anchor suma as wild card entry in bigg boss house
బిగ్ బాస్.. ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.. అనడానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే.. ఇప్పటికై షో సగం అయిపోయింది.. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొస్తున్నారు. అది కూడా యాంకర్ సుమను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొస్తున్నారు.
ఈ ఆదివారం షో తర్వాత సుమ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లనుంది. తనకు అవసరమైన దుస్తులను కూడా వెంట తీసుకొని వచ్చేసింది సుమ.
హోస్ట్ నాగార్జున ముందు సుమను అందరికీ పరిచయం చేసి.. ఆ తర్వాత హౌస్ లోకి సుమను పంపించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
సుమ నువ్వు ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్దామనుకుంటున్నావు అని నాగార్జున అడగగా.. కరోనా రావడం వల్ల చివరకు బిగ్ బాస్ షోకు రావాల్సి వచ్చింది అంటూ సుమ చెప్పడంతో నాగార్జున కూడా కరెక్టే అని అన్నారు.
ఇక… ఇంట్లోకి వెళ్లడానికి ముందే.. సుమ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఓ ఆట ఆడుకుంది. అంతేనా.. సుమ వేసే పంచులకు నాగార్జున కూడా తట్టుకోలేకపోయారు.
మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఫన్ రెట్టింపు కాబోతోందన్నమాట. ప్రస్తుతానికి అయితే ఈ ప్రోమో చూసేయండి..
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, అందాల భామ రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పక్కా…