినట్లు లీక్ నుండి అందుతున్న సమాచారం. కెప్టెన్ అవ్వాలని ఎప్పటినుండో రవి… అనేక కష్టాలు పడుతూ ఉన్నాడు. చాలావరకు ఫిజికల్ టాస్క్ లో రవి గతంలో ఓడిపోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో 10 వారంలో అన్ని రకాలుగా సత్తా చాటి రవి ఇంటికి కెప్టెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పదవ వారం ఎలిమినేషన్ నామినేషన్ లిస్ట్ లో రవి ఉన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ శాతం బట్టి చూస్తే రవి..సేఫ్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N